ప్రేమ కథలు – Part 2 118

ఎప్పుడైతే శ్రీని నీ వాళ్ల నాన్న ఆఫీస్ లో చూసిందో అప్పుడే వాడికి ఫ్లాట్ అయిపోయింది దాంతో శ్రీని యూత్ ఐకాన్ అయ్యాడో తన గ్లామర్ కీ వాడి ఫాలోయింగ్ తోడైతే మిస్ ఇండియా పోటీలో గట్టి ఫాలోయింగ్ ఉంటుంది అనుకోని వాళ్ల నాన్న తో ఆ రోజు టివి లో అలా చెప్పించింది ఆ తర్వాత ఎప్పుడైతే శ్రీని స్వీటీ తో selfie దిగి పోస్ట్ viral అయ్యిందో దాంతో లాస్య కీ కోపం కట్టలు తెచ్చుకుంది దానికి తోడు వాళ్ల నాన్న ప్రమోద్ కూడా శ్రీని కీ మద్దతు ఇవ్వడం ఇంకా కోపం తెప్పించింది దాంతో స్వీటీ కీ సంబంధించిన అని విషయాలు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా సంపాదించింది దాంతో ఎలాగైనా sympathy తో గెలవాలి అని, స్వీటీ శ్రీని నీ మోసం చేసి ఎవరి వల్లో వచ్చిన కడుపు శ్రీని వల్ల వచ్చింది అని నమ్మించి అతని కలిసి డ్రామా ఆడుతుంది అని ఒక సోషల్ మీడియా వెబ్సైట్ కీ డబ్బులు ఇచ్చి పోస్టు చేయించింది ఇది శ్రీని కీ తెలిసే లోపు ఎలాగైనా వాడిని తన చేతిలో పెట్టుకోవాలి అని ఆ రోజు సాయంత్రం పార్టీ కీ పిలిచింది అప్పుడు ఇద్దరు బాగా పార్టీ లో ఎంజాయ్ చేస్తుండగా

శ్రీని : థాంక్ యు లాస్య అర్థం చేసుకున్నావు

లాస్య : పర్లేదు మనం అనుకున్నవి ఎప్పుడు జరగవు come on let’s have drinks

శ్రీని : నో నేను తాగను పైగా నేను under medication లో ఉన్న కుదరదు

లాస్య : సరే అయితే కూల్ డ్రింక్ తాగు అని చెప్పి బార్ టెండర్ నీ పిలిచి వాడికి ఒక రెండు వేళ్లు ఇచ్చి ఒక డ్రగ్స్ ప్యాక్ ఇచ్చి డ్రింక్ లో కలిపి తీసుకొని రమ్మని చెప్పింది వాడు అలాగే తెచ్చాడు అది తాగిన తరువాత శ్రీని మైకం లోకి వెళ్లాడు.

దాంతో శ్రీని కార్ లోనే తన గెస్ట్ హౌస్ తీసుకొని వెళ్లి వాళ్లు ఒక రాత్రి అంతా కలిసి ఉన్నట్లు ఫోటో తీసి లీక్ చేసి viral చేయాలి అని ప్లాన్ చేసింది కాకపోతే అనుకోకుండా లాస్య కూడా ఫుల్ గా తాగడం వల్ల కార్ కీ అడ్డంగా వచ్చిన ఒక పిల్లోడిని గుద్దేసి వెళ్లిపోయింది తను అనుకున్న ప్లాన్ ఇప్పుడు జరిగింది ఇంకొకటి అని లాస్య స్టీరింగ్, గేర్ రాడ్ పైన తన వేలి ముద్రలు చెరిపేసి శ్రీని నీ ఇంట్లో వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు cctv ద్వారా శ్రీని కార్ నీ identify చేసి అతని అరెస్ట్ చేశారు, ఇది అంతా తెలిసి కూడా ప్రమోద్ సిన్హా మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఎంత అయిన తన కూతురు అనే కడుపు తీపి తో అలాగే మౌనంగా ఉండి పోయాడు, శ్రీని అరెస్ట్ గురించి తెలిసి స్వీటీ షాక్ అయ్యింది అప్పుడే లాస్య కూడా తన మీద sympathy పెరిగే లాగా ఒక వీడియో వదిలింది దాంతో లాస్య ఫ్యాన్స్, శ్రీని ఫ్యాన్స్ స్వీటీ ఇంటి పైన దాడి చేశారు అప్పుడు ఒకే సారి ఇంత stress రావడంతో స్వీటీ కీ కడుపు లో నొప్పి వచ్చింది దాంతో తనని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లారు చెక్ చేసి అను “ఇంతకీ మించి టెన్షన్, కానీ ప్రెజర్ వస్తే miscarriage అవ్వచ్చు” అని చెప్పింది దాంతో అందరూ కంగారు పడ్డారు అప్పుడే టివి లో “ఇండియన్ రేసర్ శ్రీనివాస్ చక్రవర్తి అలియాస్ శ్రీని చేసిన hit and run కేసు లో అతనికి సపోర్ట్ గా వాదించకుడదు అని బెంగళూరు లాయర్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నారు ఒక వేళ ఎవరైనా వారి నిర్ణయం కాదు అని కేసు వాదిస్తే వాళ్ల పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకొని వాళ్ల లైసెన్స్ కాన్సిల్ చేయిస్తాం అని చెప్పారు “అని టివి లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అది చూసిన స్వీటీ ఆ కేసు తను ఫైట్ చేయాలి అని నిర్ణయం తీసుకుంది.

