ప్రేమ కథలు – Part 2 119

ఆ తరువాత వెయిటింగ్ రూమ్ లో ఉండగా సెక్యూరిటీ అధికారి లు వచ్చారు శ్రీని నీ అరెస్ట్ చేయడానికి అప్పుడు శ్రీని చెయ్యి చాపి అరెస్ట్ కీ సహకరిస్తు ఉంటే అతని కుడి చెయ్యి రక్తం తో తడిచి ఉంది అప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకొని వెళ్లాలి అనుకున్నారు అప్పుడు టివి లో ప్రమోద్ సిన్హా ఆ ఆక్సిడేంట్ చేసింది తన కూతురే అని దానికి సంబంధించిన వివరాలు ఆ కేసు నుంచి బయటపడి శ్రీని నీ ఇరికించడానికి లాయర్ రాకేష్ తో చేసిన వాటిని తన ఇంటి సెక్యూరిటీ రికార్డ్ లో రికార్డ్ అయిన వాయిస్ మళ్లీ cctv footage అని ఇచ్చాడు దాంతో కోర్టు శ్రీని నీ నిర్దోషి గా తీర్పు ఇస్తూ అతని వదిలేయమని ఆర్డర్ ఇవ్వడం తో సెక్యూరిటీ అధికారి లు వెళ్లిపోయారు ఆ తర్వాత స్వీటీ కీ స్ప్రుహ వచ్చింది అంటే వెళ్లి చూశాడు శ్రీని అప్పుడు అను ఆవేశం గా వచ్చింది “ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే చంపేస్తా బేబీ మీద జాగ్రత లేదా కొంచెం ఉంటే ఎంత రిస్క్ తెలుసా” అని అనింది దానికి స్వీటీ నవ్వుతూ ఉంటే స్కానర్ చూపించింది అను అందులో బేబీ స్వీటీ గర్భసంచి నుంచి బయటకు వచ్చే స్టేజ్ కీ వచ్చి ఆగింది కారణం స్వీటీ కీ లోపల twins form అయ్యారు ఒక బేబీ ఇంకో బేబీ ఉన్న పేగు చేతికి చుట్టూకోడం వల్ల అలా జరిగింది దాంతో అను “ఇప్పుడు నీకు రెండు ఆప్షన్ లు ఉన్నాయి ఒకటి ఈ బయటికి వచ్చిన బేబీ నీ తీస్తే ఇంకో బేబీ ఉంటుంది నీకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదు, రెండోది రెండు బేబీ లు నీ తీసేయాలి నీకు మళ్లీ పిల్లలు పుట్టరు” అని చెప్పింది దాంతో శ్రీని ఏమీ ఆలోచించకుండా మొదటి ఆప్షన్ కీ వెళ్లాడు స్వీటీ కూడా ఒప్పుకుంది ఆ తర్వాత ఆపరేషన్ చేసి ఒక బేబీ నీ కాపాడారు రెండో బేబీ నీ అను సీక్రెట్ గా ల్యాబ్ లో దాచి ఉంచింది.

ఆ రోజు స్వీటీ, శ్రీని మొదటి సారి కలిసి కోర్టు కీ వెళ్తుండగా ఒక కార్ కీ ఆక్సిడేంట్ అయ్యింది అప్పుడు ఆ కార్ లో ఉన్నది అను, తన భర్త అలా శ్రీని చేసిన ఆక్సిడేంట్ వల్ల అను కీ obortion అయ్యింది, కానీ ఆక్సిడేంట్ చేసింది వాళ్లే అని అనుకు తెలియదు ఇలా జరిగిందని స్వీటీ శ్రీని కీ తెలియదు ఇప్పుడు ఆ బయటికి వచ్చిన బేబీ నీ టెస్ట్ tube బేబీ పద్ధతి లో కాపాడాలని అలాగే కన్నాలి అని ఆలోచిస్తూ ఉంది అను తనకి జరిగిన దాంట్లో తప్పు ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఇలా తనకి జరిగిన పొరపాటుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.

ఆ తరువాత ఒక 2 నెలల తర్వాత స్వీటీ కీ శ్రీని కీ పెళ్లి దాంతో పాటు సీమంతం జరిగింది అలా కొని రోజుల తర్వాత శ్రీని జార్జియా ఓపెన్ చాంపియన్ షిప్ కీ వెళ్లాడు అప్పుడు బైక్ స్టార్ట్ చేయగానే ఎప్పుడు తను ట్రోఫీ తీసుకుంటున్నటు కనిపించేది ఈ సారి ట్రోఫీ gallery దెగ్గర స్వీటీ ఒడిలో కూర్చున్న తన కొడుకు మొహం లో నవ్వు కోసం గెలవడం మొదలు పెట్టాడు శ్రీని గెలిచి తన కొడుకు తో సహ స్టేజ్ ఎక్కి ట్రోఫీ తీసుకున్నాడు.

2 Comments

  1. Readers require some sex stories but not cinema stories since last 12 episodes are like that only. Pl post some interesting readable sex stories.

  2. Nice love story. Keep it up

Comments are closed.