జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 7 71

వదిన ఎలా ఉన్నావు అని అడుగుతూ తన తల్లి ఆరోగ్యం గురించి అడుగగా , దానికి సమాధానాలు చెప్తూ మేము అరకుకు వచ్చాము అని చెప్పగా ఏదో చెప్పబోయి ఆగిపోయినట్లుగా ఇద్దరికి అనిపిస్తుంది.అమ్మ పదే పదే అడిగినా మాట దాటివేస్తుంది. అమ్మ నేను మాట్లాడతాను అని ఫోన్ అందుకోగా అత్తయ్య మహికి ఫోన్ ఇచ్చేస్తుంది అత్తయ్య అని మాట్లాడగా మహి బావ నేను ఆమెను వంటింట్లోకి వెళ్ళింది అని అపద్ద0 చెప్పగా , మహి అత్తయ్య ఏదో చెప్పబోయి ఆగిపోయింది అంతా ok కదా అని కేర్ తో అడుగగా కొద్దిసేపు విరామం తరువాత అదేం లేదు బావ అంతా బానే ఉన్నాము , అత్తయ్యకు ఎలా ఉందో కనుక్కుందామని ఫోన్ చేసామన్తే అని తడబడుతూ చెప్పగా , చూడు మహి ఎలాంటి చిన్న, పెద్ద సమస్య వచ్చినా అమ్మ నేను ఉన్నామని మరిచిపోవద్దు అని పదే పదే చెబుతూ మహి ఊ అనేంత వరకు పదే పదే చెప్పి జాగ్రత్తగా ఉండండి అని చెప్పగా ok బావ bye అని చెప్పి కాల్ కట్ చేస్తుంది.

అమ్మ వైపు చూడగా మీ మావయ్య మళ్ళీ ఉదయమే తాగి గొడవ చేసి ఉంటాడు అని చెబుతూ బయటకు వచ్చి tiffen చేసి మధ్యాహ్నం వరకు ఎలాగోలా కొన్ని ప్రదేశాలను చూస్తుండగా కన్నా ఉదయం నుండి మనసేమి బాగోలేదు ఊరికి వెళ్లిపోదాము అని చెప్పగా , తన మనసు కూడా పదే పదే అదే చెబుతుండగా హోటల్ లో భోజనం చేసి వైజాగ్ కు భయలుదేరాడానికి వాహన ఎక్కుతారు.

ఒక 10 నిమిషాలు ఘాట్ రోడ్ లో ప్రయాణించగా చిన్నగా చినుకులు పది వస్తూ వస్తూ పెద్ద వర్షన్గా మారగా వేగాన్ని పూర్తిగా తగ్గించి నెమ్మదిగా వెల్లసాగారు. 4 గంటలు అవుతుండగా భీముని పట్నం దాటి ఒక 10 నిమిషాలు రాగా డబల్ రోడ్ లో వైజాగ్ కు దగ్గరలో ఉండగా , తమ వెనుక వర్షం లో కూడా ఆగకుండా హార్న్ కొడుతూ వేగంగా వస్తుండగా మహేష్ దానికి దారి ఇవ్వగా ముందుకు వెల్తూ అన్ని వాహనాలను ధాతుంటూ వెల్లసాగింది.

2 Comments

  1. bro part 6 ravadam ledhu Cen you pls send my email full story

Comments are closed.