ప్రేమ కథలు – Part 2 119

ఆ తరువాత స్వీటీ తను వాదించడం మొదలు పెట్టింది ముందుగా లాస్య నీ క్రాస్ క్వశ్చన్ కీ పిలిచి “మిస్ లాస్య మీరు ఆ రోజు నా క్లయింట్ శ్రీనివాస్ తో Pub లో ఉన్నారా “అని అడిగింది దానికి అవును అన్నట్లు తల ఆడించింది లాస్య ఆ తర్వాత “మీరు ఎప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు” అని అడిగింది స్వీటీ “నేను 9:30 కీ అక్కడి నుంచి వెళ్లిపోయాను శ్రీని మాత్రం అక్కడే ఉన్నాడు దాంతో నేను ఫోన్ చేశాను తనకి కానీ ఎత్తలేదు ” అని చెప్పింది లాస్య ఆ తర్వాత తనని వెళ్లమని చెప్పింది స్వీటీ ఆ తర్వాత ఒక pen drive ఇచ్చి అందులో లాస్య కార్ 9:30 కీ exist గేట్ దెగ్గర వెళ్లిపోయింది కానీ లోపల మాత్రం లాస్య ఇంకా ఉంది అప్పటికే శ్రీని ఫుల్ మైకం లో నిద్ర పొత్తు ఉన్నాడు ఆ తర్వాత శ్రీని నీ లాస్య బయటికి మోసుకొని వెళ్లి తను కార్ డ్రైవ్ చేస్తూ వెళ్లడం మొదలు పెట్టింది అది అంతా exist గేట్ దెగ్గర రికార్డ్ అయ్యింది, అది చూసి లాస్య షాక్ అయ్యింది రెండు రోజుల క్రితం ఆ footage మొత్తం డేలీట్ చేసింది కానీ అది స్వీటీ కీ ఎలా దొరికింది అని షాక్ అయ్యింది, ఆ తర్వాత స్వీటీ రెండు మెడికల్ రిపోర్ట్ లు ఇచ్చింది ఒకటి కోర్టు permission ద్వారా కలెక్ట్ చేసిన బ్లడ్ samples మళ్లీ ప్రైవేట్ గా కలెక్ట్ చేసిన బ్లడ్ sample రెండు రిపోర్ట్ లు చూపించారు (ఆ రోజు రాకేష్ నీ భయపెట్టడానికి గ్లాస్ నీ కొట్టినప్పుడు విరిగిన ఒక గాజు ముక్కలో శ్రీని రక్తం దొరికితే దాని చరణ్ తీసుకొని వెళ్లాడు లాస్య ఇలా cctv footage డేలీట్ చేస్తుంది అని డౌట్ వచ్చే శ్రీని అరెస్ట్ అయిన రోజే శ్యామ్ నీ పంపి ఆ footage తెప్పించింది స్వీటీ) మొదటి మెడికల్ రిపోర్ట్ లో శ్రీనివాస్ బ్లడ్ లో డ్రగ్స్ ఉన్నాయి అని liquid ద్వారా ఆ డ్రగ్స్ ఎక్కించారు అని తెలిసింది ఇలా అని సాక్ష్యాలు చూపించిన తరువాత ప్రత్యక్ష సాక్షులు కధనం కోసం లాస్య ఆక్సిడేంట్ చేసిన ఆ బార్ టెండర్ నీ తీసుకొని వచ్చారు వాడు ఇంకా బ్రతికి ఉండటం తో రాకేష్, లాస్య ఇద్దరు షాక్ అయ్యారు (లాస్య నీ ఫాలో అవ్వడానికి శ్యామ్ నీ పెట్టింది స్వీటీ దాంతో ఆ బార్ టెండర్ నీ కాపాడాడు) ఆ బార్ టెండర్ లాస్య తనకు డబ్బులు ఇచ్చి శ్రీని కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలపమని చెప్పింది అని సాక్ష్యం చెప్పాడు దాంతో లాస్య నీ అరెస్ట్ చేయమని చెప్పారు అప్పుడు దాంతో పాటు శ్రీని కీ మరో గంట లో rto ముందు తన మెంటల్ హెల్త్ డ్రైవింగ్ లో లోపం లేదు అని రిపోర్ట్ కోసం అక్కడే డ్రైవింగ్ టెస్ట్ పెడతామని కోర్టు ఆర్డర్ ఇచ్చింది అందరూ హ్యాపీగా ఉండగా, స్వీటీ కీ కడుపు లో మళ్లీ నొప్పి వచ్చింది అక్కడికక్కడే పడిపోయింది.