స్వీటీ తను కేసు ఫైట్ చేయాలి అని డిసైడ్ అయ్యింది కానీ వాళ్ల అక్క మాత్రం కోపంతో “నీ జాబ్ గురించి నాకూ దిగులు లేదు కానీ నీ కడుపులో పెరిగే బిడ్డ మీద మాత్రం నాకూ దిగులు ఉంది నేను నీకంటే ముందే నేను రెండు సార్లు తల్లి అయ్యాను ఒక సారి నీకు, ఇప్పుడు నా కొడుకు కీ నువ్వు ఇలాగే టెన్షన్ పడితే రేపు దాని వల్ల బిడ్డ కీ ఏమైన అయితే నీకు మళ్లీ తల్లి అయ్యే అవకాశం ఉండదు స్వీటీ అమ్మ అవ్వడం ఒక వరం అది నీకు తొందరగానే వచ్చింది కానీ దాని నువ్వు నాశనం చేసుకుంటున్నావు ప్లీజ్ వద్దు కావాలి అంటే వేరే లాగా ప్రయత్నం చేద్దాం “అని స్వీటీ నీ కౌగిలించుకొన్ని ఏడచ్చింది దానికి స్వీటీ “అక్క నీకు చిన్నప్పుడు గుర్తు ఉందా నాన్న మందు తాగడానికి అమ్మ నీ డబ్బు కోసం రోజూ కొట్టేవాడు దానికి అమ్మ రాత్రికి రాత్రి అక్కడి నుంచి మనల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి కూలి పనులు చేస్తూ మనల్ని పెంచాలి అని కష్టపడుతుంటే ప్రతి ఒక్కరూ అమ్మ నీ జాలి గా ఆశ గా చూస్తూ ఉండేవారు కొంతమంది ఇంకా దారుణంగా ప్రవర్తించే వాళ్లు అది తట్టుకోలేక అమ్మ మనల్ని ట్రస్ట్ లో చేర్పించి ఆత్మహత్య చేసుకుంది నేను అమ్మ లాగా రేపు నా బిడ్డ కీ తండ్రి ఎవరో తెలియని దాని లాగా తల దించుకోన్ని బ్రతకాల లేదు దానికి తోడు ఇప్పుడు నేను ఈ సమాజం లో కారెక్టర్ లేని దాని నా గుర్తింపు నాకూ కావాలి నా బిడ్డకు తండ్రి శ్రీని అని చెప్పాలి, నా ప్రేమ ను నేనే గెల్చుకోవాలి దానికి నేను మాత్రమే కాదు నా బిడ్డ కూడా సిద్దం ఇద్దరం కలిసి గెలుస్తాం ” అని చెప్పి తన కడుపు పైన రుద్దుతు “బుజ్జి కన్న నువ్వు కూడా ఈ ఫైట్ లో అమ్మ కీ సపోర్ట్ ఉన్నావు కదా “అని అడిగింది దానికి పక్కన స్కానర్ లో ఏదో కదిలింది అది చూసి స్వీటీ కీ ఆనందబాష్పాలు వచ్చాయి.

2 Comments

  1. Readers require some sex stories but not cinema stories since last 12 episodes are like that only. Pl post some interesting readable sex stories.

  2. Nice love story. Keep it up

Comments are closed.