ప్రేమ & శ్రుంగారం 136

అప్పుడె లావణ్యకి అర్థం అయింది వచ్చిన అతను రాజ్ రూమెట్ అని చందు లావణ్యకి హాండ్ ఇచ్చి చందు అని పరిచయం చేసుకున్నాడు లావణ్య కూడా హాండ్ ఇచ్చింది చూడు లావణ్య నువు రాక ముందు నన్ను వదిలె వాడు కాదు ఇప్పుడు నన్ను పూర్తిగా వదిలేసాడు అన్నాడు చందు అబ్బా ఇక ఆపుతావా అన్నడు రాజ్ కొపంగా సరె అన్నాడు చందు ముగ్గురు కలిసి లంచ్ చేసి క్లాస్కి వెల్లిపొయారు కాని రాజ్ కి, లావణ్యకి బుర్ర పని చేయడం లేదు ఎలాగొ అలా కాలెజ్ అయిపొయింది రాజ్ లావణ్య బయలుదేరారు లావణ్య కొంచెం వెనక్కి కూర్చుంది రాజ్ బ్రేక్ వేసాడు లావణ్య గొడకి కొట్టినా సున్నం లా రాజ్ కి అతుక్కుపొయింది రాజ్ లావణ్య చేతులని తీసుకొని తన చుట్టూ వేసుకున్నాడు కాని ఇసారి నొటి నుండి మాటలు రావడం లేదు కాసెపటికి రాజ్ లావణ్యని పబ్ కి వెల్దామా అని అడిగాడు లావణ్య వద్దు అంది ఇప్పుడు వెల్లడం తనకు ఇష్టం లేదు కాని రాజ్ పట్టుబట్టి ఒప్పించాడు లావణ్యని ఇద్దరు లావణ్య ఇంటికి చేరారు లావణ్యని దింపి 8 కి వస్తా అని ఎదురు షాప్ లొ సిగరెట్ కొనుక్కొని రూం కి వెల్లాడు సిగరెట్ తాగుతూ పబ్ లొ కాస్తా ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు లావణ్య ఇంట్లొకి వెల్లి సొఫాలొ కూర్చుంది వీడెంటి ఈరొజు పబ్ అంటున్నాడు కాస్తా జాగ్రత్తగా ఉండాలి అనుకుంది

మెల్లిగా సొఫా మీద కూర్చుంది మెల్లిగా నిద్ర రాజు లావణ్య పైకి ఆవహించాడు.ఎ పబ్ కి వెల్లాలి ఎలా వెల్దాం అనుకుంటూ ఆలొచిస్తూ కూర్చున్నాడు కాసెపటి తరువాత టైం చూసాడు 6 అవుతుంది లావణ్యకి ఫొన్ చేసాడు
లావణ్య:హలొ (నిద్ర మబ్బుతొ)
రాజ్:హలొ పడుకున్నవ
లావణ్య:హ
రాజ్:రెడి అవు మల్లి లెట్ అవుతుంది
లావణ్య:ఎంత అయింది టైం
రాజ్:6 అవుతుంది
లావణ్య:ఇంకా టైం ఉందిగా
రాజ్:మీ ఆడవాల్లకి ఎంత టైం ఉన్న సరిపొదు
లావణ్య:త్వరగానె అవుతానులె
రాజ్:సరె
లావణ్య:కసెపటి తరువాత లేచి రెడీ అవుతా
రాజ్:సరె
రాజ్ లేచి మెల్లిగా రెడీ అయ్యాడు టైం చూసాడు 6:30 అవుతుంది లావణ్యకి ఫొన్ చేసాడు
లావణ్య:హలొ
రాజ్:లెచవా
లావణ్య:హ రెడీ అవుతున్నా
రాజ్:సరె
లావణ్య:నువ్ రెడీ అయ్యవా
రాజ్:హ అయ్యను
లావణ్య:ఇంటికి రా మరి
రాజ్:ఓ.కె వస్తున్న అని ఫొన్ పెట్టెసాడు
బైక్ తీసుకొని లావణ్య ఇంటికి వెల్లాడు బైక్ పార్క్ చేసి సిగరెట్ తీసుకొని లావణ్య ఇంటికి వెల్లాడు కాలింగ్ బెల్ కొట్టాడు డొర్ ఒపెన్ ఉంది లొపలికి రా అంది లావణ్య రాజ్ డొర్ ఒపెన్ చేసి లొపలికి వెల్లాడు ఎక్కడ ఉన్నావె అని అడిగాడు బెడ్ రూం లొ వస్తా కూర్చొ అంది రాజ్ సొఫాలొ కూర్చున్నాడు సిగరెట్ తాగొచా అని అడిగాడు ఓ.కె అంది లావణ్య రాజ్ తన జేబు నుండి లైటర్ తీసి సిగరెట్ వెలిగించాడు టి.