చిలిపి కోరిక… 200

ఒక రోజు మురళి పక్కింటి పిల్లల్తో ఆడుకుంటూ ఇంటిమీదికి వెళ్ళాడు… ఆ ఇంటిపై నుండి విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులోనే ఉంటాయి… వాటికి పైపులు తొడిగించమని నేను ప్రసాద్ అన్నయ్యకి రెండుమూడు సార్లు చెప్పాను… చేద్దాం అంటూనే ప్రసాద్ అన్నయ్య వాయిదా వేసాడు… ఇప్పుడు ఆ నిర్లక్ష్యమే మురళికి తీరని అన్యాయం చేసింది…
పిల్లల్తో కలిసి ఆడుకోడానికి పైకి వెళ్లిన మురళి తన ఫ్రెండ్ తో బెట్ కట్టి ఆ తీగలని పట్టుకున్నాడు …. వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు కరెంట్ లేదు… మురళి ఆ ధైర్యంతోనే వాటిని పట్టుకున్నాడు…. కానీ అదే సమయంలో కరెంట్ రావడంతో విపరీతమైన షాక్ కొట్టింది…
వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్పించాము..
హాస్పిటల్ లో చేర్పించాక ప్రాణాలతో బయటపడ్డాడు కానీ రెండు కాళ్ళు మోకాళ్ళకు కొంచెం కింది వరకు తీసేయ్య వలసి వచ్చింది…
ప్రసాద్ అన్నయ్య ఊళ్ళో లేకపోవడంతో నేనే దగ్గరుండి చూసుకున్నాను…. మధురిమ పూర్తిగా బేలగా అయిపోయింది… తనని ఓదార్చడం చాలా కష్టంగా ఉండేది… మర్నాటికి ఆమె అమ్మా నాన్నా వచ్చారు… ప్రసాద్ అన్నయ్య మూడు రోజుల తర్వాత వచ్చాడు… కార్పొరేట్ హాస్పిటల్ కావడంతో చాలా ఖర్చయ్యింది… మధురిమ వాళ్ళ అమ్మా నాన్నలు చాలా పేద వాళ్ళు… ఆ హాస్పిటల్ లో ఒక్కరోజు అయ్యే ఖర్చుని కూడా వాళ్ళు భరించే స్తాయిలేదు… అలాంటిది మురళిని ఆ హాస్పిటల్లో 15 రోజులు ఉంచవలసి వచ్చింది… ప్రసాద్ అన్నయ్య పరిస్థితి కూడా ఏమీ బాగా లేదు…… ఇవన్నీ నాకు బాగా తెలుసు.. అందుకే మొత్తం ఖర్చు నేనే భరించాను… సుమారు 30 లక్షలు ఖర్చయ్యింది…

WQrgహాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక కొన్నాళ్ళకి మురళికి ఆర్టిఫిషల్ లెగ్స్ కూడా పెట్టించాను… మురళి తిరిగి నడుస్తుంటే మధురిమ కళ్ళలో ఆనందం చూసి నాకు చాలా సంతోషం వేసింది…
ఆ రోజు రాత్రి భోజనం చేశాక నేను సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాను… మురళి తన కొత్త కాళ్లతో బయట అటు ఇటు నడుస్తున్నాడు…
ప్రసాద్ అన్నయ్య రెండు రోజుల కిందటే క్యాంప్ కి వెళ్ళాడు… నేను ఏదో సినిమా వస్తుంటే సీరియస్ గా చూస్తున్నాను… ఇంతలో మధురిమ వచ్చి సడన్ గా నా రెండు కాళ్ళు పట్టుకుని వాటి మీద తల ఉంచి మోక్కింది… హఠాత్తుగా గా ఆమె అలా చేసేసరికి నేను నా కాళ్ళని లాక్కోబోయాను… కానీ ఆమె గట్టిగా పట్టుకోవడంతో అవి వెనక్కి రాలేదు… “మధురిమా ఏంటీ పని లే” అంటూ తన భుజాలని పట్టుకుని బలవంతంగా పైకి లేపాను… తన రెండు కళ్ళ నుండి నీళ్ళు ధారగా కారుతున్నాయి….
మధురిమ పైకి లేచి రెండు చేతులు జోడించింది..
“ఏంటిది మధురిమా ఏంటీ పిచ్చిపని” అన్నాను నేను…

