Sorry sorry బుజ్జిజానకీ అంటూ లేచి కూర్చున్నాను తలదించుకుని , నాకు తెలియకుండానే ……
బుజ్జిజానకి : నా బుగ్గలను అందుకుని , అమ్మకు ఇష్టమే అని రాత్రి తెలుసుకునే ఉంటావులే లవ్ యు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి చేతిని చుట్టేసి కూర్చుని మురిసిపోతోంది .
లోలోపలే తెగ ఆనందిస్తున్నాను .
లేచాడా అల్లరి పిల్లాడు …… అంటూ దేవత .
బుజ్జిజానకి : లేచాడు అత్తయ్యా ….. , 5 మినిట్స్ .
అంటీ : ఇప్పటికే ఆ అల్లరి పిల్లాడి వలన ఆలస్యం అయ్యింది , త్వరగా వచ్చెయ్ బుజ్జితల్లీ ….. , నిన్ను బుట్టబొమ్మలా రెడీ చేసి గంగమ్మ తల్లి దగ్గరకు వెళ్ళాలి పూజకోసం …..
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యా ….. , నడుముపై గిల్లేసి కోపంతో చూస్తోంది .
ఈ ముద్దొచ్చే కోపానికి కారణం ? .
బుజ్జిజానకి : లేపి లోపలికి వచ్చి పడుకోవచ్చుకదా …..
వీడియో చూశాక ఈ ప్లేస్ ఫెవరేట్ అయిపోయింది మరి ఏమిచేస్తాం ….. , ఇక్కడే పడుకోవాలని ఈ బుజ్జి మనసు ఒకటే గోల …..
బుజ్జిజానకి : అవునా అంటూ తియ్యదనంతో నవ్వుతూ బుగ్గపై కొరికేసి లోపలికి తుర్రుమంది .
స్స్స్ ……
లేచావా అంటూ అమ్మమ్మ ….. బూస్ట్ – మేడమ్ ….. హార్లిక్స్ తీసుకొచ్చారు .
లవ్ యు అంటూ రెండూ అందుకుని వన్ బై వన్ సిప్ చేసాను , అమ్మమ్మా ….. ఏమైనా పనులు ఉంటే చెప్పండి .
అమ్మమ్మ : అన్నీ ముందుంచేశావు కదా , ఇక అంతా మేము చూసుకుంటాము , నీ దేవతలను – బుజ్జిదేవతను – అక్కయ్యలను తనివితీరా చూసుకుని ఎంజాయ్ చెయ్యి అనిచెప్పారు .
మేడమ్ ….. రెడ్ సారీలో దేవతలా ఉన్నారు .
మేడమ్ : నీ అమ్మమ్మ అదేకదా చెప్పినది ఎంజాయ్ అంటూ నవ్వుకుంటూ లోపలికి నడిచారు .
బాబు లేచాడా ? .
మేడమ్ : లేచే సమయం అయ్యింది , ఈరోజంతా వాడిని నువ్వే చూసుకోవాలి .
లవ్ టు మేడమ్ …..
మేడమ్ : మాకు తెలియదా ? , బాత్రూం ఖాళీ అయ్యాక పిలుస్తాము , వెళ్ళావో బుజ్జిజానకి నుండి దెబ్బలే ……
Ok …..
అమ్మో బుజ్జిజానకి ఫ్రెండ్స్ పేరెంట్స్ – శరణాలయం సిస్టర్స్ – బామ్మలు …… రావచ్చు , వారికి ఏ ఇబ్బందీ కలగకూడదు , పెద్దమ్మా …… ఇల్లు మొత్తం సంబరంలా అరిటాకులు – మామిడాకులు – టెంకాయ గెరలు మరియు అన్నిరాకల పూలతో అలంకరింపబడాలి , పెరడులో – బయట – ఇంటిపైన షామియానాలు ఏర్పాటుచేయ్యాలి , వచ్చేవారికి ఆతిధ్యం కోసం ఒకవైపు వంటలు రెడీ అయిపోవాలి మరొకవైపు ఫోటో సెషన్ ఉండాలి , కళ్ళు మూసి తెరిచేలోపు …..
