ప్రేమ కథలు – Part 2 120

ఆ తరువాత కోర్టు మొదలైంది జడ్జ్ గారు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన రాకేష్ కీ అవకాశం ఇచ్చారు దాంతో రాకేష్ వెళ్లి శ్రీని నీ అడగడం మొదలు పెట్టాడు

రాకేష్ : శ్రీనివాస్ గారు మీరు ఒక celebrity పైగా వరల్డ్ బైక్ చాంపియన్ అలాంటిది సడన్ గా బెంగళూరు ఎందుకు వచ్చారు

శ్రీని : నా వరల్డ్ చాంపియన్ షిప్ తరువాత జరిగిన friendly రేస్ లో బైక్ కంట్రోల్ తప్పడం వల్ల ఆక్సిడేంట్ అయ్యింది దాంతో కొంచెం రెస్ట్ కోసం ఇండియా వచ్చాను

రాకేష్ : అవును మీది సొంత ఊరు అనంతపురం కదా బెంగళూరు లో ఎందుకు సెటిల్ అయ్యారు అయిన మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదు

శ్రీని : అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఆ తర్వాత బాబాయ్ దెగ్గర పెరిగాను ఇంటర్ చదివే రోజుల్లో ఒక స్టూడెంట్ తో గొడవ అవ్వడం తో వాడిని కొట్టి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాను

రాకేష్ : నోట్ దిస్ పాయింట్ your honor దీని బట్టి చెప్పొచ్చు ఇతని మెంటల్ హెల్త్ సరిగా లేదని దానికి తోడు ఆక్సిడేంట్ అవ్వడం తో ఇతను psychological గా డిస్టర్బ్ అయ్యాడు అందుకే ఫుల్ గా తాగేసి ఒళ్లు తెలియకుండా బండి నడిపి ఒక పసి కందు నీ చంపేసాడు

శ్రీని : your honor నాకూ ఒకప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒప్పుకుంటాను కానీ నా జీవితం లో ఇప్పటి వరకు నేను ఎప్పుడు మందు తాగలేదు

అలా ఉండగా రాకేష్ తను తయారు చేయించిన ఫేక్ మెడికల్ రిపోర్ట్ ద్వారా శ్రీని ఆ రోజు మందు తాగాడు అని ఉంది. ఆ తర్వాత “అవును మీకు మీ స్పాన్సర్ ప్రమోద్ సిన్హా కూతురు లాస్య కీ పెళ్లి announce చేశాక మీరు మీ Instagram లో లాయర్ స్వీటీ ఫోటో పెట్టి నేను తనని పెళ్ళి చేసుకుంటాను అని పెట్టారు ఆ తర్వాత ఒక rumor ఏంటి అంటే స్వీటీ pregnant అని దానికి కారణం మీరే అంటా ఇది నిజమా” అని అడిగాడు రాకేష్, దానికి శ్రీని ఏ మాత్రం భయపడకుండా “అవును అది నిజం నేను వరల్డ్ చాంపియన్ షిప్ గెలిచిన తర్వాత వచ్చి తనని పెళ్ళి చేసుకుందాం అనుకున్న కానీ అంతలోనే మా స్పాన్సర్ ప్రమోద్ గారు పాపం నా మీద ఇష్టం తో తన కూతురు నీ ఇచ్చి చేస్తా అని పబ్లిక్ గా చెప్పారు దాంతో అంతా గందరగోళంగా మారింది” అని అన్నాడు, “ఒక అమ్మాయి నీ పెళ్ళి కీ ముందే గర్భవతి చేయడం ఎంత పెద్ద నేరం తెలుసా “అని అన్నాడు రాకేష్ దానికి శ్రీని “మీరు లాయర్ సుప్రీం కోర్టు లాయర్ అయ్యి ఉండి ఇది కూడా మరిచి పోయారా ఎవరైనా సరే ఒకరి పై ఒకరు ఇష్టం తో సెక్స్ చేస్తే అది నేరం కాదు అని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది కదా మీకు తెలియదా “అని అన్నాడు దాంతో కోర్టు లో అంతా నవ్వారు దాంతో రాకేష్ పరువు పోయింది అందుకే స్వీటీ నీ క్రాస్ క్వశ్చన్ చేయడానికి పిలిచాడు “సో స్వీటీ గారు leading లాయర్ అయ్యి ఉండి బార్ కౌన్సిల్ వాళ్లు కూడా నిరాకరించిన ఈ కేసు నీ మీరు ఎందుకు తీసుకున్నారు ” అని అడిగాడు రాకేష్, దానికి స్వీటీ “వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక నిర్దోషి కీ శిక్ష పడకుడదు అని మా చట్టం చెప్తోంది అందుకే ఈ కేసు ఫైట్ చేయడానికి ఒప్పుకున్నా ” అని చెప్పింది దానికి
రాకేేష్ “సరే అయితే మీరు ఈ కేసు తీసుకోవడానికి మీకు చట్టం పైన ఉన్న గౌరవమా లేదా వేరే ఏదైనా ఇంటరెస్ట్ ఉందా మీ బాయ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల లేదా మీ కడుపు లో పెరిగే బిడ్డ కీ తండ్రి అవ్వడం వల్ల ” అని అడిగాడు దానికి జడ్జ్ సైతం రాకేష్ కీ వార్నింగ్ ఇచ్చారు కానీ స్వీటీ మాత్రం దైర్యం గా “సరే మీరు ఆలోచించే విధంగా ఆలోచిస్తే నేను ఏదో శ్రీని వెనుక ఉన్న డబ్బు కోసం ఈ నాటకాలు ఆడుతున్నా అని మీరు అనుకుంటే శ్రీని ఇక్కడి దాకా రావడానికి నేను కారణం అతను వాడిన మొదటి రేసింగ్ బైక్ కీ డబ్బు ఇచ్చింది నేను అంటే దానికి అర్థం శ్రీని సాధించిన ప్రతీది నా సహకారం తోనే అప్పుడు అతనికి సంబంధించిన ప్రతి దాని పైన నాకూ హక్కు ఉంది “అని చెప్పింది స్వీటీ చెప్పిన సమాధానం తో రాకేష్ నోట్లో నుంచి మాట రాలేదు.

2 Comments

  1. Readers require some sex stories but not cinema stories since last 12 episodes are like that only. Pl post some interesting readable sex stories.

  2. Nice love story. Keep it up

Comments are closed.