ప్రేమ & శ్రుంగారం 136

రాజ్:ఎబ్దుకు ఎంటి రా పెళ్ళి చేసుకున్నా ఇక మా సంసారం చూసుకొవాలి దానితొ పాటు స్టడీస్ అంటె ఎలా రా
కావెరి:మరి నెను హెల్ప్ చేస్తా కాచలంటె
రాజ్:ఎన్ని రొజులని చెస్తారు ఆంటి అయినా.సంసారం చదువు అంటె కుదరని పని
కావెరి:మరీ……
రాజ్:జాబ్ చుసుకుంటా అంతవరకు కాస్తా హెల్ప్ చెయడి
కావెరి:దానిదెముంది కాని
కావెరి:పద లావణ్య మనం డిన్నెర్ రెడీ చెద్దాము
లావణ్య,కావీరి ఇద్దరు కిచెన్ లొకి వెల్లారు
బయట రాజ్ చందు మాట్లాడుకుబ్టున్నారు
చందు:మరి ఎమైన దొరికిందా
రాజ్:లెదు రా అయినా బి.టెక్ పూర్తి కాకుండా ఏం జాబ్ వస్తుంది రా ఎమి అర్థం కావడం లెదు కాని షాపింగ్ మాల్ లొ ట్ర్య్ చెసా కుదరలెదు జాబ్ చూసుకొవాలి లావణ్య ని బాగా చూసుకొవాలి
చందు:లావణ్య చాలా అద్రుష్టవంటురాలు రా
రాజ్:ఎందుకు నాతొ ఇలా కష్టాలు పడుతునందుకా
చందు:కాదు రా నీలా ప్రెమించె వాడు దొరికినందుకు.లావణ్య ఫాదర్ కాలెజ్ కి వచ్చాడు రా
రాజ్:ఎమన్నాడు
చందు:మెనం ఒకె రూం అని తెలుసుకొని నన్ను బెదిరించాడు నువెమన్నావు
చందు:నాకెమి తెలీదు నాకు తెలుసు అని మీ దగ్గరగా సాక్షం ఉంటె రండి అన్నాను
రాజ్:మరి ఎమన్నాడు
చందు:ఎమి మాట్లాడకుండా వెల్లిపొయాడు
రాజ్:ఎందుకైన మంచిది జాగ్రత్తా
చందు:నెను చూసుకుంటా లె
లొపల లావణ్య,కావెరి మాటలు
కావెరి:చుడు ఎలా చెస్తున్నానొ
లావణ్య:సరె ఆంటి
కావెరి:నువు చాలా అద్రుష్టవంతురాలివి
లావణ్య:ఎందు కొసం అంటున్నారు
కావెరి:పెళ్ళి అయిన కొత్తలొ అందరు అబ్బాయిలు సెటిల్ అయ్యాక పెళ్ళి చెసుకుంటారు ఆఫిస్ కి లీవ్ పెట్టి మరె ఎప్పుడెప్పుడు పెళ్ళాం ఒంటరిగా దొరుకుతుందా అని చుస్తారు కాని చదువు కొవలసిన వయసులొ నిన్ను పెళ్ళి చెసుకొని నిన్ను బాగా చూసుకొవాలని జాబ్ కొసం తిరుగుతున్నడు
లావణ్య:ఎదొ ఆలొ చిస్తుంది
కావెరి:ఎం ఆలొచుస్తున్నావు లావణ్య
లావణ్య:ఎమి లెదు ఆంటి
కావెరి:మి మమ్మీ ఉంటె అన్ని చెప్పెది ఎప్పుడు రాజ్ తొ కొపంగా మాట్లాడకు ఎన్నొ టెన్షన్స్ తొ బయటి నుండి వస్తారు అలాంటపుడు మనం నవ్వుతూ మాట్లాడాలి
లావణ్య:అలాగె ఆంటి
కావెరి:రాజ్ చెప్పినట్టు విను ఎదురు మాట్లాడకు
లావణ్య:అలాగె ఆంటి
వంట పూర్తి చెసుకొని బయటకి వచ్చారు అందరు కలిసి మాట్లాడు కుంటూ తిన్నారు కాసెపు టి.వి చూసారు రాజ్ నాకు నిద్ర వస్తుంది అని బెడ్ రూం లొకి వెల్లాడు
కావెరి:నవ్వుటూ లావణ్య నువు కుడా వెల్లి పడుకొ
లావణ్య:అలాగె అంటూ నవ్వుతూ లెచింది
కావెరి:లొపల పాలు పెట్టాను తీసుకెల్లు
లావణ్య:అలాగె
చందు:నెను కుడా వెల్తాను
రాజ్: బయటకి వచ్చి కొన్ని రొజులు నువు ఇక్కడె ఉండు రా అన్నాడు
చందు:ఎందుకు రా
రాజ్:అన్ని తరువాత చెప్తాను కాని ఇక్కడె ఉండు
చందు:అలాగె,నువెల్లి పడుకొ.థాంక్స్ ఆంటి
కావెరి:ఎందుకు
చందు:నెను అడగగానె రాజ్ వాల్లని ఉండనిచ్చినందుకు
ఖావెరి:నువు ఎప్పుడు చెప్తావు కదా రాజ్ గురించి అందుకె ఒపుకున్నా
లావణ్య:గుడ్ నైట్ ఆంటి
కావెరి:గుడ్ నైట్ హాపి నైట్
లావణ్య:నవ్వుతూ లొపలికి వెల్లింది
కావెరి చందు కాసెపు టి.వి చూసి వెరె వెరె గదుల్లొకి వెల్లి పడుకున్నారు.

లావణ్య:పాల గ్లాస్ తొ లొపలికి వెల్లింది పాలు తాగండి
రాజ్:ఈరొజు వద్దురా
లావణ్య:ఎమయింది
రాజ్:తాగాలని లెదురా
లావణ్య:రాజ్ పక్కన పడుకొని రాజ్ కి ముద్దు పెట్టింది
రాజ్:లావణ్య
లావణ్య:ఎంటండి
రాజ్:ఈరొజు వద్దురా తిరిగి తిరిగి అలసిపొయాను కాళ్ళు కుడా బాగా గుంజుతున్నాయి
లావణ్య:పర్వాలెదండి లేచి రాజ్ కాళ్ళు పిసుకుతుంది
రాజ్:లెచి లావణ్య వద్దు అన్నాడు
లావణ్య:పర్వాలెదు