జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 7 71

మధ్యాహ్నం 12 వరకు మొత్తం చూసి బయటకు వచ్చి తమ హోటల్ కు వచ్చి అక్కడే భోజనం చేసి రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి తమ ప్లాన్ ప్రకారం పద్మాపురం బొటానికల్ గార్డెను కు చేరుకొని లోపల ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ప్రేమికుల లాగా నడుచుకుంటూ అక్కడ ఉన్న చెట్లు , మొక్కలు మరియు అరుదైన పూల మొక్కలను చూస్తూ సంతోషంగా గడుపుతూ, మహేష్ ఒక దగ్గర ఆగి చుట్టూ చూడగా ఎవరు లేకపోవడంతో కంచె లోపలికి వెళ్ళి ఎక్కడ లభించని ఒక అరుదైన పుస్ఫాన్ని తెంపుకొని వచ్చి ఒక ఒక కాలిపై కూర్చొని లవ్ యు అమ్మ అని ప్రేమగా ఇవ్వగా అది చూసిన జానకి రెండు చేతులను తన చెంపలపై వేసుకొని ఆశ్చర్యంగా తన కొడుకును చూస్తూ సంతోషంగా పువ్వును అందుకొని తన గుండెలపై హత్తుకొని వాసన పీల్చగా అద్భుతమైన సువాసన వస్తుండగా తన కొడుకుని రెండు చేతులతో పైకి లేపి ఆనంద భాస్ఫాలు కారుస్తూ ఆప్యాయంగా తన రెండు చేతులను తన కొడుకు చెంపలపై వేసి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టి తన కొడుకు గుండెలపై వాలిపోగా , మహేష్ ఆమె భుజంపై చెయ్యి వేసి తన దగ్గరకు భుజం భుజం తాకునట్లు జరుపుకుని కర్చీఫ్ ఇవ్వగా తుడుచుకొంటుండగా ముందుకు నడవసాగారు.

ఎదురుగా టాయ్ ట్రైన్ కనపడగా కన్నా దానిలో ఎక్కుదాము అని చెప్పగా నవ్వుతూ టికెట్ తీసుకొని దానిలోకి ఎక్కి ప్రయాణిస్తూ చెట్ల కొమ్మల కుటీరాలను చూస్తూ సంతోషంగా గడుపుతారు. సాయంత్రం 3 గంటలవరకు అక్కడే మొత్తం చూసి సంతోషంగా బయటకు వస్తారు. అక్కడి నుండి ఒక అర గంటలో తమ వాహనంలో చాపరాయి వాటర్ ఫాల్స్ చేరుకొని రద్దీ ఎక్కువగా ఉండటంతో బట్టల పైనే నీటిలో దిగి కొంతసేపు హాయిగా జలకాలాడి 4:30 తడి బట్టల తోనే హోటల్ చేరుకుంటారు.

5 గంటలకల్లా ఫ్రెష్ అయ్యి తమ సమానులన్ని తీసుకొని రూమ్ వదిలేసి హోటల్ బిల్ పే చేసి అన్ని వాహనంలో పెట్టి నెమ్మదిగా వెల్తూ ప్రకృతిని చూసి ఆనందిస్తూ తన తల్లి తన చేతులతో తన కొడుకు చేతిని పట్టుకొని భుజంపై ముద్దులు పెడుతూ వాలిపోగా నిదానంగా 6 గంటలకు తిరుగు ప్రయాణంలో అనంతగిరి చెరుకుంటారు. ఒక దగ్గర వాహనం ఆపి రోడ్ పక్కనే ఒక కిలో చికెన్ కొట్టించుకొని పక్కనే షాప్ లో కొత్తిమీర అల్లం తీసుకొని , మరో రెండు నీళ్ల క్యాన్ లను కొనుక్కొని వాటిని ఆ వాహనం దగ్గరికి అక్కడి పనివాడు తీసుకు రాగా వాటిని ట్రాలీ లో పెట్టీస్తాడు.

2 Comments

  1. bro part 6 ravadam ledhu Cen you pls send my email full story

Comments are closed.