ప్రేమ & శ్రుంగారం 136

చందు:నాది అయిపొయింది రా
రాజ్:కవర్లొ ఉంది ఇంకొటి తీసుకొ
చందు:ఇంకొటి తీసుకొని మొదలు పెట్టాడు
రాజ్:కుడా తన బాటిల్ పక్కన ఇంటి తీసుకొని ఒపెన్ చెసాడు
లావణ్య:ఎన్ని తాగుతారు
రాజ్:ఇది లాస్ట్ రా
లావణ్య:అంతగానం తాగడం అవసరమా
రాజ్:రెండు ఎక్కువెమి కాదు డార్లింగ్
కావెరి:త్వరగా కానివండి లెట్ అవుతుంది అసలె
చందు:మిమ్మల్ని క్షెమంగా ఇంటికి తీసుకెల్లె భాద్యత నాది ఆంటి
కావెరి:ఇంతకి మీ జాబ్ ఎంటి రాజ్
రాజ్:కొత్త ఆడ్స్ కి ఐడియాస్ ఇవ్వడం
చందు:మంచి జాబ్ రా
రాజ్:అవును రా నాకు కూడా ఇష్టమె ఇలాంటి జాబ్స్
చందు:నీ లైఫ్ సెటిల్ పొ
రాజ్:అవును రా నాకు చాలా సంతొషంగా ఉంది ప్రెమించిన భార్యా మంచి జాబ్ ఇంకెం కావాలిరా.
చందు:మరి బి.టెక్
రాజ్:ఇంకెం బి.టెక్ ఆగిపొయినట్టె కాని లావణ్య చదువుకుంటుంది తనకి ఎదైన ప్రాబ్లం ఉంటె నువ్వు చూసుకొ
లావణ్య:నెను వెల్లను కాలెజ్ కి
రాజ్:ఎందుకు
లావణ్య:నెను వెల్లను అంతె
కావెరి:భర్త మంచిగా చదివిస్తా అంటె చదువుకొవచ్చు కదా
లావణ్య:లెదాంటి నాకు ఇష్టం లెదు
రాజ్:సరె మనం దాని గురించి తరువాత మాట్లాడుకుందాం.
అందరు అలా మాట్లాడుకుంటూ తాగడం పూర్తి చెసారు
రాజ్:లావణ్య మనం కొన్న ఐటమ్*స్ లొంచి ప్లెట్స్ తీసి అందరికి బిర్యాణి పెట్టి ఇవ్వురా అని బిర్యాణి ప్యాకెట్స్ ఇచ్చాడు
లావణ్య:లొపలికి వెల్లి ప్లెట్స్ తీసి వాటిని కడిగి తీసుకొచ్చింది.అందరికి బిర్యాణి సెర్వ్ చెసింది.
అందరు కలిసి మాట్లాడుకుంటూ తిన్నారు
కావెరి:ఇక మేము వెల్లాము రాజ్ ఇప్పటికె బాగా లెట్ అయింది
చందు:సరె మెము వెల్తము ఇక
రాజ్:సరె రా తాగావు జాగ్రత్తా
చందు:మరెమి పర్లెదు
రాజ్:నెను వెల్లి పంపించి వస్తా లావణ్య.ఆంటి ఆటొలు ఇక్కడ దొరకవు ఈటైం లొ.కాస్తా ముందుకి వెల్లాలి
కావెరి:సరె వెల్దాం
రాజ్,చందు,కావెరి రొడ్డు వరకు నడుచుకుంటూ వెల్తున్నారు
కావెరి:రాజ్ సంసారం అన్నాక చాలా ఒర్పు ఉండాలి.లావణ్య చిన్న పిల్ల నువ్వు కుడా కాస్తా చూడు
రాజ్:సరె ఆంటి నెను ఎమైన తప్పుగా మాట్లాడానా
కావెరి:తప్పుగా మాట్లాడావని కాదు.తను చదువుకొను అంటుంది కదా నిదానంగా చెప్పు అర్థం చెసుకుంటుంది ఎమైన ప్రాబ్లం ఉంటె నాకు ఫొన్ చెయు గొడవలు పడె పరిస్తితి వస్తె మాత్రం నువు సైలెట్ గా ఉండు
రాజ్:సరె ఆంటి
కావెరి:నీకు తెలుసొ లెదొ మాది కుడా లవ్ మ్యారెజ్ మాకు ఎవరు హెల్ప్ చెయలెదు చాలా కస్ఠాలు పడ్డాము అందుకె మీకు హెల్ప్ చెసాను
రాజ్:నాకు తెల్లిదు ఆంటి.చాలా థాంక్స్ ఆంటి నిజంగానె చాలా హెల్ప్ చెసారు
రొడ్డు వరకు వచ్చారు ఒక ఆటొని ఆపి వాల్లకి ఎక్కించాడు
కావెరి.బాయ్ రాజ్.అప్పుడప్పుడు వస్తూ ఉండండి
రాజ్:సరె ఆంటి.బాయ్,బాయ్ రా
చందు:బాయ్.
