థర్డ్ MISSION 10 30

15 నిమిషాలలో క్యాబ్ ఆగడంతో ఎక్కడ ఆగిందో చూసి ఆశ్చర్యపోయారు , వాగ్దేవీ – కావ్య – స్వాతీ …… చెల్లి ఫంక్షన్ కోసం ఏర్పాట్లు అన్నమాట , ఇక్కడ అని చెల్లికి తెలిస్తే ఎంత మురిసిపోతుందో అంటూ పట్టరాని సంతోషాలతో ఒకరినొకరు కౌగిలించుకుని పెద్దమ్మ బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నారు , పెద్దమ్మా పెద్దమ్మా ….. అప్పుడే సగం ఏర్పాట్లు పూర్తయినట్లున్నాయి గ్రౌండ్ లో , చెల్లికి తెలియాలీ ……
పెద్దమ్మ : చెబుతారా ….. ? .
అక్కయ్యలు : లేదు లేదు లేదు ….. , ఇంత పెద్ద సర్ప్రైజ్ wow wow ….. , రేపు చెల్లే స్వయంగా చూడాలి మోస్ట్ హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి …… , తమ్ముడు ఏమిచేసినా బలమైన కారణం ఉంటుందని నిరూపించాడు , పెద్దమ్మా ….. మనమూ వెళ్లి హెల్ప్ చేద్దామా ? .
పెద్దమ్మ : మంచిదే కానీ దేవతలకు డౌట్ వస్తే చాలా డేంజర్ పైగా మీకోసం బుజ్జితల్లి కంగారుపడుతూ ఉంటుంది .
అక్కయ్యలు : అవునవును ….. , పాపం తమ్ముడు చలిలో ……
పెద్దమ్మ : జర్కిన్ పంపిద్దామా ? అంటూ చూయించారు , మీరే పంపండి .
అక్కయ్యలు : లవ్ యు పెద్దమ్మా , జర్కిన్ వెచ్చగా ఉండాలి అంటూ ముగ్గురూ ముద్దులు కురిపించి లోపలికి వెళుతున్న వర్కర్ ద్వారా పంపించి చూస్తున్నారు , నేను ఆశ్చర్యపోయి చుట్టూ చూసి వేసుకోవడం చూసి నవ్వుకుని , పెద్దమ్మా పెద్దమ్మా …… పదండి పదండి చూసేస్తాడు .
OK అంటూ వెనక్కు పోనిచ్చి ఇంటికి చేరుకున్నారు .
అక్కయ్యలు : పెద్దమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి దిగి , చెల్లీ చెల్లీ చెల్లీ ….. అంటూ పరుగున లోపలికివచ్చి ముద్దులుకురిపిస్తూనే ముగ్గురూ అమాంతం ఎత్తి చుట్టూ తిప్పి హత్తుకున్నారు .

అంటీలు : బుజ్జితల్లిని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళారే , మీకోసం ఎంత కంగారుపడుతోందో తెలుసా ? .
అక్కయ్యలు : పెద్దమ్మతోపాటు అలా వాకింగ్ వెళ్ళాము , వెళ్ళండి వెళ్ళండి లోపలికివెళ్లి పడుకోండి మీ ముద్దుల బుజ్జితల్లి వచ్చేస్తుంది .
బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లారు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ ….. , అక్కయ్యలూ అక్కయ్యలూ ……
అక్కయ్యలు : గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ సర్ప్రైజ్ చెల్లీ ….. , అమ్మ అయితే సో సో sooooo హ్యాపీ …..
బుజ్జిజానకి : అంటే మనకోసమే అన్నమాట అంటూ కళ్ళల్లో చెమ్మ ……
అక్కయ్యలు : నో నో నో అక్కడ నీ హీరో ఎంత హుషారుగా ఉత్సాహంగా సంతోషంగా పని పూర్తి చేయిస్తున్నాడో తెలుసా ….. స్మైల్ స్మైల్ …..
బుజ్జిజానకి : అమ్మకోసమే అయి ఉంటుంది అంటూ నవ్వేసింది .