మాట్లాడుతుండగానే పెదాలపై ముద్దు ……
పెదాలపై చిరునవ్వుతో అంటూ కళ్ళుతెరిచాను , నేను చెప్పినదానికంటే అద్భుతంగా మారిపోయింది .
లవ్ యు లవ్ యు సో మచ్ పెద్దమ్మా ……
అక్కయ్యలు రెడీ అయినట్లు లంగావోణీలలో దేవకన్యల్లా బయటకువచ్చిచూసి wow wow ….. సూపర్ పండగలా మారిపోయింది , గంట ముందు చూసాము అంతలోనే ఎలా తమ్ముడూ ? – చాలా కోపం వచ్చింది ఇప్పుడు హ్యాపీ అంటూ నా చేతులు చుట్టేసి బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నారు .
మనసుంటే మార్గం ఉంటుంది అక్కయ్యలూ …… , ముందైతే మీరు ముద్దులు పెట్టడం ఆపండి , దేవతలు చూశారంటే ఈరోజే ఎండ్ కార్డ్ పడిపోతుంది .
అక్కయ్యలు : ఇంకా ఒకరోజు ఉందికదా మాఇష్టం – అమ్ములు లోపల నీ బుజ్జిదేవతకు స్నానం చేయిస్తున్నారు , ఈరోజు స్పెషల్ గా పన్నీరుతో స్నానం చేయిస్తున్నారు పెద్దమ్మ తీసుకొచ్చారు .
ఉమ్మ్ అఅహ్హ్ …… ఈ పరిమళం అదేనన్నమాట – మా అక్కయ్యలూ ….. పన్నీరుతో స్నానం చేసినట్లున్నాను .
అవును అంటూ సిగ్గుపడుతున్నారు అక్కయ్యలు , బాగుందా ? .
మీ నుండే మనసుకు ఉల్లాసపరిచే పరిమళం వస్తుంటే ఇక దేవతల నుండి అయితే అఅహ్హ్ …… అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు వాలిపోయాను .
అక్కయ్యలు : దేవతలు దేవతలు దేవతలు ….. అంటూ పడిపోకుండా పట్టుకుని కొరికేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ….. , కొరికితే కొరికారు కానీ దేవతలకు పన్నీరు ఉంచారా మొత్తం ఖాళీ చేసేసారా ? .
అక్కయ్యలు : తమ్ముడూ నిన్నూ …… అంటూ కొట్టడానికి రాబోతే పెరడులోని మొక్కల మధ్యన తప్పించుకుంటున్నాను , అక్కయ్యలూ అక్కయ్యలూ ….. ఆకలివేస్తున్నట్లు ఉంది నన్ను కొరికేస్తున్నారు – అదిగో మొత్తం 10 రకాల టిఫిన్స్ రెఢీ అవుతున్నాయి మీకిష్టమైనవి తినండి .
అక్కయ్యలు : మాకిష్టమైన టిఫిన్ నువ్వే …….
అమ్మో అయితే అస్సలు దొరకకూడదు , సేవ్ మీ గాడ్స్ సేవ్ మీ …..
తల్లులూ ….. ఇక్కడ మీ చెల్లికి స్నానం చేయిస్తుంటే ఆ అల్లరి పిల్లాడితో అల్లరి ఏంటి రండి ……
యాహూ ….. నా ప్రార్థనను మన్నించి స్వయానా దేవతలే వచ్చి రక్షించేలా చేసారన్నమాట , దేవుళ్ళున్నారు …… అంటూ ఆనందిస్తున్నాను .
అక్కయ్యలు : చెల్లిని రెడీ చేసి వచ్చి తింటాము అంటూ గిల్లేసి నవ్వుకుంటూ పరుగునవెళ్లారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ….. , అవునూ కారా వ్యాన్ లో బాత్రూం ఉందికదా నా బుజ్జి ఏంజెల్ రెడీ అయ్యేలోపు నేనూ రెడీ అయిపోవచ్చు కదా ……
” నీ బుజ్జిజానకి కొడుతుందికదా ……. ”
ఎందుకు పెద్దమ్మా ….. ? .
