ప్రతీ సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా మాయదారి తుఫాను ఆ ఊరిని పగపట్టినట్టు ముంచిపారేసి వెళ్ళిపోయింది. జరిగిన నష్టం గురించి అరుగు దగ్గర చేరిన ఆ ఊరి రైతాంగం మహా సీరియస్ గా చర్చ సాగిస్తోంది. ప్రభుత్వం ముందుగా తగిన హెచ్చరికలు చేయక పోవడం వల్లనే రైతాంగం మరీ దెబ్బ తిని పోయిందని ఒకరంటే, వాయుగుండం బయల్దేరిందని ముందుగా చెబితే మాత్రం పంట కోయించేసుకుని నువ్వింటికి తెచ్చేసుకుంటావా ? పాయింటు లేకుండా మాట్లాడకు అని గదమాయించాడు […]
Tag: telugu dengudu kathalu
శివయ్య 2 250
తలుపు చప్పుడు కాకుండా తన లుంగీతోనే సాధ్యమైనంత తుడిచి చప్పుడు కాకుండా వెళ్ళి తన గదిలోకెళ్ళి పడుకొన్నాడు రాయప్ప.అలా పడుకొని అలోచించసాగాడు. అమ్మ మొత్తం మీద ఏదో ప్లాన్ చేస్తోంది.లేకపోతే తన అన్న దమ్ములతో సహా అందరినీ ఎందుకూ కొరగాకుండా ఎవరి దారి వారు చూసుకొనేలాగా చేస్తోంది. నాన్న అదుపు తమ మీద లేకుండా చేసేసింది. పెద్దాడా ఊళ్ళు బట్టి తిరుగుతున్నాడు.పేరుకి ఏదో ఉద్యోగం చేస్తున్నాడుగాని ఏం సంపాదిస్తున్నడో ఇంటికెంతపంపుతున్నాడో ఎవరికీ తెలియదు.రెండో వాడు సగం పిచ్చోడు.పెళ్ళి […]
శివయ్య 466
అది1980-81 ఒక ఉమ్మడి కుటుంబం శివయ్య అతడి అమ్మ భార్య ఐదు మందిపిల్లలు ఇంటిలోనే విడిగా తన అన్న వారికుటుంబం ముందు బాగాన తన తమ్ముడు వారి కుటుంబం ఇలా పెద్ద కుటుంబం శివయ్యది. ఐతే అదృష్టం కొద్దీ తన భార్య మిగతా వాళ్ళకంటే చాలా తెలివిగా వ్యవహారాలు చేసేది. మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించడం డబ్బు విశయాల్లో ఆచితూచి ఉండడం లాంటి వల్ల శివయ్య మెల్ల మెల్లగా ఇంటిపెత్తనాన్ని మొత్తం తనకేఇచ్చేశాడు. ఫలితంగా అన్న దమ్ములు […]
రియా – part 2 71
6.మాట్లాడొద్దు వెంటనే అభి ల్యాప్ టాప్ చూసిన రియా ఆశ్చర్యపోయింది……అభి వాళ్ల క్లాస్ మేట్ షాలిని తో ఫేస్ బుక్ లో చాట్ చేస్తున్నాడు…….ఆ అమ్మాయి చాటింగ్ చూసి ఒళ్లు మండిపోయీంది రియా కి………. ఇంతలో అభి అడుగుల శబ్దం వినపడటం తో అలర్ట్ అయిన రియా పక్కకి వచ్చేసింది….లోపలికి వస్తూనే రియా టేబు ల్ పై ఫ్రూట్స్ పెట్టి మెరుపు వేగంతో ల్యాప్ టాప్ వైపు కదిలాడు అభి…… షాలిని నుంచి వచ్చిన మెసేజ్ చూసి […]
కావలెను – Part 3 106
బాత్రూంలో నుండి బయటకు వచ్చి అడిగాడు అనిరుద్ర. “ముగ్గు గిన్నె ఎక్కడ?” అని. “ఎందుకు?” అడిగింది అనిమిష. “ఎందుకేమిటీ… డ్యూటీ ఎక్కడానికి… వాకిలి ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టాలిగా… డ్యూటీలో జాయిన్ అయిపోతాను” “వద్దోద్దు… బయట మా బాస్ ఉన్నారు. ఈ ఒక్కరోజు నేనే చేస్తాను” అంది అనిమిష. “నా జీతంలో కట్ చేస్తే ఊర్కోను” అన్నాడు అనిరుద్ర. “చేయను…” “సరే… అన్నట్టు ఈవేళ కూరేం చేయాలి” అడిగాడు అనిరుద్ర.. “ఈ రోజు ఆఫీసులో మా […]