వి ఆన్ చేసి టి.వి చూస్తూ కూర్చున్నాడు కాసెపటి తరువాత లావణ్య అని పిలిచాడు హ జెస్ట్ 2 మినిట్స్ అంది.2 మినిట్స్ తరువాత మెల్లిగా లావణ్య బయటకి వచ్చి నిలబడింది ఎలా ఉన్నాన్ను అని అడిగింది లావణ్యని చూడగానె రాజ్ కి మతి పొయింది రెడ్ కలర్ స్కర్ట్ వేసింది మొకాళ్ళకి కాస్తా పైవరకు ఉంది తన పరువాల చీలిక కనిపించె అంత దీప్ ఉంది తన డ్రెస్ కట్ లావణ్య సగం తొడలు కనబడుతున్నాయి మెల్లిగా లావణ్య దగ్గరకి వెల్లాడు లావణ్య చేతి తీసుకొని ముద్దు పెట్టాడు లావణ్య సిగ్గుపడుతూ కిందికి మొహం వేసుకుంది లావణ్య నడుము చుట్టు చేయి వేసి దగ్గరకి లాక్కున్నాడు లావణ్య రాజ్ కళ్ళలొకి కళ్ళు పెట్టి చూస్తుంది నువ్వు ఇంత అందంగా రెడీ సుఇతె మా అబ్బాయిల పరిస్తితి ఎమికాను అన్నాడు అంత అందంగా ఉన్నాన అంది అడిగింది ఎంతొ చెప్పలేనంత అందంగా ఉన్నావు అన్నడు మెల్లిగా లావణ్య నుండి వెనక్కి జరిగి నువు ఇంత అందంగా ఉంటె మనం బైక్ పైన వెల్లడం కష్టం అన్నాడు అయితె కారులొ వెల్దాం ఎవరి ఖారు మా కార్ మీకు కార్ ఉందా హ ఉంది ఎ కార్ అని అడిగాడు రాజ్ ఐ20 అంటూ కార్ కీస్ రాజ్ వైపు విసిరింది రాజ్ కీస్ క్యచ్ పట్టుకొని వెల్దాం పదా అంటూ బయటకి వచ్చాడు రాజ్ వెనక లావణ్య కూడా వచ్చింది డొర్ లాక్ చేసి పార్కింగ్ కి వెల్లి కార్ లొ బయలుదేరారు నిన్ను ఒకటి అడగనా అంది లావణ్య నన్ను అడగడానికి నీకు పెర్మిషన్ ఎందుకె అడుగు అన్నాడు నువ్ డ్రింక్ చేస్తావా అని అడిగింది.నీకు ఒకటి చెప్త విను అని ‘డ్రింక్ చెసెవాడు స్మొక్ చెయకపొవచ్చు కాని స్మొక్ చెసెవాడు తప్పకుండా డ్రింక్ చేస్తాడు అన్నాడూ రొజు తాగుతావా అని అడిగింది లెదు ఎప్పుడైన అని చెప్పాడు లావణ్య ఎమి మాట్లాడలేదు కాసెపటి తరువాత నిక్కు ఇష్టం లేకుంటె మానెస్తా అన్నాడు అలా ఎమి లేదు అంది లావణ్య రాజ్ కార్ గెర్ మారుస్తున్న వంకతొ లావణ్య తొడని తాకాడు లావణ్య నవ్వుతూ రాజ్ ని చుసింది రాజ్ కుడా లావణ్య వైపు చూసి నవ్వాడు లావణ్య నవ్వుతొ రాజ్ కి కొంచెం దైర్యం వచ్చింది మెల్లిగా రాజ్ తన చేతిని లావణ్య తొడ మీద వేసాడు.లావణ్య రాజ్ చేతిని తిసెసింది రాజ్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు కారులొ 20 నిమిషాలు వెల్లకా పబ్ వచ్చింది ఇద్దరు దిగి లొపలికి వెల్లారు పబ్ లొ క్యాబిన్స్ ఉన్నయి కొన్ని నార్మల్ టెబల్స్ ఉన్నాయి లావణ్య రాజ్ ఒక క్యాబిన్ లొకి వెల్లి కూర్చున్నారు రాజ్ వైటర్ ని పిలిచాడు వైటర్ వచ్చాడు రాజ్ ఒక బీర్ చికెన్65 ఒర్డర్ చేసాడు లావణ్య వైపు చూసాడు లావణ్య ఆరెంజ్ జ్యూస్ చెప్పింది చీకటి చిన్న చిన్న లైత్స్ ఆ కాంతిలొ లావణ్య మెరిసిపొతుంది రాజ్ మెల్లిగా లావణ్య వైపు జరిగాడు