స్వీటీ అలా పడిపోవడంతో శ్రీని వెంటనే తనని ఎత్తుకొని బయటికి వెళ్లాడు అక్కడ మిడియా అంతా ఉన్నారు మొత్తం జనాలు ఎక్కువ ఉన్నారు పైగా స్ట్రైక్ చేస్తూ రోడ్డు బ్లాక్ చేశారు అప్పుడు చరణ్ వచ్చి తన కార్ తెరిచి స్వీటీ నీ కూర్చోబెట్టి తాళాలు శ్రీని కీ ఇచ్చి “నువ్వు వేళ్లు బావా నేను చూసుకుంటా” అని అన్నాడు దాంతో శ్రీని కార్ నీ మెరుపు వేగంతో స్టార్ట్ చేశాడు అప్పుడే సెక్యూరిటీ అధికారి లు వచ్చి రోడ్డు బ్లాక్ చేసిన వాళ్ళని లెపడానికి చూశారు కానీ శ్రీని వస్తున్న స్పీడ్ కీ వాలే పక్కకు జరిగారు ఆ తర్వాత శ్రీని ఇంకా కస్టడి లో ఉండటం వల్ల సెక్యూరిటీ అధికారి లు అతని అరెస్ట్ చేయడానికి బండ్లు తీశారు వాళ్ల జీప్ లోకి చరణ్ కూడా ఎక్కాడు ఆ తర్వాత rto కూడా పొరపాటుగా ఆ సెక్యూరిటీ అధికారి జీప్ లో కాలిపోయాడు చరణ్ తన ఫోన్ లో శ్రీని కీ ఫోన్ చేసి అలాగే వదిలేశాడు ఇక్కడ సెక్యూరిటీ అధికారి లు చెప్పేది వాడికి తెలియాలి జాగ్రత పడతాడు అని అలా చేశాడు, శ్రీని కార్ నీ మొత్తం ట్రాఫిక్ లో కూడా ఎక్కడ చిన్న సందు దొరికితే అక్కడ దూర్చి వెళ్లి పోతున్నాడు శ్రీని డ్రైవింగ్ చూసిన rto “ఏమయా అతను ఎమైన రాకేట్ ని మింగాడ ఆ స్పీడ్ ఏంటి” అని అడిగాడు దానికి చరణ్ “సార్ ఆ స్పీడ్ గురించి పక్కన పెట్టండి ఇప్పుడు ఆ కార్ లెఫ్ట్ కీ తీసుకుంటే అది వన్ వే ట్రాఫిక్ ఎక్కువ కానీ హాస్పిటల్ కీ షార్ట్ కట్ అప్పుడు కార్ సంగతి ఏంటి సార్” అని అన్నాడు దానికి శ్రీని చరణ్ తనని గైడ్ చేస్తున్నాడు అని అర్థం అయ్యింది వెంటనే వచ్చిన నెక్స్ట్ లెఫ్ట్ లో cut చేసి హ్యాండ్ బ్రేక్ లాగాడు దాంతో బండి skid అయ్యి ఆ సందులోకి వెళ్లింది సడన్ గా ఎదురుగా కార్ రావడంతో ఆ లైన్ లో ఉన్న బండ్లు కొంచెం సైడ్ కీ జరిగాయి ఆ గ్యాప్ లో శ్రీని దూసుకొని వెళ్లాడు, అది చూసి మొత్తం సెక్యూరిటీ అధికారి జీప్ లో ఉన్న rto నోరు వెళ్ళబేటాడు.

శ్రీని ఇలా ఆపలేము అని అర్థం అయ్యిన సెక్యూరిటీ ఆఫీసర్లు వెంటనే శ్రీని ఆ వన్ వే రూట్ నుంచి బయటకు వస్తే యేలహంక ఎయిర్ పోర్ట్ ఫ్లయిఒవర్ వస్తుంది దాని మధ్యలో బ్లాక్ చేయమని చెప్పాడు దాంతో శ్రీని అది ఫోన్ లో వినీ స్పీడ్ గా ఫ్లయిఒవర్ మీద వెళ్తుండగా సెక్యూరిటీ అధికారి లు రోడ్డు నీ మధ్యలో బ్లాక్ చేసి ఉంచారు అప్పుడు ఎవరూ ఊహించని విధంగా శ్రీని ఫ్లయిఒవర్ మధ్యలో u టర్న్ కోసం తీసేసీన diveder బ్లాక్ ఒకటి కన్నబడింది వెంటనే బండి నీ రైట్ cut చేసి హ్యాండ్ బ్రేక్ లాగి అవతలికి వెళ్లాడు అది చూసి చరణ్ కూడా షాక్ అయ్యాడు “సార్ కొంచెం మెల్లగ వెళ్లిండి సార్ మీరు స్పీడ్ పెంచితే వాడు పెంచుతాడు నా కార్ కీ ఏమైనా అయితే నా పెళ్లాం చంపేస్తుంది సార్” అని అన్నాడు, “ఈ బండ్లకు ఏమైనా అయితే మా ఉద్యోగాలు కూడా పోతాయి సామి” అని అన్నాడు ఇన్స్పెక్టర్, “సార్ అది కట్నం కింద వచ్చింది దానికి ఏమైనా అయితే నా సీటు కింద బాంబ్ పెట్టి పేల్చిది సార్ “అన్నాడు చరణ్ దానికి సెక్యూరిటీ అధికారి అతను “కట్నం తీసుకోవడం ఎంత పెద్ద క్రైమ్ తెలుసా నీకు” అన్నాడు ఇన్స్పెక్టర్, దాంతో చరణ్ “గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న మీరే లంచాలు తీసుకుంటూ ఉంటే ప్రైవేట్ జాబ్ గాడిని నేను కట్నం తీసుకుంటే తప్పు ఏంటి సార్ ” అన్నాడు దానికి ఇన్స్పెక్టర్ “అబ్బ తమ్ముడు మస్తు లాజిక్ చెప్పిన్నావు లాజిక్ ఉంది తమ్ముడు “అని అన్నాడు ఆ తరువాత మొత్తానికి స్వీటీ తీసుకొని హాస్పిటల్ కీ వెళ్లాడు.

2 Comments

  1. Readers require some sex stories but not cinema stories since last 12 episodes are like that only. Pl post some interesting readable sex stories.

  2. Nice love story. Keep it up

Comments are closed.