ప్రేమ & శ్రుంగారం 136

రూంకి వెల్లి కాసెపు అతూ ఇతూ తిరిగాను తన దగ్గరి నుండి మెసెజ్ వస్తుందెమొ అని కాని రాలెదు ఒక మెమె లావణ్యకి మెసెజ్ పెట్టాను
నేను:హాయ్
లావణ్య:హాయ్
నేను:ఎం చెస్తున్నవు
లావణ్య:రికార్డ్ రాస్తున్నాను.నువ్వు ఏం చెస్తున్నవు
నేను:కాలిగానె ఉన్నాను
లావణ్య:ఓ.కె
నేను రిప్లె ఇవ్వలేదు తనని డిస్ట్రబ్ చేయడం నాకు ఇస్టం లెదు.నాకు ఎం చేయలొ తొచడం లెదు కాసెపు అలాగె ఎదొ ఆలొచిస్తూ నెమ్మదిగా నిద్రలొకి జారుకున్నాను ఒక 30 నిమిషాల తరువాత మెలుకువ వచ్చింది ఫొన్ చూసాను 3 మెసెజ్లు ఉన్నాయి ఒపెన్ చెసా
లావణ్య:నిన్ను ఒకటి అడగాలి
ఇంకొ 2 నిమిషాల తరువాత
లావణయ:బిజిగా ఉన్నవ
ఇంకొ 5 నిమిషాల తరువాత
లావణ్య:ఫ్రీ అయ్యక మెసెజ్ పెట్టు
నేను వెంటనె మెసెజ్ పెట్టాను సారి నాకు నిద్ర పట్టెసింది అని
లావణ్య:ఓ.కె
నేను:ఎదొ అడగాలి అన్నవు
లావణ్య:మరి తప్పుగా అనుకొవద్దు
నేను:ఓ.కె అడుగు
లావణ్య:రెపటి నుండి ఇద్దరం కలిసి వెల్దామా కాలెజ్ కి
నాకు ఒక్కసారిగా ఆకాశం లొకి ఎగిరినింత సంతొషం వెసింది
నేను:ఓ.కె ఏం చేస్తున్నవు
లావణయ:ఎమి లెదు బాల్కానిలొ కూర్చున్న నువ్వు ఏం చేస్తున్నావు?
ఆ మెసెజ్ చూడాగానె వెంటనె బయలుదేరి 2 నిమిషాలలొ వాళ్ళ అపార్ట్మెంట్ కిందకి చేరాను
లావణ్య:ఎంటి మల్లి పడుకున్నవ?
నేను:ఒక్కసారి కిందకి చూడు తను మిందకి చూసింది ఎదొ మెసెజ్ టైప్ చేస్తుంది
లావణ్య:ఎందుకు వచ్చావు
నేను:రూం లొ ఒక్కడినె ఉండెసరికి బొర్ కొట్టి వచాను అని అబద్దం చెప్పాను
లావణ్య:ఓ.కె అంది
నేను షాప్ లొ సిగరెట్ తీసుకొని వెలిగించాను తన వైపు చూసాను తను లేదు లొపలకి వెల్లిపొయింది నేను అక్కడె చీకటి పెడెవరకు ఉన్నాను తను బయటకి వచ్చిన ఇక కనపడదు అందుకొని రూంలొకి వెల్లాను వెల్లగీనె మెసెజ్ వచ్చింది ఇక తిని పడుకొ అని నేను వెంటనె మెసెజ్ పెట్టాను
నేను:నెను ఇప్పుడె రూం కి వచాను అని నీకు ఎలా తెలుసు
లావణ్య:లొపలి నుండి నిన్నె చూస్తున్నాను
నేను:మరి బయటకి రాలెదు
లావణ్య:ఎంత సేపు ఉంటావొ చూద్దాం అని పర్లేదు చాలాసెపు ఉన్నాయి….
నేను రిప్లె పంపలెదు
లావణ్య:ఎంటి కొపం వచ్చిందా
నేను:లేదు
లావణ్య:మరి రిప్లె ఇవ్వలేదు
నేను:ఎమి లేదు అన్నాను
లావణ్య:ఎం చేస్తున్నావు?
నేను:కర్రీ కొసం బయటకి వచ్చాను అన్నాను
లావణ్య:ఓ.కె మి ఫ్రెండ్ ఏం చేస్తున్నడు?
నేను:వాడు వాడి అక్క ఇంటికి వెల్లాడు
లావణ్య:మరి బొర్ కొట్టడం లేదా
నేను:అందుకె తినెసి సినిమాకి వెల్తున్నా
లావణ్య:ఓ.కె రూం కి వచ్చావ?
నెను:జెస్ట్ ఇప్పుడె ఇక తిని సినిమాకి వెల్తా
లావణ్య:ఓ.కె రెపు కాలెజ్ కి వెల్లెముందు మెసెజ్ పెట్టు
నేను:ఓ.కె