అక్కయ్యలు : లవ్ యు ….. , సాయంత్రమే పనులు మొదలైపోయాయి ఇక మిగిలింది సగమే పూర్తిచేసుకుని వచ్చేస్తాడు , సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఏమీ చెప్పుము అడగకు అంతే , వెళ్లు వెళ్లు నువ్వు నీ దేవతలతో పడుకో – మేము పెద్దమ్మ అంటీతో పడుకుంటాము .
గుడ్ నైట్ ముద్దులు ……..

అత్తయ్యలూ వచ్చేసా అంటూ మధ్యలోకిచేరి సునీత అంటీ చేతిని హృదయంపై హత్తుకుని వాసంతి అంటీని హత్తుకుని పడుకుంది .
లవ్ యు అంటూ ముందు – వెనుక నుండి దేవతల ముద్దులు …… , బుజ్జితల్లీ ….. రేపు ఉత్సాహం – హుషారుగా ఉండాలి , హాయిగా పడుకో అంటూ జోకొడుతున్నారు .
బుజ్జిజానకి : అత్తయ్యలూ ….. మీరు సిగ్గుపడరంటే ఒక అందమైన విషయం చెబుతాను .
అత్తయ్యలు : అందమైన విషయమా అంటూ చిన్నగా సిగ్గుపడుతున్నారు .
బుజ్జిజానకి : ఇప్పటికీ అక్కయ్యల కంటే – నాకంటే అందంగా ఎలా , దేవలోకంలోని దేవతలు కూడా ఇంత సెక్సీగా ఉండరేమో ఎందుకంటే మిమ్మల్ని హత్తుకున్న నాకే ఒక అమ్మాయికే ఏదోలా అనిపిస్తోంది తియ్యగా కొరుక్కుని తినేయ్యాలనిపిస్తుంది తెలుసా ……
ష్ ష్ ష్ ….. బుజ్జితల్లీ అంటూ పెదాలతో పెదాలను మూసి ఆపారు .
బుజ్జిజానకి : ఉమ్మా అంటూ వాసంతి అంటీ పెదవిని కొరికేసింది కస్సున ……
స్స్స్ …… పో బుజ్జితల్లీ …..
బుజ్జిజానకి : ముద్దుపెట్టనా నొప్పి తగ్గిపోతుంది .
అడగాలా బుజ్జితల్లీ అంటూ మాస్టర్ బెడ్ పై ఇద్దరికీ కిరువైపులా పడుకున్న కాంచన – సునీత అంటీలు నవ్వుకుంటున్నారు .
బుజ్జిజానకి : ఓహ్ sorry లవ్ యు లవ్ యు దేవతలూ అంటూ వాసంతి అంటీ పెదవిపై ప్చ్ ప్చ్ ప్చ్ అంటూ చిరు చిరు ముద్దులు పెడుతూ సునీత – కాంచన అంటీ నడుములపై నొక్కేసింది .
స్స్స్ స్స్స్ ……
బుజ్జిజానకి : Wow ఎంత సెక్సీగా మూలుగుతున్నారు , రేపటి నుండి దేవతల అందాలను కొద్దికొద్దిగా కొరుక్కుని తినేస్తానేమో ……
దేవతలు తెగ సిగ్గుపడిపోతున్నారు ……
బుజ్జిజానకి : అఅహ్హ్ …… , అండంతోపాటు సిగ్గు ఎవరు తట్టుకోగలరు , అందుకేనేమో మీ ప్రియ భక్తుడు తెగ ఆరాటపడుతున్నాడు ఒక్కటంటే ఒక్క ముద్దుకోసం ……
అంటీలు : బుజ్జితల్లీ …… నువ్వు కావాలంటే ఏమైనా చేసుకో , ఆ అల్లరి పిల్లాడిని మాత్రం తలుచుకోకు కోపం వచ్చేస్తుంది .
బుజ్జిజానకి : ఆ కోపం ఎన్నిరోజులు ఉంటుందో మేమూ చూస్తాము .
అంటీలు : సరే హాయిగా పడుకో బుజ్జితల్లీ ….. , రేపు నిన్ను అందరూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు ఇష్టంతో …… , ఫంక్షన్ తరువాత నీఇష్టం అంటూనే అందంగా సిగ్గుపడుతూ జోకొడుతున్నారు .