” తను స్నానం చేసిన తరువాత బాత్రూమ్లో కలిగే ఫీల్ ను నీకు అందించాలని ఆశపడుతోంది ”
Yes yes yes అసలే పన్నీరు స్నానం అంటూ వొళ్ళంతా తియ్యదనం అంటూ పులకించాను , లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ – మా ముద్దుల పెద్దమ్మకు కూడా లవ్ యు ….. , అయ్యో సమయమే ముందుకు వెళ్లడంలేదే అంటూ అటూ ఇటూ తిరుగుతున్నాను .
సరిగ్గా గంట తరువాత మహేష్ అంటూ తియ్యనైన నా హృదయదేవకన్య పిలుపు …….
ఆ పిలుపు కోసమే వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నట్లు చూసాను , దేవకన్యల్లాంటి అక్కయ్యల మధ్యన దివినుండి భువికి దిగివచ్చినట్లు పట్టు లంగావోణీ – నగలలో ……. కుందనపు బొమ్మలా అలంకరింపబడిన మా బుజ్జిదేవత .
ఎలా ఉన్నాను అంటూ ముఖం మీదకు చేరిన కాసిన్ని కురులను చెవి వెనుకకు సరిచేసుకుని కన్నుకొట్టి ఫ్లైయింగ్ కిస్ వదిలింది , వెనుకేమో పట్టుచీరలు నగలలో దేవతలు ….. బుజ్జిదేవత డ్రెస్ మరియు కురులను అలంకరిస్తున్నారు .
అఅహ్హ్ ….. ఈ సౌందర్యాన్ని చూడటం కోసమేనేమో కళ్ళు ఉన్నది అంటూ హృదయంపై చేతులువేసుకుని వెనక్కు …….
మహేష్ – తమ్ముడూ …… అంటూ పరుగులు .
వెనుక దట్టమైన పూలమొక్కలపైకి చేరడంతో హమ్మయ్యా అనుకుని అందంగా నవ్వుకుని ముద్దులు వదులుతున్నారు .
బుజ్జితల్లీ ….. అక్కడే ఆగిపో , ఆ అల్లరి పిల్లాడు ఇంకా స్నానం చెయ్యలేదు .
బుజ్జిజానకి : దేవతలూ ….. ఓకేఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ …..
అత్తయ్యలు : నో అంటే నో అంటూ కిందకుదిగివచ్చి నానుండి రక్షణలా చుట్టేశారు .
బుజ్జిజానకి : మామంచి దేవతలు కదూ ……
దేవతలు : స్నానం చేశాక ….. , ఫీల్ అయ్యింది చాలు వెళ్లు వెళ్లు ……
దేవతలు కరెక్ట్ , దేవతలు – దేవకన్యలు – బుజ్జిదేవత ….. అఅహ్హ్ , రెండు కళ్ళూ చాలడం లేదు , ఇలా వెళ్లి అలా స్నానం చేసి వచ్చేస్తాను .
దేవతలు : హమ్మయ్యా అంటూ ప్రక్కకు తప్పుకున్నారు , ఏంటి మన ఇళ్లేనా ? , ఇంత తొందరగా ఇంత అందంగా పచ్చగా ఎలా మారిపోయింది అంటూ సంతోషంగా ఆశ్చర్యపోతున్నారు .
అక్కయ్యలు : తమ్ముడు అమ్మలూ …….
దేవతలు : గుడ్ గుడ్ గుడ్ ……
అక్కయ్యలూ – చెల్లీ ….. పట్టుకోవాలి , మళ్లీ పడిపోయాడు పూలమొక్కలపై అంటూ నవ్వుకున్నారు .
దేవతలు : అల్లరికి హద్దే ఉండదు ….. , అమ్మో ఎన్ని వంటలు అంటూ వెళ్లారు , స్నానానికి వెళ్ళమని చెప్పండి .
