లోపలకువెళ్లి క్యారెజీను తాతయ్యకు వడ్డించడం చూసి అయ్యో sorry sorry తల్లులూ ……
అక్కయ్యలు : చెబుతూనే ఉన్నాము వినరు …… , తమ్ముడు ఏమిచేసినా కారణం ఉంటుంది .
అంటీలు : బయట ఉన్నాడుగా sorry చెబుతాము .
అక్కయ్యలు : అంతమాట అన్నాక ముద్దులతోనే sorry చెప్పాలి చెబుతారా ? .
అంటీలు : ముద్దులతోనా …..
అక్కయ్యలు : అయితే వద్దులే కూర్చోండి , మళ్లీ బాధపెట్టినా బాధపెడతారు .
అంటీలు : sorry ……
అక్కయ్యలు : Sorry అంట sorry …..
బుజ్జిజానకి : నవ్వుకుని , బాధపడకండి అత్తయ్యలూ ….. , మీరు తిట్టినా కొట్టినా ఎంజాయ్ చేస్తాడు ఆ అల్లరి పిల్లాడు అంటూ ప్రక్కనే కూర్చుని పెదాలపై చేతులతో ముద్దులుపెడుతోంది .
దేవతల పెదాలపై నవ్వులు ……
యాహూ నవ్వేశారు నవ్వేశారు …….
అత్తయ్యలూ ….. మీ ప్రియమైన భక్తుడికి ముద్దులతో మీ sorry నేను చెబుతానుగా అంటూ ముగ్గురికీ మూడు ముద్దులుపెట్టి బయటకువచ్చింది బుజ్జిజానకి ……
నో నో నో …… నో ముద్దులు ఓన్లీ sorry బుజ్జితల్లీ …… అంటూ అంటీలు .
అక్కయ్యలు : మీరైనా చెప్పరు – మమ్మలనైనా చెప్పనివ్వరు ……
బుజ్జిజానకి : అందరమూ లోపల ఉంటే నువ్వొక్కడివే ఏమిచేస్తున్నావు బయట , ఓహో ఫోనులో మాట్లాడుతున్నావా ? అంటూ ముందుకు వచ్చి గట్టిగా చుట్టేసి అన్నింటికీ లవ్ యు సో మచ్ అంటూ హృదయంపై పెదాలను తాకించింది .
అఅహ్హ్ అంటూ జలదరించి నవ్వుతూనే , వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తాను గంట కాదు పూర్తయ్యేంతవరకూ అవసరమైతే రాత్రంతా ఉంటాను , 15 మినిట్స్ లో ఉంటాను …… అంటూ కట్ చేసాను .
వచ్చేస్తాను అని వినగానే ….. ఎక్కడికి అన్నట్లు తలెత్తి నాకళ్ళల్లోకే చూస్తోంది దీనంగా – కోపంగా …… , ఎక్కడికి ? .
అదీ …… నో నో వెళ్ళాలి .
బుజ్జిజానకి : అత్తయ్యలు – అంటీ – పెద్దమ్మ – అక్కయ్యలు …… అందరూ ఇక్కడే ఉంటున్నారు , ఈసమయంలో నువ్వెక్కడికి – నేను వెళ్ళనివ్వను హాయిగా పడుకో అక్కయ్యలతోపాటు నేనూ జోకొడతాను .
లవ్ టు లవ్ టు ఊహిస్తేనే ఎంత హాయిగా ఉంది ……
బుజ్జిజానకి కళ్ళల్లో సంతోషం …..
అయినాకూడా వెళ్ళాలి ……
బుజ్జిజానకి : కళ్ళల్లో అందమైనకోపంతో కొడుతోంది .
ముద్దులతో దేవతల sorry చెబుతానని చెప్పి ఏకంగా కొడుతున్నావేంటి చెల్లీ ….. కానివ్వు కానివ్వు .
అవునవును దేవతల sorry కదా …… , అక్కయ్యలు చెప్పినట్లు ” దేవతలే ముద్దులతో sorry ” ….. ఆహ్హ్హ్ …….
బుజ్జిజానకి : అంతా విన్నావన్నమాట , ఫీల్ అవ్వు ఫీల్ అవ్వు పట్టుకున్నానులే అంటూ నవ్వులు .