బుజ్జిజానకి : ఎంజాయ్ ఎంజాయ్ దేవతలూ ….. , గుడ్ నైట్ …..
గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి నిద్రపోయారు .
***********

ఇక్కడ వందలమంది వర్కర్స్ – ఆర్టిస్ట్స్ తో ఫంక్షన్ డెకరేషన్ చకచకా సాగిపోతోంది – 11 గంటల సమయంలో మాంచి చలిలో మెసేజ్ సౌండ్ రావడంతో చూస్తే బుజ్జిజానకి నుండి ……
” ఉమ్మా ….. ”
11 అవుతోంది నిద్రపోలేదా ? .
” ఉమ్మా ఇచ్చానుకదా ముందు ముద్దుపెట్టు ”
Sorry లవ్ యు లవ్ యు ఉమ్మా ఉమ్మా ….. స్మైలీలు .
” లవ్ యు సో మచ్ ….. , నీ దేవతల మధ్యన దేవతను హత్తుకున్నాను – దేవతలు హాయిగా నిద్రపోతున్నారు ”
అంతకంటే safest – హ్యాపీఎస్ట్ – వార్మ్ ప్లేస్ ఇంకెక్కడ ఉంటుంది .
” దేవతను హత్తుకుని నా హీరో పడుకుంటే తనకు నిద్రపడుతుందేమో కానీ నాకు …… ”
అఅహ్హ్ ……
” పడిపోయావా ….. ? ”
అమ్మా …… నడుము విరిగింది .
” స్మైలీలు ……. , బయట ఉన్నావా ? – లోపల ఉన్నావా ? ”
బయట ……
” చలివేస్తోందా ? ”
కొద్దిగా …… , నీ కౌగిలి – దేవతల కౌగిలి ఊహించుకుంటూ వెచ్చదనాన్ని పొందుతున్నాను .
” లవ్ యు ఉమ్మా ఉమ్మా …… , ఆ కొద్దిపాటి చలికూడా వెచ్చదనంగా మార్చనా ? ”
ఎలా ? .

ఇలా అంటూ పిక్ ”
( ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవ్వడంతో చూస్తే , నడుము పిక్ ….. వెయిట్ వెయిట్ నడుము మొత్తం ఎర్రగా కందిపోయింది అక్కడక్కడా పంటిగాట్లు )
నడుము పిక్ లా ఉంది ఎవరిది బుజ్జిజానకీ ……. ? .
” గెస్ ….. చిలిపి స్మైలీ ”
చూస్తే బుజ్జి నడుములా ……. నా బుజ్జిదేవతదే …… కానీ ఇప్పుడు తీసిన పిక్ లా లేదు పగలు తీసిన పిక్ .
” లవ్ యు ….. yes ”
ఎర్రగా కందిపోయింది ఎవరో కొరికినట్లు – నలిపేసినట్లు ……
” yes ”
ఎవరు ? ఎవరు ? ఎవరు ? ….. అక్కయ్యలా ? – దేవతలా ? .
” నా లవర్ బాయ్ ….. ఉమ్మా ”
నేనా ….. ? , లేదు లేదు లేదు ….. ఎప్పుడు ? .
( వీడియో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతోంది , ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ …… , వెంటనే ప్లే చేసాను – ఉదయం టిఫిన్ తిని పెరడులో బుజ్జిజానకి ఒడిలో పడుకున్న వీడియో ప్లే అయ్యింది , బుజ్జిదేవత ప్రేమతో జోకొడుతుంటే బుద్ధిగా పడుకోవచ్చుకదా …… రేయ్ రేయ్ ఏమిచేస్తున్నావురా ? …… , నిద్రలోనే బుజ్జిదేవత తొడమీదకు మరింత ఎగబ్రాకి రెండుచేతులతో బుజ్జినడుమును చుట్టేసాను – అంతటితో ఆగలేదు ఓణీ మీదనే బుజ్జినడుముపై ముద్దులు …… రేయ్ రేయ్ అంతటితోనైనా ఆగరా ? ఎలా ఆగుతాను , అడ్డుగా ఉన్న ఓణీని చేతితో ప్రక్కకు జరిపేసి స్ట్రెయిట్ గా బుజ్జి బొడ్డుపై ముద్దు …… ఆహ్హ్హ్ తియ్యనైన జలదరింత ….. , ముద్దుపెట్టాను కదా అంతటితో ఆగకుండా టేస్టీ గా ఉన్నట్లు కొరికేసాను ……
” మ్మ్ స్స్స్ అఅహ్హ్ ….. అంటూ బుజ్జిజానకి మూలుగులు ”
రేయ్ రేయ్ తప్పురా ….. , ఆగుతానా ఆగలేదు నడుమును నా సొంతం అన్నట్లు ఊపిరాడనంతలా చుట్టేసి బుజ్జి సౌందర్యమైన బొడ్డు చుట్టూ ముద్దులు పంటిగాట్లతో బొడ్డును చేరి ముద్దులు కురిపిస్తున్నాను – కొరికేస్తున్నాను , పాలమీగడలాంటి నా బుజ్జిదేవత సౌందర్యం ఎర్రగా ఎర్రగా కందిపోసాగింది .