రాజ్ మెల్లిగా ఇంటికి నడుచుకుంటూ వెల్లాడు రాజ్ వెల్లెసరికి లావణ్య మొత్తం సర్దెసి కూర్చుంది అయ్యొ నెను హెల్ప్ చెసెవాన్ని కదారా
లావణ్య:పర్లెదండి
రాజ్:నన్ను పెరుతొ పిలువు
లావణ్య:ఎందుకండి
రాజ్:ముందు అండిలు మానెయు ఇకాలం అమ్మాయిలలా ఉండు
లావణ్య:సరె
రాజ్:రెపు అంకుల్ కి చెప్పు అవరైన పనిమనిషి ఉంటె చూడమని
లావణ్య:ఎందుకు
రాజ్:నువ్వు నా ఇంటి మహరాణి నువ్వు పని చెయడం నాకు ఇష్టం లెదు ఎంత కష్టం అయినా భరిస్తా కాని నువ్వు కష్టపడితె చూడలెను
లావణ్య:రాజ్ ని హత్తుకొని నేను చాలా అద్రుష్టవంతురాలిని మీరు దొరికారు
రాజ్:నెను కుడా లెకుంటె ఇంత అందమైన భార్యా దొరుకుతుందా
లావణ్య:ఒకటి అడగనా
రాజ్:నీకు అడ్డెంటి రా అడుగు
లావణ్య:సైలెట్ గా ఉంది
రాజ్:అడుగురా
లావణ్య:మీరు ఆఫిస్ కి వెల్లకా బొర్ కొడుతది టి.వి కొనుక్కుందామండి
రాజ్:రెపు ఆఫిస్ కి వెల్లెటప్పుడు ఎ.టి.యం ఇస్తా ఈరొజు కర్చులు పొను 170000 ఉన్నాయి నాదగ్గరా ఆఫిస్ లొ ఇచ్చిన అడ్వాన్స్ లొ రెంట్,అడ్వాన్స్ కర్చులు పొను 18000 ఉన్నాయి అవి కుడా ఇచ్చి వెల్తాను ముందు ఇంట్లొకి కావలసిన వస్తువులు ఒక సొఫా రెండు చైర్స్ అన్ని కొన్నాకా మిగిలిన మొనీతొ టి.వి కొను ఒక 10000 మాత్రం ఆపు నెల కర్చులకి కావాలిగా
లావణ్య:సరె కాని చిన్న చెంజ్ ఎంటి మీరు వచ్చా వెల్దాం నేను రావడానికి లెట్ కావచ్చురా పర్వాలేదు మీరు వచ్చాకనె వెల్దాం
రాజ్:అలాగె ఇప్పుడైతె లొపలికి వెల్దామా
లావణ్య:సిగ్గుపడుతు తల ఊపింది సరె అన్నట్టు
రాజ్:లావణ్యని ఎత్తుకొని బెడ్ రూంలొకి తీసుకెల్లి బెడ్ మీద పడుకొపెట్టాడు మెల్లిగా లావణ్య పెదాలని అందుకొపొయాడు లావణ్య తన పెదాలకి చేతిని అడ్డు పెట్టింది.

లావణ్య:మొత్తం మందు వాసన వస్తుంది కొంచెం బ్రెష్ చెసుకొండి
రాజ్:లెచి వెల్లి బ్రెష్ చెసుకొని వచ్చాడు,నువ్వు కుడా చెసుకొ
లావణ్య:నెను ఆల్రెడి చెసుకున్నా