అవును అంటూ ముసిముసినవ్వులు ….. , వదిలితే వెళ్ళాలి .
బుజ్జిజానకి : అదిగో మళ్లీ అంటూ కొడుతోంది , అక్కయ్యలూ మీరైనా చెప్పండి .
అక్కయ్యలు : ప్రియాతిప్రియమైన బుజ్జిదేవత మాటే వినడంలేదు ఇక మామాట వింటాడా ? , అయినాసరే తమ్ముడూ ఉండొచ్చుకదా …..
సాయంత్రమే వెళ్ళాల్సింది అక్కయ్యలూ ….. , శరణాలయానికి వెళ్ళాము ఈ బుజ్జిజానకి సంతోషం కోసం ……
బుజ్జిజానకి : ఇప్పుడుకూడా నా సంతోషం కోసమే ఆగు మరి ……
ఖచ్చితంగా వెళ్ళాలి బుజ్జిజానకీ …… , వెళ్లు వెళ్లి అక్కయ్యలను హత్తుకో – అత్తయ్యలపై హాయిగా నిద్రపో చాలా పని ఉంది .
బుజ్జిజానకి : ఊహూ వదలను , ఆ పనేదో రేపు చేసుకో …….
ఈ రాత్రికే పూర్తిచేయ్యాలి లేకపోతే ……
బుజ్జిజానకి – అక్కయ్యలు : లేకపోతే ……
సర్ప్రైజ్ …… చెప్పను .
బుజ్జిజానకి : ఇంతవరకూ పంచిన సర్ప్రైజస్ చాలు , నువ్వుంటే అదే పెద్ద సర్ప్రైజ్ ……
అక్కయ్యలు : చక్కగా చెప్పావు చెల్లీ అంటూ వచ్చి బుజ్జిజానకితోపాటు నా బుగ్గలపై కూడా ముద్దులుపెట్టారు .
వద్దు వద్దు అక్కయ్యలూ ….. , హమ్మయ్యా దేవతలు చూడలేదు సేఫ్ …… , మా బుజ్జిదేవత బంగారం కదూ వదులు వదులు …….
బుజ్జిజానకి : వెళ్ళాల్సిందేనా ….. , ఉండు అత్తయ్యలకు చెబుతాను అంటూ కోపంతో నాబుగ్గపై కొరికేసి వెళ్ళింది .
స్స్స్ ……
అక్కయ్యలు : నొప్పిగా ఉందా ముద్దులతో మందు రాస్తాము .
నో నో నో అక్కయ్యలూ ….. , దేవతలు చూస్తే ఇక అంతే …..
ప్చ్ ప్చ్ ప్చ్ …..
బుజ్జిజానకి ఏకంగా అంటీలు – మేడమ్ ను బయటకు పిలుచుకువచ్చి , మీరైనా చెప్పండి ఉండమని మీమాట తప్పకుండా వింటాడు .
అక్కయ్యలు : సరిపోయింది , పోయి పోయి నీ అత్తయ్యలకే చెప్పావా ….. ?, వారి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసా ? , ఈ అల్లరి పిల్లాడు ఎంత త్వరగా వెళితే అంత బాగుంటుంది ……
అంటీలు : లేదు లేదు లేదు ……
అక్కయ్యలు : మీరు మోహమాటంతో లేదు లేదు అనడంలోనే అవును అవును అనిపిస్తోందిలే ……
మేడమ్ సంతోషించి , అలాంటిదేమీ లేదులే తల్లులూ ….. , దేవతలూ ….. ఉండమని చెప్పేయ్యండి .
అంటీలు : ఇంతమందిమి చెబుతున్నాముకదా ఉండు …….
ఆహ్హ్హ్ ……
బుజ్జిజానకి : అక్కయ్యలూ ……
అక్కయ్యలు : పట్టుకున్నాము పట్టుకున్నాము ……
తల్లులూ వదలండి వదలండి అంటున్నారు .
లవ్ sorry sorry దేవతలూ అంటూ గుంజీలు తీస్తున్నాను .
