చిలిపి కోరిక… 200

బెల్ కొట్టినా ఎవరూ తీయకపోయే సరికి డోర్ మీద చేత్తో కొట్టబోతుంటే సడన్ గా డోర్ ఓపెన్ అయింది… ఎత్తిన చెయ్యిని అలాగే ఉంచి ఎదురుగా ఉన్న ఆమెను చూస్తూ నిలబడి పోయాను… అప్పుడే స్నానం చేసినట్టుంది… ఆమె జుట్టు ఇంకా తడితడిగా ఉంది… పింక్ కలర్ అంచు ఉన్న బ్లూ కలర్ సారీ, మాచింగ్ గా పింక్ కలర్ బ్లౌజ్ లో అప్సరసలా ఉందామె… కళ్ళు, ముక్కు, పెదాలు, మెడ… అన్నీ తీర్చి దిద్దినట్టు ఉన్నాయి….
ఎత్తుగా ఉన్న ఆమె వక్షస్థలాన్ని దాచడానికి ఆమె పైట ఎంతగా కష్టపడుతున్నా సాధ్యం కావడంలేదు…
ఇంకాస్త కిందికి వెళ్ళగానే మరీ చిక్కిపోయినట్టుగా ఉంది నడుము …. అయ్యో పాపం అనుకుంటూ…. మధ్యలో లోతుగా కనబడుతున్న బొడ్డును చూసి దాని లోతును కొలిచేందుకై లోపలికి వెళ్లిన నా చూపులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయాయి…

“హలో హలో” అంటూ గట్టిగా అరిచినట్టనిపించి మళ్లీ ఈ లోకంలోకి వచ్చాను…
“ఎవరు మీరు… ఎవరు కావాలి… ” అని ఆమె అడుగుతుంటే మధురమైన ఆమె కంఠస్వరాన్ని వింటూ.. . ఆమె మళ్ళీ అడగడంతో “ప్ర.. ప్రసాద్ గారూ” అన్నాను తడబడుతూ..
“ఉన్నారు… రండి” అంటూ లోపలికి పిలిచి “కూర్చోండి” అంటూ సోఫా చూపిస్తూ ” ఏమండీ మీకోసం ఎవరో వచ్చారు…” అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది…

ఆమె వెళ్లినవైపే చూస్తూ ఉన్న నేను “ఏంటి రాజేష్ ఎలా జరిగింది ప్రయాణం” అన్న మాట విని తలతిప్పి చూసాను… లోపల్నుంచి ప్రసాద్ అన్నయ్య వచ్చి పక్కన కూర్చున్నాడు…. “బాగా జరిగింది అన్నయ్యా” అంటూ సమాధానం ఇచ్చాను తడబడుతూనే… ఇంతలో “బావా కాఫీ…” అంటూ ఒక కుర్రాడు కాఫీ కప్పులతో వచ్చాడు… ప్రసాద్ అన్నయ్య నాకొక కప్ ఇచ్చి తనొకటి తీసుకుని… “మీ అక్కేదిరా..” అని అడిగాడు ఆ కుర్రాన్ని…
“కిచెన్ లో ఉంది బావా…”

“ఒకసారి ఇటు రమ్మను….”

కాసేపటికి ఆ కుర్రాడితో పాటు ఆమె వచ్చింది…
నేను మళ్ళీ ఆమెను కన్నార్పకుండా చూస్తుండగా
“రాజేష్… నువ్ నా పెళ్ళికి రాలేదు కదూ… ఈవిడే మీ వదిన… పేరు మధురిమ…
ఆ మధు… వీడు రాజేష్… నీకు సురేష్ తెలుసుగా… వాడి తమ్ముడు…” అంటూ పరిచయం చేయగా…
“నమస్కారం” అంటూ ఆమె చేతులు జోడించడంతో
నేను తేరుకుని “నమస్తే అండీ…” అన్నాను…

“పెద్దమనుషుల్లా అలా దన్నాలు పెట్టుకుంటారేంట్రా… హాయ్ చెప్పుకుంటే సరిపోదూ…. “ అన్నాడు ప్రసాదన్నయ్య..
ఆమెతో పాటు నేను కూడా నవ్వుకున్నాం…

