ప్రేమ & శ్రుంగారం 136

లావణ్య కావెరి ఇద్దరు తిన్నాము ప్లెట్స్ తీసి అన్ని సర్దెసి వచ్చి హాల్లొ కూర్చున్నారు.కావెరి టి.వి చూస్తుంది మీరు ఒక్కరె ఉంటారా ఆంటి అని లావణ్య అడిగింది అవును మి అంకుల్ ఎమొ ఆర్మిలొ ఉంటాడు నేను ఒక్కదానినె ఉంటాను అంది మరి పిల్లలు అని అడిగింది లావణ్య మాకు పిల్లలు లెరు అంది కావెరి సారి ఆంటి అంది లావణ్య పర్లెదు అంది లావణ్య చిన్నగా ఆవిలింత తీసింది రాత్రి ఎప్పుడు పడుకున్నారు అని కావెరి అడిగింది.3 అని లావణ్యకి వేళ్ళతొ చూసింది సరె వెల్లి కాసెపు పడుకొ అంది కావెరి.సరె ఆంటి వంట చెసెటప్పుడు లెపండి అంది లావణ్య అలాగె లెపుతా అంది.కావెరి కాసెపు టి.వి చూసి వంట చేసి లావణ్యని లెపింది రాజ్ కి ఫొన్ చెయు అంది కావెరి సరె అని లేచి ఫ్రెష్ అయి రాజ్ కి ఫొన్ చెసింది ఎప్పుడు వస్తారు అని అడిగింది నేను రావడానికి టైం పడుతుంది అన్నాడు మరి లంచ్ కి రావ అని అడిగింది లెదు రావట్లెదు మీరు తినండి అన్నాడు ఎందుకు ఎక్కడ ఉన్నారు అని అడిగింది చిన్న పని మీద ఉన్నాను వచ్చాక చెప్తా అంది ఫొన్ పెట్టెసాడు వస్తున్నడా అని కావెరి లావణ్యని అడిగింది లెదు ఆంటి ఎదొ పని ఉంది అన్నాడు లెట్ అవుతుంది అన్నాడు అంది లావణ్య మరి లంచ్ కి రాడంటన అని అడిగింది కావెరి రాడంట అంది.సరె మరి మనం తిందామా అని అడిగింది కావెరి వంట అయిందా అని అడిగింది అయింది.మరి నన్ను లెపలెదు అని అడిగింది లావణ్య.నువు మంచి నిద్రలొ ఉన్నావు అందుకె లెపలెదు అని కావెరి చెప్పింది మరి తిందామావ్ల్ అని కావెరి అడిగింది లెదు ఆంటి మీరు తినండి నేను రాజ్ వచ్చక తింటా అంది మనం తిందాము రాజ్ వచ్చాక రాజ్ తింటాడు అంది కావెరి లెదు ఆంటి నెను రాజ్ వచ్చాకా తింట మీరు తినండి అంది లావణ్య.సరె మరి నెను కుడా మీతొపాటె తింటా అంది కావెరి.లావణ్య ఎమి మాఅడలెదు.ఇద్దరు టి.వి చూస్తూ కూర్చున్నారు అసలు ఎక్కడికి వెల్లాడు అని అడిగింది కావెరి.తెలీదు ఆంటి నాకు కూడా ఎమి చేయలేదు అంది లావణ్య.లావణ్య రాజ్ కి ఫొన్ చెసింది రాజ్ ఫొన్ లిఫ్ట్ చెయలెదు.ఎమయింది అని కావెరి అడిగింది.ఫొన్ లిఫ్ట్ చెయలెదు అంది లావణ్య.మరి మనం తిందాం అంది కావెరి.