అంటీలు : స్టార్ట్ చేసేసాడు …… , ఉంటాడులే బుజ్జితల్లీ …..
లేదు లేదు లవ్ ….. sorry sorry దేవతలూ – మేడమ్ ఖచ్చితంగా వెళ్ళాలి .
అందరూ షాక్ లో ఉండిపోయారు ……
అక్కయ్యలు : దేవతలు చెప్పినా వెళ్ళాలి అంటున్నాడు అంటే తప్పకుండా ముఖ్యమైన పని అయి ఉంటుంది , చెల్లీ సంతోషంగా ఒప్పుకో ……
బుజ్జిజానకి : అక్కయ్యలు కూడా చెబుతున్నారు కాబట్టి ok , రాత్రంతా కాదు పని పూర్తవగానే వచ్చెయ్యి , కాలింగ్ బెల్ కొట్టు ఓపెన్ చేస్తాము , ok నా దేవతలూ ……
Ok ok ….. వెళ్లు వెళ్లు తొందరగా వెళ్లు .
అక్కయ్యలు : అమ్మలూ ……
అంటీలు : అదే తల్లులూ ….. తొందరగా వెళితే తొందరగా రావచ్చు అని ……
అక్కయ్యలు : మాకు అలా అనిపించడం లేదే ……
అంటీలు : మిమ్మల్నీ …… , అమ్మో చలి చలి ….. , బుజ్జితల్లీ చలి ఎక్కువగా ఉంది అంటూ చీరకొంగును చుట్టూ చుట్టేసి లోపలికి పిలుచుకునివెళ్లారు .
లోపలికి వెళ్లేంతవరకూ వెనక్కు చూస్తూనే వెళ్ళింది బుజ్జిజానకి ……
గుడ్ నైట్ బుజ్జిజానకీ – దేవతలూ – అక్కయ్యలూ ……. అనిచెప్పి క్యాబ్ ఆపి వెళ్ళాను .
అక్కయ్యలు : పెద్దమ్మ ఎక్కడ ? .
బుజ్జిజానకి : పెద్దమ్మకు ముందే తెలిసి ఉంటుంది మహేష్ ఖచ్చితంగా వెళ్లాలని అందుకే ఆపడానికి రానేలేదు , బాత్రూం వెళ్ళారేమో …… , దేవతలు చెప్పినా ఆగలేదు అంటే అంత ముఖ్యమైన పని ఏమయ్యి ఉంటుందబ్బా ……
అక్కయ్యలు : చెల్లీ నీకు తెలుసుకోవాలని ఉందికదూ ….. , కాసేపు నీ దేవతలను మ్యానేజ్ చెయ్యి వెనుకే వెళ్లి కనుక్కుంటాము .
బుజ్జిజానకి : వద్దు వద్దు ……
అక్కయ్యలు : దూరం నుండి చూసి వచ్చేస్తాములే , నిన్నుకూడా తీసుకెళితే కొడతారు అంటూ నవ్వులతో ముద్దులుపెట్టి , డౌట్ రాకుండా బయటకువచ్చి కారులోకి చేరారు , సిస్టర్ పోనివ్వండి పోనివ్వండి అదిగో దూరంగా టర్న్ అవుతున్న క్యాబ్ ను ఫాలో అవ్వండి .
అలాగే తల్లులూ ……. అంటూ పెద్దమ్మ పోనిచ్చారు .
అక్కయ్యలు : పెద్దమ్మా ….. అంటూ షాక్ , చెల్లి చెప్పినది నిజమే మీకన్నీ ముందే తెలిసిపోతాయన్నమాట , ఎలా పెద్దమ్మా ? .
పెద్దమ్మ : ఇప్పుడు మా తల్లులు …… తమ తమ్ముడి గురించి తెలుసుకోవాలా లేక వారి పెద్దమ్మ గురించి తెలుసుకోవాలా ? .
అక్కయ్యలు : చెల్లి కంగారుపడుతూ ఉంటుంది కాబట్టి తమ్ముడి గురించే ……
పెద్దమ్మ : డబల్ ok అంటూ వేగంగా పోనిచ్చి కాస్త గ్యాప్ లో వెనుకే ఫాలో చేశారు .