“బావా నన్ను పరిచయం చేయవా” అంటూ కాఫీ తెచ్చిన కుర్రాడు అనడంతో

“నిన్ను పరిచయం చేయకపోతే ఎలా రా .. రాజేష్ వీడు మురళి… మధురిమ తమ్ముడు.. ఇక్కడే ఉండి చదువుకుంటున్నాడు.. మధురిమ పుట్టాక పన్నెండు ఏళ్లకు పుట్టడంతో ఇంకా ఫిఫ్త్ క్లాస్ లోనే ఉన్నాడు.” నవ్వుతు నాతో చెప్తూ… మధురిమ వైపు తిరిగి …

“ఆ మధు రాజేష్ మెడిసిన్ లో పీజీ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఈరోజు నుండీ మనతోనే ఉంటాడు… వాడికి కావలసిన ఏర్పాట్లు చూడు ” అన్నాడు

అలాగే అంటూ తలూపుతూ మధురిమ లోపలికి వెళ్తుంటే నా చూపులు ఆమెనే ఫాలో అయ్యాయి… కాస్త దూరం వెళ్ళాక ఆమె సడన్ గా వెనక్కి తిరిగి నావేపు చూడడంతో నేను వెంటనే చూపులు మరల్చాను… కాస్త గిల్టీగా అనిపించిండి నాకు. అలా చూడ్డం తప్పని నన్ను నేనే తిట్టుకున్నాను..

“బావా అక్క పిలుస్తుంది…. “ అంటూ మురళి పిలవడంతో ప్రసాదన్నయ్య లోపలి వెళ్ళాడు…

నేను ఇంటిని పరిశీలిస్తూ కూర్చున్నా… ఇల్లు చాలా నీట్ గా ఉంది… ఇంటిని చూసి ఇల్లాలిని గురించి చెప్పవచ్చు అని పెద్దలు ఎందుకు అంటారో నాకు బాగా అర్థం అయింది…
లోపల్నుంచి చిన్నగా మాటలు వినబడుతున్నాయి…

“అతను మనిన్ట్లో ఎందుకండీ…”

“అదేంటి మధు వాళ్ళు మనకి బాగా కావలసిన వాళ్ళు.. సురేష్ సహాయం లేకపోయి ఉంటే నా చదువు, ఉద్యోగం ఏవీ ఉండేవి కావు..”

‘అది కాదండీ మీరేమో ఎప్పుడూ ఆఫీస్ పని అంటూ ఊళ్ళు తిరుగుతూ ఉంటారు… మీరు లేకుండా అతనితో ఒంటరిగా ఎలా ఉండడం… ఆలోచించండి…”

“చూడు మధూ .. వాళ్ళింట్లో నేను నాలుగు సంవత్సరాలు ఉన్న్నాను.. రాజేష్ చాలా మంచి వాడు.. నువ్వు అనవసరమైన అపోహలేమీ పెట్టుకోవద్దు.. నీకొక మాట చెప్పనా. .. ఇన్నాళ్లు నిన్ను ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి వెళ్తున్నందుకు భయంగా ఉండేది.. ఇప్పుడు . వాడు ఇంట్లో ఉంటే నాకు కొంత నిశ్చింతగా ఉంటుంది.. వాడు నా సొంత తమ్ముని కన్నా ఎక్కువ.. మనకి మురళి ఎలాగో వాడు కూడా అలాగే…కొన్నాళ్ళు పొతే నీకే తెలుస్తుంది.. ”

వాళ్ళ మాటలు వింటున్న నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది… నిజానికి నేను బయటే హాస్టల్ లో గానీ, లేదా ఎక్కడైనా రూమ్ తీసుకుని ఉంటాను అన్నాను.. కానీ ప్రసాద్ అన్నయ్య ఒప్పుకోలేదు.. సురేష్ అన్నయ్య కూడా చెప్పినా వినకుండా తన ఇంటికే రమ్మన్నాడు…. తప్పని సరిగా నేను వాళ్ళింటికి వచ్చాను …. బేసిగ్గా నేను ఎప్పుడూ ఏ అమ్మాయినీ తప్పుడు దృష్టితో చూడలేదు… నాలో ఎలాంటి దురుద్దేశం లేదు కానీ .. ఈరోజు మధురిమను మాత్రం కాస్త తేరిపార చూసాను… వచ్చినప్పటినుండి నేను తనని చూసిన విధానమే మధురిమకి ఇబ్బంది కల్గించి ఉంటుంది.. . అందుకే తనకి నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేనట్టుంది.. ఇప్పుడు ఎవరు చెప్పినా ప్రసాద్ అన్నయ్య వినడు.. నేను ఇక్కడ ఉండడం తప్పదు కనుక జాగ్రత్తగా ఉండాలి … ఇప్పటివరకు ఉన్న మంచిపేరు పోగొట్టుకొకూడదు అనుకున్నాను… ..