Sorry లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ ….. అంటూ తియ్యని జలదరింపులకు లోనౌతూనే ఉన్నాను , నిమిషం రెండు నిమిషాలు కాదు ఏకంగా 30 నిమిషాలు పంటిగాట్లు – ముద్దులతో …… రేయ్ రేయ్ నీకు మనస్సాక్షి ఉందారా ? అంటూ లెంపలేసుకుని ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాను , అందుకేనా లేచినవెంటనే ఓణీని సరిచేసుకుని మొబైల్ లాక్కుంది బుజ్జిజానకి అంటూ సిగ్గుపడ్డాను )

” ఈపాటికి సిగ్గుపడుతూ మురిసిపోతుంటావే – లెంపలేసుకుని గుంజీలుకూడా తీసి ఉంటావే ……. చిలిపి స్మైలీలు , చెమటలు పట్టేసి ఉంటాయి తుడుచుకో ”
తుడుచుకుని , లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ ….. నొప్పివేసిందా ? .
” లవ్ యు లవ్ యు …… ఆ 30 నిమిషాలూ జీవితంలో మరిచిపోను , అంత హాయిగా అనిపించింది ”
లవ్ యు …… , ఫస్ట్ అమ్మకు sorry చెప్పాలి .
” అవసరంలేదు అమ్మ హ్యాపీ ….. ”
నిజంగా ….. , sorry sorry అమ్మా ఇంకెప్పుడూ ఇలా చెయ్యను .
” అమ్మ హ్యాపీ అంటేకూడా sorry చెబుతావు ఏంటి ? , ప్రక్కన లేవు కానీ ……”
అఅహ్హ్ ……
” బుజ్జిదేవుడా ….. నా కళ్లెదురుగా వాసంతి అత్తయ్య పెదాలు – నీ ముద్దుపెట్టనా ? ”
అఅహ్హ్ …… చలి ఎప్పుడో ఎగిరిపోయి వొళ్ళంతా వేడిసెగలతో చెమటలు పట్టేసాయి – జర్కిన్ కూడా తీసేసాను తెలుసా ? , నా బుజ్జి తీగలాంటి నడుమును చూస్తుంటేనే కంట్రోల్ చూసుకోలేకపోతున్నాను ఇప్పుడు దేవత పెదాలు తెగ గుర్తుకొస్తున్నాయి …… , ఒక్క ముద్దు ఒకేఒక ముద్దుపెట్టి నిద్రపో బుజ్జిదేవతా ….. రేపు అలసిపోతావు .
” దేవతలుకూడా అలానే అన్నారు , ఉమ్మా ….. దేవత పెదాలపై – నీ ముద్దు ”
అఅహ్హ్ ….. లవ్ యు , గుడ్ నైట్ …..