లవ్ టు లవ్ టు దేవతలూ అంటూ లేచాను .
బుజ్జిజానకి : నీకిష్టమైన టవల్ – షాంపూ – సోప్ ఉంచాను అంటూ సిగ్గుపడుతూ చెప్పింది , డ్రెస్సు కూడా బెడ్ పై ఉంచాను .
పన్నీరు స్నానపు టవల్ అఅహ్హ్ ……
దేవతల వైపు చూసి బుజ్జిజానకిని నావైపుకు తోసారు అక్కయ్యలు …. , అంతే ప్రేమతో చుట్టేసి హృదయంపై ముద్దులు కురిపిస్తోంది .
మ్మ్ అఅహ్హ్ పన్నీరు పరిమళంతోపాటు నా ఏంజెల్ ఒంటి పరిమళానికి తియ్యదనంతో జలదరించి , వద్దు వద్దు బుజ్జిజానకీ అంటూ ఎంజాయ్ చేస్తూనే అన్నాను .
బుజ్జిజానకి నవ్వుకుని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , ఇప్పుడు వెళ్లొచ్చు అంటూ అక్కయ్యలను హత్తుకుని లవ్ యు అక్కయ్యలూ అంటూ ముద్దులుకురిపిస్తోంది .
వెనక్కు తిరిగి హృదయంపై చేతులువేసుకుని ఫీల్ అవుతూ చూస్తూనే లోపలికివెళ్లి బాత్రూం డోర్ తెరిచాను , అదీ డబల్ పరిమళం అఅహ్హ్ ….. లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ ….. పెద్దమ్మ చెప్పినట్లుగానే మధురంగా ఉంది .
తనివితీరా ఆస్వాదించి , కాలకృత్యాలు తీర్చుకుని – నాకోసం అందుబాటులో ఉంచిన తన బ్రష్ తో బ్రష్ చేసి – తను స్నానం చేసిన షొప్ షాంపూ తో స్నానం చేసి హ్యాంగర్ పై నా ఏంజెల్ తుడుచుకున్న తడి టవల్ అందుకుని ఇష్టంలా పరిమళాన్ని పీల్చగానే తియ్యగా మైకం కమ్మేసింది , తేరుకోవడానికి కాస్త సమయమే పట్టింది , నవ్వుకుని జలదరిస్తూ తుడుచుకుని వచ్చి బెడ్ పై ఉన్న కొత్త బట్టలు వేసుకుని బయటకువచ్చాను .
హాలులోని సోఫాలో కూర్చున్న బుజ్జిజానకి చూసి , హమ్మయ్యా వచ్చావా వెంటనే వస్తానని చెప్పి ఇంతసేపా ? అంటూ హత్తుకుని వీపుపై ముద్దులుపెడుతూనే కొడుతోంది .
లోపల ఆ పరిమళం – టవల్ – షొప్ …… ఒకటా రెండా ? .
బుజ్జిజానకి : Ok ok అంటూ పులకించిపోతోంది , నాకళ్ళల్లోకి చూస్తూ హీరోలా ఉన్నావు .
లవ్ యు ……
బుజ్జిజానకి : చూడు మహేష్ ….. , దేవతలు – పెద్దమ్మ – మేడమ్ ఏమో గంగమ్మ పూజకు రెడీ చేస్తున్నారు , బయటేమో అమ్మమ్మ – అక్కయ్యలు వస్తున్నవాళ్లను ఆహ్వానించి టిఫిన్ చేసేలా చూస్తున్నారు .
నువ్వు తిన్నావా ? .
మేడమ్ : నువ్వు రాకుండా తింటుందా ? .
లవ్ యు ….. , మేడమ్ మీరూ దేవతలూ అక్కయ్యలు తిన్నారా ? .
మేడమ్ : బుజ్జిజానకి తినకుండా మేము తింటామా ? .
బుజ్జిజానకి : అంటే నువ్వు తినకుండా దేవతలు కూడా తినరు .
అవునా అవునా అంటూ గిలిగింతలుపెట్టాను .
