ప్రేమ & శ్రుంగారం 136

లావణ్య:ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు
రాజ్:కాట్ తీసుకొవడానికి
లావణ్య:మరి మనీ ఎక్కడిది
రాజ్:ఆంటి ఇచ్చింది
లావణ్య:ఎందుకు అనవసేఅంగా
రాజ్:నువెమి మాట్లాడకుండా సెలెక్ట్ చేయు నీకు నచ్చింది.
లావణ్య:అనవసరంగా ఎందుకు చెప్పు
రాజ్:జాబ్ ఉంది మంచి సాలరి ఇప్పుడు దెనిగురించి ఆలొచించకు ముందు సెలెక్ట్ చెయు
కావెరి:రాజ్ చెపెది నిజమె లావణ్య.ఇల్లు ఒకటె ఉంటె సరిపొదు ఇంట్లొ అన్ని ఉండాలి
లావణ్య:సరె ఆంటి.షాప్ మొత్తం తిరిగి ఒక కాట్ సెలెక్ట్ చెసింది
రాజ్:బిల్ పె చేసి నైట్ 7 కి డెలివరి ఈవమని అడ్రస్ ఇచ్చాడు
రాజ్:ఇంకొ షాప్ కి వెల్దాం
లావణ్య:ఇప్పుడు ఎక్కడికి
రాజ్:కాట్ తీసుకున్నాం మరి బెడ్ తీసుకొవద్దా
బెడ్ షాప్ కి తీసుకెల్లాడు
రాజ్:షాప్ మొత్తం తిరిగి ఒక మంచి బెడ్ సెలెక్ట్ చెసాడు
లావణ్య:ఇది వద్దు చాలా కాస్ట్ ఉంది
రాజ్:బెడ్ ఎంత బాగుంటె నైట్ అన్న ఎక్కువ చెసుకొవచ్చు (లావణ్య చెవిలొ చెప్పాడు)
లావణ్య:సిగ్గు పడుతూ నవ్వుతుంది.అక్కడ ఉన్న వాల్లకి అర్థం అయి అందరు నవ్వారు
రాజ్:బిల్ పె చేసి 8 వరకు డెలివరి ఇవ్వమన్నాడు
చందు రాజ్ కి ఫొన్ చెసాడు ఎక్కడ ఉన్నారు అని రాజ్ చందుకి అడ్రస్ చెప్పాడు
మల్లి ఇంటికి కావలసిన ముక్య మైన ఐటంస్ అన్ని తీసుకొని చందు కొసం వయిట్ చేస్తున్నారు చందు రాగానె నాకు జాబ్ వచ్చింది రా అన్నాడు రాజ్.చందు సంతొషంతొ రాజ్ ని హత్తుకొని కంగ్రాట్స్ రా మరి పార్టీ చెసుకొవాలి అన్నాడు
రాజ్:తప్పకుండా
లావణ్య:ఇప్పుడు ఎక్కడికి
రాజ్:ఇక ఇంటికె
చందు:ఈ లగెజ్ ఎంటి రా
రాజ్:ఒక ఇల్లు రెంట్ తీసుకున్నాను అందుకొసం ఇవన్ని కొన్నాము
చందు:ఆంటి ఇంట్లొనె ఉండొచ్చు కద రా
రాజ్:ఆఫిస్ ఆంటి ఇంటికి చాలా దూరం రా.మెల్లిగా చందు చెవిలొ కొత్తగా పెళ్ళి అయింది కదా ఎంజాయ్ చేయాలి కదా
చందు:సరె
ఆటొలు మాట్లాడి లగెజ్ అంతా ఒక ఆటొ లొ అందరు ఒక ఆటొ లొ ఇంటికి చెరారు
లగెజ్ అంతా దించి ఒక పక్కకి పెట్టారు టైం చూస్తె 6 అవుతుంది
రాజ్:చందు బయటకి వెల్లి వద్దాం పదా
చందు:ఎక్కడికి రా
రాజ్:చెప్తా పదా ముందు
చందు రాజ్ ఇద్దరు కలిసి బయటకి వచ్చారు ఎక్కడికి రా నాకు చాలా సంతొషంగా ఉంది రా ప్రెమించిన భార్యా మంచి జాబ్ ఈరొజు ఇరగదీద్దాం అని మందు, సైడ్ డిష్,తినడానికి ఫుడ్ తీసుకొని ఇంటికి వెల్లాడు ఇంటికి వెల్లెసరికి లావణ్య,కావెరి మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఎక్కడికి వెల్లారు ఫుడ్ తీసుకొని వచ్చాము అన్నాడు రాజ్
లావణ్య:మరి ఆ కార్ ఎంటి
రాజ్:ఎమి లెదు
లావణ్య:ఎదొ ఉంది
రాజ్:నిజంగానె ఎమి లెదు
రాజ్ ఫొన్ మొగింది ఫొన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగాడు సార్ మేము మీరు ఆర్డర్ ఇచ్చిన కాట్ తీసుకొచ్చాము అడ్రస్ తెలియడం లేదు ఆందుకె ఫొన్ చెసాము అన్నాడు సరె మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు వాడు ల్యాండ్ మార్క్ చెప్పాడు.మనం ఆర్డర్ చేసిన కాట్ వచ్చిందంట వాడికి అడ్రస్ దొరకడం లెదు అని చెప్తున్నాడు వెల్లి తీసుకొస్తాను అని బయటకి వెల్లి వాల్లని తీసుకొని వచాడు లావణ్య కాస్తా కొపంగా ఉంది రాజ్ అడిగితె ఎమి లెదు అంది వాల్లకి రూం చూపించి అందులొ ఫిక్స్ చెయమన్నాడు

వాల్లు కాట్ కి సంభందిచినవి తీసుకొని లొపలికి వెల్లారు రాజ్ బయటకి వచ్చాడు
లావణ్య:కవర్ లొ ఎముంది
రాజ్:ఎమి లెదు రా
కావెరి:ఇక మేము వెల్తాము
రాజ్:అదెంటి నైట్ కి పార్టి అరెంజ్ చెస్తుంటె వెల్లాము అంటారు?