కావలెను – Part 1 295
కావలెను ఇరవై ఆరు సంవత్సరాల, ఆరు నెలల పదహారు రోజుల, ఆరు గంటల వయసు వున్న అందమైన అయిదు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు వున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ (యావరేజ్ ర్యాంకర్)ని అయిన నాకు ఒక సంవత్సరం అటు ఇటుగా వుండి, ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ నన్ను ‘హౌస్ హజ్బెండ్’గా స్వీకరించి, జీతం (భర్తగా ఉద్యోగం చేస్తున్నందుకు), కూడా ఇచ్చే అందమైన లేదా యావరేజ్ అందమైన యువతి భార్యగా కావలెను. మీరు ఇచ్చే జీతభత్యాల వివరాలతో […]
జాను 2 289
ఈ మూడు రోజులు ఎలా గడిచాయో గుర్తు లేదు నాని కూడా పోయింది. తెల్లవారితే. కాలేజ్ మొదటి రోజు.. న కుటుంబ మర్మం ఏమిటి. మా నాన్న గతంలో ఏం జరిగింది.. ఎప్పుడు తెలుస్తుంది నాకు.. ఇవే.ఆలోచనలు…ఒక ప్రణాళికతో పోతే అన్ని తెలుస్తాయి. అన్సార్ తో మంచిగా ఉంటే వాళ్ళ ఇంటికి పోవచ్చు.. ఫాతిమా ఆంటీని అడిగితే కొంతైనా తెలుస్తుంది.. ఇలా ఆలోచిస్తూ నిద్రపోయాను.. ఉదయం అత్త వచ్చి లేపింది. రామ్ లేచి తొందరగా రెడీ అవ్వు […]
యుద్ధ నీతి 219
అది 1960 సం.భారత దేశానికి బ్రిటీష్ పాలన ముగిసినా ఇంకా అక్కడక్కడ పోర్చుగీసు వారి పాలనలో కొన్ని ప్రాంతాలు పరాయి పాలనలోనే ఉన్నాయి. స్వతంత్ర్య భారతం వాటిని కూడా చేజిక్కికొనేందుకు వ్యూహాలు పన్నుతూ ఉంటోంది. అందులో భాగంగా అప్పటి విశాఖ లో నేవీ లో ఉన్న కల్నల్ పాణిని పోండాలో ఉన్న సైన్యాలకు నేతృత్వం వహించాల్సిందిగా కోరుతూ ఉత్తర్వులు రావడంతో కుటుంబం తో సహా పాణి గోమాంతక్ (గోవా) లో ఉన్న పోండా దగ్గరలో ప్రభుత్వ తనకు […]
జాను 551
న పేరు రాము మాకు చాల ఆస్థి ఉంది నేను ఒక్కణ్ణే అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు నానీ పెంచి పెద్ద చేసింది మా నాన్నమ్మ మా నాన్నమ్మ అంటే నాకు ప్రాణం ఠంక్ ఏమి చెప్పిన కాదు అననను అనలేను కూడా ఎలా నగలను అయితే మా నాన్న కు ఇద్దరు అన్నలు ఉన్నారు అంట అది నాకు తెలీదు ఎందుకు అంటే వాళ్ళను నేను ఎప్పుడు చూడలేదు మా అమ్మకి ముగ్గురు అన్నలు వాళ్ళను […]
దివ్యమైన అందాలు – పార్ట్ 1 1888
ఎయిర్ పోర్ట్ లో ఎరైవల్ దగ్గర ఉన్న ప్రకాష్ విసుగ్గా పదోసారి తన వాచ్ వైపు చూసుకున్నాడు “ఇంకా రాదేంటీ!?” అనుకుంటూ. అలా అనుకుంటుంది తన కూతురు దివ్య గురించే. రెండు సంవత్సరాల క్రితం పెళ్ళి చేసాడు ఆమెకి. తరవాత నెలకే తన భర్తతో స్టేట్స్ కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడే రావడం. అక్కడ నుండి ముంబయ్ కి వచ్చి, ముంబయ్ నుండి హైదరాబాద్ వస్తుంది. ఆల్ రెడీ అరగంట ముందే ఫ్లైట్ వచ్చినట్టు అనౌన్స్ చేసారు. […]