“ఇంత కన్నా ఏమీ చేయగలను రాజేష్… ఈ రోజు నువ్ లేకపోతే మురళి మాకు దక్కేవాడు కాదు…. వాడీరోజు అలా సంతోషంగా తిరిగి నడుస్తున్నాడంటే అంతా నీ చలవే…. నువ్వే గనక ఆదుకోక పోతే మా ఆస్తులు, మా అమ్మా నాన్న ల ఆస్తులు అమ్మినా మేము సరిపోయే వాళ్ళం కాదు…”

“ అవేం మాటలు మధురిమా… మీరంతా నా మనుషులు అనుకున్నాను … నువ్వు ఇప్పుడిలా చేసి నన్ను దూరం చేస్తున్నావు… అంటే నువ్ నన్ను పరాయి వాడిని అనుకుంటున్నావన్నమాట…”

“ఛ, ఛ నా ఉద్దేశ్యం అది కాదు రాజేష్…”

“మరింకేంటి”

“సొంత అన్నదమ్ములు కూడా ఈ రోజుల్లో రూపాయి ఖర్చు పట్టడానికి కూడా వెనుకడుతారు… అలాంటిది నువ్వు మాకోసం అన్ని లక్షలు వెచ్చించావు…”

“మీ లాంటి మంచి వాళ్ళకి సహాయం చెయ్యమనే దేవుడు మాకు అంత ఆస్తిని ఇచ్చాడు మధురిమా.. నువ్వేమన్నా థాంక్స్ చెప్పదలుచుకుంటే ఆ దేవుడికి చెప్పు”

“నాకు ఈ మధ్య దేవుడే నీ రూపంలో వచ్చాడని అనిపిస్తుంది రాజేష్”

“మధురిమా ఇంక ఆ టాపిక్ వదిలేయ్.. ప్లీస్..”

మధురిమ కన్నీళ్లు తుడుచుకుని నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది… నేను మళ్ళీ టీవీలో నిమగ్నమయ్యాను… కాసేపయ్యాక నేను మళ్ళీ మధురిమను చూసాను… ఏదో సీరియస్ గా ఆలోచిస్తుంది..
“ఏంటి మధురిమా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్” అని అడిగా…

“నీ మంచితనం గురించే రాజేష్”

“అబ్బా మళ్లీ అదేమాట”

“నిజం రాజేష్… నీవు చేసిన సహాయం చిన్నది కాదు… ఎన్ని జన్మలెత్తితే నీ రుణం తీర్చుకోగలం చెప్పు”

“ఒక పని చెయ్ మధురిమా…. వచ్చే జన్మలో నాకు భార్యగా పుట్టు… ఒకే జన్మతో నీ రుణం మొత్తం తీరిపోతుంది..” అన్నాను నవ్వుతూ…

మధురిమ సీరియస్ గా చూసింది….

మనసులో మాట బయటకు అన్నందుకు నన్ను నేనే తిట్టుకుంటూ…
“సారి మధురిమా… ఏదో జోక్ చేసాను… తప్పుగా అనుకోవద్దు…” అన్నాను చిన్నగా నవ్వుతూ….

“తప్పుగా ఏమీ అనుకోలేదు రాజేష్… నువ్వన్నది నిజమే అయితే, అవకాశం ఉంటే తప్పకుండా నీ భార్యగా పుడతాను…అంతెందుకు ఈయనతో పెళ్లి కాకుంటే ఈ జన్మలోనే నిన్ను పెళ్లిచేసుకునేదాన్ని … నీలాంటి మంచి వాడికి భార్యకావడం కూడా అదృష్టమే…” అంది తనూ నవ్వుతూ…

“నిజంగానా.. “

“నిజం రాజేష్…. నీకు కాబోయే భార్య ఎవరో చాలా అదృష్టవంతురాలు… ఈ మాట ఇప్పుడు కాదు .. నేను చాలా సార్లు అనుకున్నాను… ఎవరో ఆ అమ్మాయి ఎక్కడుందో గానీ … పెట్టి పుట్టింది”

“అదే మాట నీగురించి నేను కూడా చాలా సార్లు అనుకుంటాను మధురిమా… ప్రసాద్ అన్నయ్య చాలా అదృష్టవంతుడు అని… ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ నీ లాంటి భార్య దొరకదు…”

“ఏంటి బాబు మోసేస్తున్నావ్…నేను నిన్ను పొగిడానని… నువ్వు నన్ను పొగుడుతున్నావా…”

“మొయ్యడం కాదు మధురిమా… ఇది నిజం… నీలాంటి భార్య దొరకడం అదృష్టమే… అలాంటి అదృష్టం దొరకాలని నేను రోజూ దేవుణ్ణి మొక్కుతాను తెలుసా…”