కావెరి:పార్టీనా
రాజ్:అవును పార్టీనె
లావణ్య:పార్టి అంటున్నారు కొపతీసి మందు తెచ్చారా
రాజ్:అవును
లావణ్య:అవసరమా అవన్ని
రాజ్:ఒక్క రొజె రా ప్లీస్
లావణ్య:సరె మీ ఇష్టం
రాజ్:ఠాంక్స్ రా
చందు:మరి వీల్లకి ఎమి తీసుకురాలెదు కదా రా
రాజ్:కూల్ డ్రింక్స్ కొన్నాను రా
చందు:సరె
కావెరి:ఎందుకు ఇవన్ని లెట్ అవుతుంది మనకి
చందు:పర్లెదు ఆంటి ఆటొలొనె కదా
కావెరి:వీల్లకి ఇబ్బంది ఎందుకు అని
రాజ్:అలా అంటారు ఎంటి ఆంటి మాకు ఎంతొ హెల్ప్ చేసారు మీ విషయంలొ ఎది ఇబ్బంది కదు ఆంటి
కాట్ ఫిట్ చేసి బయటకి వచ్చారు సర్ అయిపొయింది ఒకసారి చూడండి
రాజ్:లావణ్య వెల్లి చూసుకొ
లావణ్య:లొపలికి వెల్లి చూసి వచ్చి బాగుంది అంది
రాజ్:వాల్లకి ఒక 300 ఇచ్చి ఓ.కె వెల్లండి
వాల్లు వెల్లిపొయారు
రాజ్:ఇక మన బీర్లు తిందామా లెకుంటె కూలింగ్ పొతుంది
చందు:సరె రా కాని మీ ఒనర్ తొ ప్రాబ్లం ఉండదు కదా
రాజ్:ఇప్పుడు నేను ఫ్యామిలి కదా ఎమి ఉండదు
రాజ్:కూల్ డ్రింక్ తీసి లావణ్యకి ఇచ్చ్చాడు
లావణ్య:గ్లాస్ తీసుకొని కావెరికి ఇచ్చి తను కూడా తీసుకుంది
రాజ్:ఇదిగొ రా అంటు ఒక బీర్ చందుకి ఇచ్చాడు
చందు:తీసుకొని ఒపెన్ చెసాడు
రాజ్:ఒకటి తీసుకొని ఒపెన్ చెసాడు
అందరు చీర్స్ చెప్పుకొని తాగడం మొదలు పెట్టారు రాజ్ ఫుడ్ ప్యాకెట్ నుండు ఒక కవర్ విప్పి తీసుకొండి అన్నాడు అందులొ చికెన్ పీసెస్ ఉన్నాయి అందరు తీసుకొని తింటూ తాగుతున్నారు ఇంతలొ బెల్ మొగింది రాజ్ వెల్లి డొర్ ఒపెన్ చెసాడు సార్ బెడ్ తీసుకొచ్చాము సరె రండి అని లొపలికి పిలిచి రూం చూపించి అందులొ కాట్ ఉంది దానికి ఫిక్స్ చెయండి సరె అని బయటకి వెల్లి బెడ్ తీసుకొచ్చి కాట్ మీద బెడ్ 2 నిమిషాల్లొ ఫిక్స్ చేసారు సారి అయిపొయింది అన్నారు సరె అని 100 ఇచ్చాడు