జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 6 89

సమయం చూడగా 3 గంటలు అవుతుండగా ఇక్కడి నుండి బొర్రా కేవ్స్ సుమారుగా 90 km కావున సుమారుగా 2 -2 1/2 గంటలు పట్టవచ్చు అంటే 5:30 కల్లా బొర్రా కేవ్స్ చేరుకొని నైట్ రిసార్ట్ లో స్టే చేసి రేపు మొత్తం బొర్రా కేవ్స్ అందాలను తన తల్లితో చూడాలని ప్లాన్ వేసుకుంటారు. తాము ఉన్న బీచ్ నుండి సిటీ గుండా ట్రాఫిక్ అంతంత మాత్రంగా ఉండటంతో సులభంగానే సిటీ బయటకు వస్తారు.

రోడ్ పక్కన అటు ఇటు చూసుకుంటూ వెళుతుండగా ATM కనిపించగా వాహనాన్ని రోడ్ పక్కనే నిలిపి లోపలికి వెళ్ళి కొద్దిగా డబ్బు డ్రా చేసుకొని తిరిగి వచ్చి సగం డబ్బును తన పర్సులో పెట్టుకొని మిగతా సగం డబ్బును తన తల్లి చూస్తుండగా హాండ్ బ్యాగ్ అందుకొని పైనే ఉన్న జిప్ తీసి లోపల పెడతాడు. కన్నా నువ్వుండగా నాకు డబ్బు ఎందుకు అని అడుగగా అవసరానికి అలా ఉంటుంది అని చెప్పి , అమ్మ సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పి తను కూడా పెట్టుకొని 10 నిమిషాలలో బొర్రా కేవ్స్ వెళ్లే రోడ్ ఎక్కుతాడు.

ఇంతలో తన ఫోన్ మ్రోగడంతో చూడగా unknown నెంబర్ ఉండగా కాల్ ఎత్తగా మేము రిసార్ట్ నుండి ఫోన్ చేస్తున్నాము మహేష్ అనే పేరు మీద మీరు అడిగిన రూమ్ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పగా థాంక్స్ చెప్పి కాల్ కట్ చేసి స్టీరింగ్ వెనుక పెడతాడు. జానకికి తన స్నేహితురాలు గుర్తుకు రాగా వెంటనే కాల్ చేసి తాము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పగా సంతోషంగా ఫీల్ అయ్యి హ్యాపీ జర్నీ ఎంజాయ్ ద మోస్ట్ అని చెప్పగా నవ్వుతూ థాంక్స్ వే అని చెప్పి కట్ చేసి మొబైల్ ను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొంటుంది.

అయ్యో అని అంటూ మహేష్ కూడా కృష్ణకి ఫోన్ చేసి మొత్తం చెప్పి కట్ చేస్తాడు. ఎండ ఎక్కువగా ఉండటంతో విండోస్ నుండి వేడి గాలులు ముఖానికి తగులుతుండగా అమ్మ విండోస్ మూసివేసి AC వెయ్యమంతావ అని అడుగగా , తన కొడుకుతో ప్రయాణం అంటే తనతో ప్రేమగా , రొమాంటిక్ గా ఉంటాడు అని ఆశగా కోరుకుంటే అది లేకపోగా కనీసం ప్రకృతిని చూస్తూ అయినా ప్రయాణిస్తుండగా దానిని కూడా లేకుండా చేస్తాడట అని తన మనసులో అనుకుంటూ తన కొడుకు వైపు కొద్దిగా కోపంగా చూస్తూ , వద్దు కనీసం అందమైన ప్రకృతినైనా చూసి తరించనివ్వు అని కాటువుగా చెబుతుంది.

1 Comment

Comments are closed.