జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 6 89

దేవుడా ఒకే ఒక్క ఛాన్స్ తన కు వచ్చేలా చూడు తన ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తాను అని తన మనసులో అనుకుంటుంది. ఘాట్ రోడ్ లో 40 స్పీడ్ లో చిన్న చిన్న పల్లెలను దాటుకొంటు అప్పుడప్పుడు తన తల్లితో మాట్లాడుతూ పచ్చని కొండలను సంతోషంగా చూస్తూ శృంగారవరపు కోటకు చేరుకుంటారు. ఊరిలో వెల్తూ వాహనాన్ని ఒక దగ్గర పక్కకు ఆపి ఒక నీళ్ల క్యాన్ ను కొని వెనుక ట్రాలీ లో పెట్టి ముందుకు పోనిస్తాడు.

ఊరు బయటకు వచ్చి వేగంగా 10 నిమిషాలు ప్రయాణించగా సడన్ గా రోడ్ కు అడ్డంగా ఏదో అడ్డు రాగా వెంటనే బ్రేక్ వేయడంతో సీట్ బెల్ట్ వేసుకొన్నందువల్ల కొద్దిగా ముందుకు వెళ్లి సడన్ గా వెనక్కు వచ్చి సీట్ గుద్దుకుంటారు . తన అమ్మ చేతిని అందుకొని అమ్మ ఏమి కాలేదు కదా అని అడుగగా నాకేమి కాలేదు , నీకేమి కాలేదు కదా కన్నయ్య అని ఆప్యాయంగా అడుగగా i am ఫైన్ మామ్ అని చెబుతాడు. కన్నా కొద్దిగా వాహనాన్ని పక్కకు తీసుకొని వెల్లమనగా మహేష్ కు అర్థమయ్యి నెమ్మదిగా కొద్దిగా ముందుకు వెళ్లగా ఘాట్ రోడ్ పక్కన మట్టి రోడ్ కనిపించగా కొద్ది దూరం లోపలికి వెళ్ళి పక్కనే వాహనాన్ని నిలుపుతాడు.

జానకి తన మొబైల్ ను హాండ్ బ్యాగులో పెట్టుకొని దానిని భుజానికి తగిలించుకుని కిందకు దిగి చాలా సేపు కూర్చునే ప్రయాణించడం వలన వొళ్ళు విరుచుకొని చిన్న చిన్న మొక్కలను దాటుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్లగా గుబురుగా పొదలు కనిపించగా దాని వెనుకకు వెళ్లి టాయిలెట్ పోసి పైకి లేవగా ఎవరో పిలిచినట్లు ఏవో మాటలు లాంటి శబ్దం జానకికి వినిపించగా అటు వైపు చూడగా ఒక దివ్యమైన వెలుగు కనిపించగా వెళ్లకూడదు అని అనుకుంటూనే తన మనసు అటువైపు వెళ్ళమని ఒత్తిడి చెయ్యగా తనకు తెలియకుండానే అటువైపు అడుగులు పడతాయి .

కొద్దిగా ముందుకు వెళ్లగా ఒక మనిషి నడుచుకుంటూ వెళ్లే ఒక సన్నని మట్టి దారి పక్కనంతా మూళ్ళ చెట్లు ఉండి అదొక్కటే మార్గం కనిపించగా ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద కొండ యొక్క రాతి గుళ్ళు అడ్డం రాగా దాటుకుంటూ వెలుగు దగ్గరగా అవుతుండగా కొద్దిగా కొండ ఎక్కుతుంది.

1 Comment

Comments are closed.