ప్రేమ కథలు – Part 2 120

శ్రీని కీ ఆక్సిడేంట్ అవ్వగానే చరణ్ అంబులెన్స్ లోకి ఎక్కించాడు ఆ తర్వాత ఇండియన్ మీడియా, అమెరికా మీడియా అంతా వెనుక నుంచి అంబులెన్స్ లో ఫాలో అవుతున్నారు దాంతో చరణ్ అది చూసి “వీడికి ఏదో అయ్యింది అని అందరూ తెగ వచ్చేస్తున్నారు కానీ వీడి సూట్ కీ ఎయిర్ బాగ్ ఉంది అని ఎవరూ చూసుకోలేదు నాకూ ఈ సూట్ కావాలి అంటే ఊరికే డబ్బు వేస్ట్ చేస్తున్నాడు అనుకున్నా పర్లేదు వీడికి బ్రైన్ బాగానే పని చేసింది” అని అనుకున్నాడు అప్పుడు శ్రీని లేచి “రేయి బావ నేను ఇండియా వెళ్లాలి కాబట్టి డాక్టర్ కీ ఎంత ఇవ్వాలి అంటే అంత ఇచ్చి స్పెషల్ ఫ్లయిట్ లో నన్ను ఇండియా పంపమను ” అని చెప్పాడు దానికి చరణ్
“ఎందుకు రా” “జీవితం లో ఒక తప్పు చేశా బావ దాని సరిదిదాలి “అని చెప్పాడు దానికి చరణ్ తన ఫోన్ కీ వచ్చిన మెసేజ్ చూపిస్తూ “నువ్వు చేసిన తప్పు ఇదేనా” అని అడిగాడు దానికి అవును అన్నట్లు తల ఆడించాడు దాంతో డాక్టర్లు అంబులెన్స్ లోనే ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ లో వెనుక సైడ్ నుంచి ఎయిర్ పోర్ట్ కీ పంపారు మీడియా కీ మాత్రం ఏమీ కాలేదు 2 రోజులు రెస్ట్ కావాలి అని చెప్పారు.

“స్వీటీ తప్పు చేశాను నీకు నా మీద ప్రేమ ఉన్నని రోజులు నేను గుర్తించలేదు ఇప్పుడు అది లేట్ అయిన నేను నాకూ ఇంకొక అవకాశం ఇవ్వమని అడుగుతున్న (స్వీటీ చేయి పట్టుకుని తన కడుపు మీద తల పెట్టి) ఇన్ని రోజులు నా జీవితంలో నా కోసం నేను బ్రతికా ఇక నుంచి మీ ఇద్దరి కోసం మాత్రమే” అని చెప్పాడు అప్పుడు స్వీటీ శ్రీని నుదుటి పైన ముద్దు పెట్టింది ఆ తర్వాత తనని తీసుకొని కార్ లో ఇంటికి కాకుండా ఎటో వెళ్లడం మొదలు పెట్టాడు స్వీటీ అలా కిటికీ నుంచి బయటికి చూస్తే “కూర్గ్ 230km” అని ఉంది “హే ఇప్పుడు కూర్గ్ కీ వెళ్లుతున్నామ” అని అడిగింది దానికి అవును అన్నట్లు తల ఉప్పాడు.

ప్రమోద్ సిన్హా నీ కలిసి స్పాన్సర్ షిప్ కోసం మాట్లాడడానికి చరణ్, శ్రీని నీ తీసుకొని వెళ్లాడు ఆ తరువాత ఆయన శ్రీని టాలెంట్ నచ్చి స్పాన్సర్ షిప్ చేయడానికి ఒప్పుకున్నాడు కాకపోతే బైక్ మాత్రం కోని ఇవ్వడం కుదరదు ఎందుకంటే ఉన్నది 5 కోట్లు ఇందులో చాలా మంది athletics ఉన్నారు శ్రీని ఒక్కడే లేడు పైగా ఇది మొదటి trial అందుకే స్పాన్సర్ షిప్, క్లబ్ మెంబర్ షిప్ ఇప్పిస్తాము అన్నారు అది అంతా విన్న తర్వాత అప్పుడు షఫి ఒకసారి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది శ్రీని కీ కూర్గ్ లో ప్రతి వీక్ ఏండ్ లో అక్కడ illegal బైక్ రేస్ జరుగుతుంది గెలిస్తే ఒక పది లక్షలు లేదా ఐదు లక్షలు వస్తాయి కాకపోతే లక్ష రూపాయలు deposit చేయాలి దాంతో తను ఎప్పటి నుంచో డ్యూక్ బైక్ కోసం దాచి ఉంచిన డబ్బు బ్యాంక్ నుంచి తీసుకొని వస్తుంటే స్వీటీ ఫోన్ చేసింది