లావణ్య భుజం మీద చేయి వేసి చాలా సెక్సి గా ఉన్నావె అన్నాడు వైటర్ బీర్ జ్యూస్ తీసుకొని వచ్చాడు ఇద్దరికి సెర్వ్ చేసి వెల్లాడు ఇద్దరు మెల్లిగా తాగుతున్నారు రాజ్ లావణ్యకి దగ్గరగా జరిగి తన చుట్టు చేయి వేసి ఫ్లొర్ పైకి వెల్దామా అని అడిగాడు లావణ్య వెల్దాం అంది ఇద్దరు ఒకరి చేతులు ఒకరి పట్టుకొని డ్యాన్స్ ఫ్లొర్ ఎక్కారు రాజ్ లావణ్య నడుము చుట్టు చేతులు వేసి డ్యాన్స్ చేస్తున్నాడు లావణ్య టన చేతిని రాజ్ మెడ చ్ట్టూ వేసింది ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు రాజ్ మెల్లిగా తన చేతులని లావణ్య వెనక్కి తీసెల్లాడు వెనక లావణ్య వీపు రాజ్ చేతులకి తగిలింది రాజ్ చేతులు లావణ్య వీపుకి తడమగానె లావణ్య ఓల్లు పులకరించింది లావణ్యని తన వైపు లాగాడు ఇద్దరి తనువులు అల్లుకుపొయాయి ఇద్దరిలొను వేడి మొదలయింది రాజ్ డ్యాన్స్ చేయడం ఆపెసాడు ఇద్దరు కలిసి క్యాబిన్ లొకి వెల్లి కూర్చున్నారు రాజ్ మిగిలిన బీర్ తాగాడు లావణ్య నడుము చుట్టు చేయి వేసి దగ్గరకి లాక్కున్నాడు లావణ్య మెడ మీద ముద్దు పెట్టాడు లావణ్య కళ్ళు మూసుకొని టన చేతిని రాజ్ మీద వేసింది రాజ్ లావణ్య మెడ మీద ముద్దులు పెడుతూ లావణ్య నడుముని నొక్కాడు ఇంకొ చేతిని లావణ్య తొడల మీద వేసి లావణ్య తొడలని తడుముతూ మెల్లిగా స్కర్ట్ లొపలికి జరుపుతున్నాడు లావణ్య రాజ్ చేతిని పట్టుకొని ఆపింది ఇద్దిలొ మెల్లి మెల్లిగా వేడి పెరుగుతూ వచ్చింది ఇంతలొ ఎవరొ డొర్ కొట్టరు ఇద్దరు సరిగా కూర్చొని కం ఇన్ అన్నాడు రాజ్ వైటర్ వచ్చి ఇంకా ఎమైనా కావాలా అని అడిగాడు నొ బిల్ల్ తీసుకురా అన్నాడు ఓ.కె సర్ అని వైటర్ వెల్లాడు వెంటనె రాజ్ లావణ్యని అల్లుకుపొయాడు లావణ్యకి కూడా బాగుంది అనిపిస్తుంది లావణ్య మెడ చ్ట్టూ ముద్దులు పెడుతూ లావణ్యని తనకి హత్తుకున్నాడు లావణ్య పరువాలు ఇద్దరి మద్య నలిగిపొతున్నాయి రాజ్ తచేతితొ లావణ్య వీపు తడుముతూ ఇంకొ చేతిని స్కర్ట్ లొకి తొయడానికి ప్రయత్నిస్తున్నాడు కాని లావణ్య చాన్స్ ఇవ్వడం లేదు ఇంతలొ మల్లి వైటర్ డొర్ కొట్టడు ఇద్దరు సర్దుకొని కూర్చొని కం ఇన్ అన్నాడు రాజ్ వైటర్ లొపలికి వచ్చి సర్ బిల్ అని ఇచ్చాడు రాజ్ వాడి వైపు కొపంగా చూస్తూ బిల్ తీసుకొని బిల్ ఎమౌంట్ ఇచ్చి వాడికి 100 టిప్ ఇచ్చి బయటకి వచ్చారు పార్కింగ్ లొకి వెల్లి కార్ లొ కూర్చున్నారు రాజ్ లావణ్య ఇద్దరు హత్తుకుపొయారు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ అల్లుకుపొయారు రాజ్ తన చేతితొ నడుముని పిసుకుతూ లావణ్య తొడలని తడుముతూ పిసుకుతున్నాడు ఇద్దరిలొ కామం పొంగి పొరులుతుంది లావణ్య నడుము మీద ఉన్న రాజ్ చేతిని మెల్లిగా లావణ్య పరువాల వైపు