లావణ్య:మీరు తినండి ఆంటి నెను రాజ్ వచ్చాకా తనతొ తింటా
కావెరి:సరె నెను కుడా వెయిట్ చెస్తా
లావణ్య:లెదు మీరు తినండి లెట్ అవుతుంది ఇపటికె
కావెరి:సరె అని కావెరి తిన్నది
ఇద్దరు టి.వి చూస్తూ కూర్చున్నారు కాని లావణ్య రాజ్ గురించె ఆలొచిస్తుంది టైం 5 అవుతుంది లావణ్య రాజ్ కి ఫొన్ చెసింది రాజ్ ఫొన్ లిఫ్ట్ చేసాడు ఎక్కడ ఉన్నావు అని అడిగింది లావణ్య ఒక 5 మినిట్స్ లొ వస్తా అని ఫొన్ పెట్టెసాడు చెప్పినట్టుగానె రాజ్ వచ్చాడు
లావణ్య:ఎక్కడికి వెల్లావు
రాజ్:కాస్తా పని ఉండె అన్నాడు
కావెరి:మును ఫ్రెష్ అయి రా తింటూ మాట్లాడుకొవచ్చు
రాజ్:ఆకలిగా లెదు ఆంటి
కావెరి:నీకొసం వెయిట్ చేస్తూ లావణ్య కుడా తినలెదు
రాజ్:లావణ్యతొ నెను రావడానికి టైం పడుతుంది అని చెప్పాను కదా తినిచు కదా
కావెరి:నువు వెల్లి ఫ్రెష్ అయి రా రాజ్ తింటూ మాట్లాడుకుందాం
రాజ్:సరె అని లొపలికి వెల్లాడు
కావెరి:లావణ్యతొ భర్తలు బయటి నుండి రాగానె అన్ని అడగొద్దు.వాల్లని ఫ్రెష్ అవమని తరువాత నిదానంగా అడగాలి
లావణ్య:సరె ఆంటి
కావెరి:వెల్లి అన్ని తీసుకొని రా నెను కాస్తా బయటకి వెల్లి వస్తా
లావణ్య:ఎక్కడికి ఆంటి
కావెరి:మీరు తినండి వస్తా అని బయటకి వెల్లింది
లావణ్య అన్ని బయటకి తీసుకొచ్చి పెట్టింది.రాజ్ ఫ్రెష్ అయి బయటకి వచ్చాడు
రాజ్:ఆంటి ఎది
లావణ్య:ఎదొ పని ఉంది అని బయటకి వెల్లింది
రాజ్:నెను వచ్చెవరకు ఎందుకు ఆగడం నువు తినొచ్చు కదా
లావణ్య:మనం భార్యభర్తలం నెను మీకు అన్నింటిలొ తొడుంటా అన్నం కరీస్ పెట్టి ప్లెట్ రాజ్ చేతికి ఇచ్చింది
రాజ్:ప్లెట్ తీసుకొని అన్నం కలిపి మొదటి ముద్ద లావణ్యకి తినిపించాడు.ఎం లెదు రా ఎదైన జాబ్ ట్ర్య్ చెద్దామని వెల్లాను
లావణ్య:దొరికిందా మరి
రాజ్:లెదు భి.టెక్ పూర్తి అయిన వాల్లకె దొరకడం లెదు ఇక నాకెం దొరుకుతుంది
లావణ్య:దిగులు పడకండి అన్ని సర్దుకుంటాయి
రాజ్:చిన్నగా నవ్వాడు
ఇద్దరు తిని కూర్చొని టి.వి చూస్తున్నారు ఇంతలొ చందు కాలెజ్ నుండి వచ్చాడు
చందు:ఎం చేస్తున్నారు రా
రాజ్:ఎమి లెదు టి.వి చూస్తూ కూర్చున్నాము
చందు:ఆంటి ఆంటి
లావణ్య:ఆంటి లెదు చందు బయటకి వెల్లింది
చందు:ఎక్కడికి వెల్లింది
లావణ్య:ఎమొ తెలీదు
చందు:సరె
కాసెపటి తరువాత కావెరి వచ్చింది
చందు:ఎక్కడి వెల్లవ్ ఆంటి.
ఖావెరి:ఉరికె అలా బయటకి వెల్లాను నువెపుడు వచ్చావ్
చందు:ఒక అరగంట అయింది
చందు:రాజ్ మరి ఎంటి రా ప్లాన్స్
రాజ్:జాబ్ చూసుకొవాలి
చందు:మరి స్టడీస్
రాజ్:ఇంకెం స్టడీస్ అగ్గిపొతినట్టె
చందు:ఎందుకు రా