స్వీటీ : ఎక్కడ ఉన్నావు

శ్రీని : ఆకాశ్ నగర్ ఎందుకు

స్వీటీ : హమ్మయ్య నేను ఇక్కడే ఉన్న నన్ను పిక్ అప్ చేసుకుంటావ

శ్రీని : చేసుకోవచ్చు కానీ

స్వీటీ : మరి అయితే రా నేను ఫ్లవర్ మార్కెట్ దెగ్గర ఉన్న అని ఫోన్ పెట్టేసింది

దాంతో శ్రీని మార్కెట్ కీ వెళ్లాడు శ్రీని సైకిల్ మీద రావడం చూసి షాక్ అయ్యింది తరువాత నవ్వింది దానికి బ్యాక్ సీట్ లేదు అందుకే ముందు వైపు అలా శ్రీని తో సైకిల్ లో వెళ్లుతుంటే కాలం అలాగే ఆగిపోతే బాగుండు అనిపించింది స్వీటీకి లోపల తనకు శ్రీని మీద ప్రేమ ఉన్న దాని చెప్పలేక ఉంది ఎందుకంటే ఇప్పుడు శ్రీని తన లక్ష్యం కోసం వేసే అడుగులో ఎక్కడ తడబడకుడదూ అని ఆలోచిస్తూ ఉంది ఆ తర్వాత ఇక్కడ ఏమీ చేస్తున్నాడు అని అడిగింది మొత్తం చెప్పాడు illegal రేస్ కీ వెళ్లి పొరపాటు గా సెక్యూరిటీ అధికారి లకి దొరికితే తన కెరీర్ పాడు అవుతుంది అని స్వీటీ ఇంటికి వెళ్లి చరణ్ కీ జరిగింది చెప్పింది మరుసటి రోజు శ్రీని బస్ స్టాండ్ లో ఉంటే స్వీటీ, చరణ్ ఇద్దరు వచ్చి డబ్బు ఇచ్చారు చరణ్ తన కార్ అమ్మేసి ఒక ఏడు లక్షలు, స్వీటీ తన సొంత firm ఆఫీస్ మళ్లీ సొంత ఇంటి కోసం దాచుకున్న ఒక ఆరు లక్షలు తెచ్చి ఇచ్చింది. అది చూసి శ్రీని కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ చరణ్ నీ తరువాత స్వీటీ నీ కౌగిలించుకున్నాడు స్వీటీ శ్రీని కౌగిలిలో అలాగే ఉండి పోవాలి అని ఆశ పడింది తరువాత హార్న్ సౌండ్ కీ లేచింది.

అప్పటికే వాళ్లు కూర్గ్ కీ చేరుకున్నారు ఆ తర్వాత ఇద్దరూ ఒక టి ఎస్టేట్ దెగ్గర దిగి ఉండగా శ్రీని తన ఫోన్ తో ఇద్దరిని selfie తీసి తన Instagram అకౌంటు లో ఫోటో పెట్టి కింద caption లో “my best soul for rest of my life my love I love you” అని పెట్టాడు దాంతో ఆ ఫోటో viral అయ్యింది.

2 Comments

  1. Readers require some sex stories but not cinema stories since last 12 episodes are like that only. Pl post some interesting readable sex stories.

  2. Nice love story. Keep it up

Comments are closed.