ప్రేమ కథలు – Part 2 119

శ్రీని నీ కలవడానికి చరణ్ జైలు కీ వెళ్లాడు కేసు కీ సంబంధించిన డాక్యుమెంట్స్ అని స్వీటీ పంపించింది దాంట్లో సంతకం చేస్తూ ఉన్నాడు అప్పుడే శ్రీని నీ కలవడానికి ఇంకొకరు వచ్చారు ఎవరూ అని చూస్తే రాకేేష్ (స్వీటీ ex బాయ్ ఫ్రెండ్) “హలో బ్రదర్ ఎలా ఉన్నావు మొత్తానికి నీ దరిద్రం చూశావా నా fate మార్చిన నిన్ను కసి తీరా నేను నిన్ను కోర్టు లో ఆడుకుంటా పైగా నీకు ఎవరూ లాయర్ లు సపోర్ట్ కీ రావడం లేదు అంట కదా అది కూడా నా ప్లాన్ ఆక్సిడేంట్ అయ్యింది ఒక చిన్న పిల్లాడికి కాబట్టి నేనే sympathy కార్డ్ వాడి లాయర్ లతో ఇలా చేయించా”అని నవ్వడం మొదలు పెట్టాడు అప్పుడు చిరాకు లో ఉన్న శ్రీని నీ చూసి చరణ్ రాకేష్ తో “బాస్ అనవసరంగా నువ్వు పులి తోక పట్టుకుని ఆడుకుంటున్నావు” అని వార్నింగ్ ఇచ్చాడు దానికి రాకేష్ ఇంకా రెచ్చిపోయాడు అప్పుడు శ్రీని తన ఎడమ చేత్తో తన ముందు ఉన్న అద్దం మీద కోడితే ఆ అద్దం కి క్రాక్ వచ్చి ఒక బోక్క పడింది దానికి రాకేష్ దడుచుకోని గోడకి అనుకున్నాడు అప్పుడు చరణ్ కింద పడిన పేపర్ లు తీసుకొని వెళ్లుతుంటే రాకేష్ నీ చూసి “అందుకే వద్దు అన్నా విన్నావా” అని అన్నాడు దానికి రాకేష్ “చెయ్యి బాగాలేదు అన్నారు” అని అడిగితే “వాడికి రెండు చేత్తులో సమానంగా పవర్ ఉంది” అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తరువాత రాకేష్ లాస్య ఇంటికి వెళ్లాడు అప్పుడే బ్రేకింగ్ న్యూస్ లో స్వీటీ కేసు ఫైట్ చేయబోతుంది అని న్యూస్ రావడంతో లాస్య, రాకేేష్ ఇద్దరు షాక్ అయ్యారు “హే ఏ లాయర్ కేసు వాదించరు అని చెప్పావు మరి ఇది ఏంటి ” అని కోపంగా అడిగింది దానికి రాకేష్ తల పట్టుకుని కూర్చున్నాడు “నాకూ మాత్రం ఏమీ తెలుసు ఇది ఇంత పెద్ద షాక్ ఇస్తుంది అని మనం జాగ్రత్తగా ఉండాలి దానికి చిన్న క్లూ దొరికిన మనం అయిపోతాము అందుకే మన బోక్కలు జాగ్రత్తగా పూడ్చుకోవాలి ” అని చెప్పాడు దానికి లాస్య” ఒక ఆడదానికి భయపడుతున్నావు సిగ్గు లేదు” అని అడిగింది దానికి రాకేష్ “పార్థసారథి గౌడ బెంగళూరు లో చాలా పెద్ద లాయర్ 15 సంవత్సరాల నుంచి అతను ఓడిపోయిందే లేదు అలాంటి వాడిని single hearing లో ఓడించింది ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్ హెడ్ గా పార్థసారథి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏమీ చేయలేము కాబట్టి ముందు ఆ బార్ టెండర్ నీ కనపడకుండా చేయాలి”అని చెప్పి ఇద్దరు రాత్రి ఆ బార్ టెండర్ నీ ఫాలో అయ్యి వాడిని కార్ తో గుద్ది చెరువు లో పడేసి వెళ్లిపోయారు ఆ తర్వాత కోర్టు లో శ్రీని బ్లడ్ samples కలెక్ట్ చేయడానికి ఫర్మిషన్ పెడితే రెండు రోజులు లేట్ గా వచ్చేలా చేశారు అప్పటికి డ్రగ్స్ కంటెంట్ తగ్గి శ్రీని తాగే డ్రైవింగ్ చేసినట్లు చూపించడానికి మొత్తం అంతా పద్దతి గా రెడీ చేసారు అప్పుడు రాకేష్ అడిగాడు “అసలు నీకు కోపం ఎవరి పైన శ్రీనివాస్ మీద లేక స్వీటీ మీద” అని అడిగాడు దానికి లాస్య “దాని కడుపులో ఉన్న బిడ్డ మీద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దానికి ప్రెజర్ పెరిగితే miscarriage అవుతుంది అంటా అందుకే నేను దాని కేసు వాదించడానికి ఒప్పుకున్న నువ్వు దాని పర్సనల్ గా టార్గెట్ చెయ్యి దానికి ప్రెజర్ పెరిగి పోవాలి “అని చెప్పింది అది విన్న రాకేష్ “ఇంత పెద్ద psycho ఏంట్రా ఇది” అని అనుకున్నాడు.

శ్రీని కేసు కోర్టు కీ వచ్చింది దారి అంతా మొత్తం ట్రాఫిక్ జామ్ “శ్రీని డౌన్ డౌన్” అనే నినాదాలు ఎక్కువ అయ్యాయి ఆ చనిపోయిన పిల్లాడి ఫోటో పట్టుకొని అతని తల్లిదండ్రులు ర్యాలీ లో ముందు ఉన్నారు ఆ ర్యాలీ దాటుకొని సెక్యూరిటీ అధికారి వ్యాన్ లో ముందుకు వచ్చినప్పుడు ఆ పిల్లాడి ఫోటో చూశాడు శ్రీని రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీ లో తన రేస్ జరిగినప్పుడు ఒక పిల్లాడు వచ్చి అతని t షర్ట్ పైన శ్రీని సంతకం తీసుకున్నాడు అతనే ఈ పిల్లాడు దాంతో శ్రీని చాలా బాధ పడ్డాడు ఆ తర్వాత కోర్టుకు వెళ్లగానే లాస్య వచ్చి మీడియా ముందు శ్రీని నీ కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టింది దాంతో మీడియా అది అంతా కవర్ చేసింది అప్పుడే స్వీటీ కార్ లోపలికి వచ్చింది లాస్య డబ్బులు ఇచ్చి కొంతమంది నీ గుంపులో పెట్టి స్వీటీ కార్ దిగగానే తన మీద ఇంక్ చల్లమని చెప్పింది దాంతో అందరూ రెడీ గా ఉన్నారు కానీ అప్పటికే స్వీటీ కోర్టు లోపల ఉంది శ్రీని తో మాట్లాడుతూ ఉంది కార్ లో ఎవ్వరూ లేరు లాస్య ఇలా ఏదో ఒకటి చేస్తుంది అని అర్థం అయ్యి స్వీటీ కార్ లో కాకుండా ఆటో లో వచ్చింది బురఖా వేసుకొని ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళింది దాంతో లాస్య షాక్ అయ్యింది.

2 Comments

  1. Readers require some sex stories but not cinema stories since last 12 episodes are like that only. Pl post some interesting readable sex stories.

  2. Nice love story. Keep it up

Comments are closed.