మెలికలు తిరుగుతూ అందమైన నవ్వులతో నాకళ్ళల్లోకే ప్రేమతో చూస్తోంది , ఒక ముద్దుపెడితే నీ సొమ్మేమైనా పోతుందా ? .
లవ్ టు లవ్ టు అంటూ అందంగా చూస్తున్న కళ్లపై చెరొక ముద్దుపెట్టాను .
బుజ్జిజానకి : ప్చ్ ప్చ్ అంటూ కొడుతోంది , ప్రేమతో ముద్దు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు .
బయట కాలేజ్ బస్సెస్ రావడంతో , చెల్లీ చెల్లీ అంటూ అక్కయ్యలు పిలిచారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ వస్తున్నాము అంటూ వెళ్లి , సిస్టర్స్ – బామ్మలను ఆహ్వానించి , కలిసి టిఫిన్ చేసాము .
ఇద్దరు లేడీ ఫోటోగ్రాఫర్స్ – ఇద్దరు లేడీ వీడియోగ్రాఫర్స్ …… బ్యూటిఫుల్ మెమోరీస్ ను క్యాప్చర్ చేస్తున్నారు .
బుజ్జిజానకీ ….. మధ్యాహ్నం వరకూ నా కనుచూపు మేర నుండి ఎక్కడికీ వెళ్లకు చూస్తూనే ఉండాలని ఉంది నిన్ను మరియు మరియు ……
మమ్మల్నే కదా అంటూ అక్కయ్యలు …..
కాదులే …..
అక్కయ్యలు : దేవతలన్నమాట ……
Yes yes , లవ్ యు అక్కయ్యలూ ……
అక్కయ్యలు : లవ్ యు ఒకటి అంటూ కొడుతున్నారు .
బుజ్జిజానకితోపాటు సిస్టర్స్ అందరూ ఆనందిస్తున్నారు .
మొదలెట్టేసావా ….. ? , ఈరోజైనా బుద్ధిగా ఉండొచ్చుకదా అంటూ దేవతలు .
ష్ ష్ ష్ బుజ్జిజానకీ – సిస్టర్స్ ….. , బుజ్జిజానకీ ….. నా కనుచూపుమేరలోనే ఉంటావుకదా .
బుజ్జిజానకి : మధ్యాహ్నం వరకేనా ? .
అవును …..
బుజ్జిజానకి : ఎందుకు అంటూ ముద్దొచ్చే కోపం .
ఉమ్మా ….. , నిన్న మిగిలిన వర్క్ పూర్తి చెయ్యాలికదా …..
బుజ్జిజానకి : అంటే ఇంకా పూర్తవ్వలేదా ? .
మిగిలిన 10% వర్క్ ….. ఫంక్షన్ సమయానికి కొన్నిగంటల ముందే చెయ్యాలి , లేకపోతే ……
బుజ్జిజానకి : లేకపోతే లేకపోతే ……
సర్ప్రైజ్ ……
బుజ్జిజానకి : నిన్న నీ వెనుకే ఫాలో అయ్యి చూసొచ్చిన అక్కయ్యలుకూడా ఇలానే సర్ప్రైజ్ అన్నారు , అయ్యో చెప్పేసానా ….. ? లవ్ యు లవ్ యు అక్కయ్యలూ …. ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ అక్కయ్యల పెదాలపై చేతితో ముద్దులుపెట్టింది .
అక్కయ్యలూ …….
అక్కయ్యలు : ఫాలో అయ్యి ఎంత పెద్ద తప్పుచేశామో అక్కడకు వచ్చాకే తెలిసింది – ఎంత బ్యూటిఫుల్ సర్ప్రైజ్ మిస్ అయ్యామో మాకే తెలుసు …… , చెల్లీ ….. నువ్వు పొందబోవు ఆనందాన్ని తలుచుకుంటేనే …….
స్టాప్ స్టాప్ అక్కయ్యలూ …..
అంతే నోటికి తాళం వేశారు తప్పుచేసిన వాళ్ళల్లా ……