అనుకున్నట్టుగానే ఆ ఇంట్లో కాస్త జాగ్రత్తగా ఉన్నాను… కొన్ని రోజుల్లోనే నేను ఆ ఇంట్లో ఒకడిగా మారిపోయాను… కాలేజీకి వెళ్లొచ్చాక మురళికి చదువులో డౌట్స్ క్లియర్ చేసే వాణ్ని.. ఇంటికి కావలసిన సరుకులు, కూరగాయలు తెచ్చేవాణ్ణి.. అప్పుడప్పుడూ మధురిమకి వంటలో హెల్ప్ చేసేవాణ్ణి.. అలా ఏడాది తిరిగే సరికి మధురిమా, నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాము…
ఈ ఏడాది కాలంలో మధురిమకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉన్నాను… తను దగ్గరున్నపుడు చాలా డీసెంట్ గా ఉండేవాన్ని… కానీ రాత్రి పడుకునేప్పుడు మాత్రం మధురిమ నన్ను బాగా ఇబ్బంది పెట్టేది… తప్పని నాకు నేను ఎన్నిసార్లు చీవాట్లు పెట్టుకున్నా కూడా మధురిమ ఆలోచనలు నన్ను నిద్రపోనిచ్చేవి కావు… చాలా వరకు ఆమె చీరలే కట్టేది.. తన చీర కట్టు చాలా బాగా నచ్చేది నాకు… ఎప్పుడైనా నైటీలు వేసుకుంటే ఆమె ఎద భాగం కొట్టొచ్చినట్టు కనబడి ఇబ్బంది పెట్టేది… తప్పు తప్పు అనుకుంటూనే ఎన్ని రాత్రులు ఆమెని ఊహించుకుంటూ కొట్టుకుని కార్చుకున్నానో లెక్కేలేదు…

మధురిమ నాకు బాగా నచ్చడానికి ఆమె అందం మాత్రమే కారణం కాదు… ఆమె ప్రవర్తన కూడా…
ఉత్తమ ఇల్లాలు అవార్డు అంటూ ఏదైనా ఇస్తే అది మీదటగా మధురిమకే దక్కాలి… ఎంత చక్కగా ఇంటిని చూసుకుంటుందో… ఒక్కసారి కూడా ఆమెలో విసుగు అనేది కనిపించేది కాదు… ఆమె పెదవుల మీద చిరునవ్వు కనిపించని క్షణం అంటూ ఉండదు… ప్రసాదన్నయ్య నెలలో సగం రోజులు ఉద్యోగరీత్యా కాంప్ కి వెళ్లినా ఏనాడు అసంతృప్తి వ్యక్తం చేయగా చూడలేదు… ఒక్కసారైనా ఆమె అన్నయ్యతో గోడవపడ్డ సంఘటన ఈ ఏడాదిలో జరగలేదు.. ఇలాంటి జంటను నేను ఎక్కడా చూడలేదు… అయితే ఇందులో గొప్పతనం అంతా మధురిమదే అని ఘంటాపథంగా చెప్పగలను నేను…. ఎన్నో సార్లు ఆమెను మనసులోనే మెచ్చుకున్నాను…
నాకు కూడా మధురిమలాంటి భార్య ఉంటే బాగుంటుందని అనిపించేది నాకు… రోజు రోజుకి ఆ కోరిక పెరిగిపోసాగింది… కానీ అది అసాధ్యం అనిపించేది నాకు..
నాక్కూడా ఇలాంటి భార్యనే ప్రసాదించమని ఎన్నో సార్లు దేవుణ్ణి వేడుకున్నా నేను…

********************************************************************************************************