ప్రేమ & శ్రుంగారం 136

నేను తినెసి సినిమాకి వెల్లాని కాని సినిమా నచ్చక రూంకి వచ్చెసాను లావణ్యకి మెసెజ్ పెట్టాను
నేను:హాయ్
లావణ్య:హాయ్ సినిమా ఏలా ఉంది
నేను:బాలెదు వచ్చేసాను రూంకి
లావణ్య:ఎం చెస్తున్నావు?
నేను:ఎమి లెదు.నువ్వు
లావణ్య:టి.వి చుస్తున్న.నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెల్లల్సింది సినిమాకి అప్పుడు బాగుండెది
నేను:నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు
లావణ్య:నిజం చెప్పు
నేను:నిజమె నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటె తనతొ చాట్ చేస్తా కాని నీతొ ఎందుకు చేస్తా.
లావణ్య:ఇద్దరితొ చెస్తున్నవెమొ
నేను:నాకు అంత సీను లేదు
లావణ్య:ఎందుకు
నేను:ఎమొ నాకు ఎవరు ప్రపొస్ చెయలె నేను ఎవరికి ప్రపొస్ చెయలె
లావణ్య:నీకెంటి స్మార్ట్ గా ఉన్నవ్ కదా
నేను:థాంక్స్
లావణ్య:ఎందుకు
నేను:నేను స్మార్ట్ గా ఉన్నా అన్న గా
లావణ్య:ఓ.కె
నేను:నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా
లావణ్య:నాకు ఎవరు ప్రపొస్ చెయలె నేను ఎవరికి ప్రపొస్ చెయలె
నేను:ఎందుకు చెయలె నిన్ను చూస్తె ఎ బాయ్ అయిన పడిపొవల్సిందె
లావణ్య:ఎమొ మరి
నేను:ఎవరైన ప్రపొస్ చేస్తె ఒప్పుకుంటావా
లావణ్య:అది ఆ వ్యక్తి మీద ఆదరపడి ఉంటది నీలాగా ఉంటె ఎగిరి గంతెసి ఓ.కె చెప్పెస్తా
నేను:ఓ.కె
లావణ్య:నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్
నేను:గుడ్ నైట్
కాసెపటికి నేను కూడా మెల్లిగా నిద్ర ముసుగులొకి జారుకున్నాను ఉదయం లేచి నేను ఫ్రెష్ అయి లావణ్యకి మెసెజ్ పెట్టాను
నేను:నేను రెడీ నువు రెడి అవగానె మెసెజ్ పెట్టు
లావణ్య:నేను రెడీ అయి గంట అవుతుంది
నేను:సారీ మరి బస్ స్టాప్ కి రా
లావణ్య:సరె
నేను బయలుదేరి బస్ స్టాప్ కి వచాను నేను వచ్చాకా ఒక 2 నిమిషాలకి లావణ్య వచ్చింది

లావణ్యని చూసి చేయి ఉపాను తను కూడా చేయి ఊపింది తను నా దగ్గరకి వచ్చి నా పక్కన నిలబడింది తను నా పక్కన నిలబడగానె ఎదొ సాదించిన ఫీలింగ్ కలిగింది టిఫిన్ చేసావా అంద్ అడిగింది హ చేసాను నువ్వు అంద్ అడిగాను చేసాను అంద్ చెప్పింది ఎం టిఫిన్ చేసావు అని అడిగాను మమ్మి మ్యాగి చేసింది అని చెప్పింది నువ్వు ఎం టిఫిన్ చేసావ్ అని అడిగింది ఇడ్లి అని చెప్పాను ఇంతలొ బస్ వచ్చింది ఇద్దరం బస్ ఎక్కాము తను ముందు నిలబడింది నేను వెనక నిలబడ్డాను కాని నేను తననె చూస్తూ నిలబడ్డాను కాలెజ్ స్టాప్ వచ్చింది ఇద్దరం బస్ దిగి నడుచుకుంటూ కాలెజ్ కి వెల్లాము.కాలెజ్ లొ మనం చెప్పకన్న ముందె అందరికి అన్ని విషయాలు తెలిసిపొతాయి నేను లావణ్య కలిసి వచ్చామని నాకన్న ముందె నా క్లాస్ లొ తెలిసిపొయింది నేను క్లాస్ కి వెల్లగానె మా క్లాస్ గర్ల్స్,బాయ్స్ నా చుట్టూ చేరి ఏంటి సంగతి ఈ మద్య జూనియర్ తొ తిరుగుతున్నావు ఎంటి విషయం అని ఎమి లేదు తను జెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను లేదు ఎదొ ఉంది నువ్వు ఇంత వరకు మాతొ ఎప్పుడు అంత క్లొస్ గా లెవు కాని ఆ అమ్మయితొ ఉంటున్నావు అన్నారు అలా ఎమి లేదు అన్నాను ఇంతలొ మా ప్రొఫెసర్ వచాడు క్లాస్ మొదలయింది కాని నా బుర్రకి ఎక్కడం లేదు మొత్తం లావణ్య గురించె ఆలొచిస్తున్నాను ఇంతలొ మా ప్రొఫెసర్ నన్ను లేపి ఎదొ అడిగాడు నేను చెప్పలేదు ఎం ఆలొచిస్తున్నవు అని అడిగాడు ఈరొజు నాకు ఇంట్రెస్ట్ లెదు అని చెప్పాను అయితె మరి బయటకి వెల్లు అన్నడు ఎందుకంటె నేను బానె చదువుతా కాబట్టి నన్ను ఎమి అనరు వెంటనె బయటకి వచ్చెసాను కాని ఎమి చేయాలొ తెలీదు మెల్లిగా క్యాంటిన్ వైపు వెల్లాను అక్కడ లావణ్య కనబడింది నా మొహంలొ చిరునవ్వు వెలిగింది టన దగ్గరకి వెల్లి ఏంటి ఇక్కడ ఉన్నావు అన్నాను తను నన్ను చూసి నవ్వుతూ ఈరొజు నాకు కాలెజ్ ఇంట్రెస్ట్ లేదు అని అడిగింది.మరి నువ్వు వచ్చావెంటి అంది నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఎం చేయాలొ తెలీక ఇటు వచ్చాను అన్నాను