” త్వరగా పూర్తిచేసుకుని వచ్చెయ్యి , లవ్ యు ….. ”
పదేపదే వీడియోను రిపీటెడ్ గా చూస్తూ చూస్తూనే మురిసిపోతూ సిగ్గుపడుతూ పరవశించిపోతూ తెల్లవారు 4 గంటలకల్లా 90% వర్క్ పూర్తవ్వడం చూసి పర్ఫెక్ట్ అంటూ సంతోషించి మిగిలినది ఫ్లవర్ డెకరేషన్ కాబట్టి ఫంక్షన్ సమయానికి కొద్దిసేపు ముందు చెయ్యాలి కాబట్టి సమయానికి అటువైపుగా వెళుతున్న క్యాబులో బుజ్జిజానకి ఇంటికి చేరుకున్నాను , మెయిన్ గేట్ దూకి ఉదయం బుజ్జిజానకిపై పడుకున్న గడ్డిమీదపై నిలువునా వాలిపోయి జరిగినది తలుచుకుంటూ వెంటనే నిద్రపోయాను .

( అమ్మ ముద్దు …… , లవ్ యు మహేష్ ….. నువ్వు ఎంతకూ నిద్రపోకపోవడంతో నీ హృదయ దేవకన్య దగ్గరికి వెళ్ళాను …… అంటూ లెంపలేసుకుంటున్నారు .
తప్పు చేసినప్పుడు లెంపలు కాదు ముద్దులుపెట్టాలి …..
అమ్మ : లవ్ టు లవ్ టు అంటూ ఏకంగా పెదాలపై ముద్దు …… )
అమ్మా ….. అంటూ సడెన్ గా కళ్ళుతెరిచాను – వొళ్ళంతా చెమటతో తడిచిపోయింది , మొదట బుజ్జిజానకి బుజ్జినడుము వీడియో – సెకండ్ వచ్చేసి దేవత పెదాలపై నాముద్దుగా బుజ్జిజానకి ముద్దు – ఇప్పుడు ఏకంగా పెదాలపై అమ్మ ముద్దు , వొళ్ళంతా తియ్యదనంతో వేడిసెగలు …… , చల్లని గాలి తాకడంతో అఅహ్హ్ అంటూ చేతులు కట్టుకుని పెదాలపై తియ్యదనంతో కళ్ళు మూసుకున్నాను .
( అమ్మ అందమైన నవ్వులు …… , ఒక ముద్దుకే ఇలా అయిపోతే ఎలా ? .
అమ్మా …… నేనూ తప్పుచేసాను అంటూ అమ్మ పెదాలపై ముద్దుపెట్టాను .
అమ్మ : మ్మ్ ….. లవ్ యు , సంతోషపెట్టి తప్పుచేసాను అంటావేమిటి ? , వీడియో నేనూ చూసానులే , నాకెప్పుడో ఆ అదృష్టం …..
అమ్మా అమ్మా ….. వినిపించలేదు .
అమ్మ : ప్చ్ ప్చ్ పో మహేష్ మళ్లీ చెప్పాలంటే సిగ్గు ….. , ఇప్పటికే చాలా చాలా ఆలస్యం అయ్యింది హాయిగా నిద్రపో జోకొడతాను , బుజ్జిజానకి కోసం ……
మా అమ్మకోసం – మా అమ్మ సంతోషం కోసం …..
అమ్మ : చాలా అంటే చాలా అంటూ ఆనందబాస్పాలు , డెకరేషన్ అద్భుతం – భువిపై దేవలోకంలా ఉంది .
మా అమ్మ ఉంటున్న దేవలోకమే అమ్మా ….. , మా అమ్మకు ఇష్టమైన ప్లేసులో మా అమ్మ ఉంటున్న దేవలోకంలా మార్చేసాను మా అమ్మకోసం , బుజ్జిజానకికి మా అమ్మ జానకి ఒడిలో ఉన్న ఫీల్ కలిగేలా ……
అమ్మ : లవ్ యు లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ అంటూ పెదాలపై ముద్దుల వర్షమే కురుస్తోంది .
అఅహ్హ్ …… అంటూ మైమరిచిపోయాను ) .
**************

అఅహ్హ్ ….. లవ్ యు అమ్మా హాయిగా నిద్రపట్టింది అంటూ వొళ్ళువిరుస్తూ కళ్ళుతెరిచాను .
చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిజానకి …… , ఒడిలో పడుకోబెట్టుకున్నట్లు గుడ్ మార్నింగ్ అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టింది , అమ్మ జోకొట్టి నిద్రపుచ్చింది కదూ ……
సంతోషంగా నవ్వి , లవ్లీ గుడ్ మార్నింగ్ చెప్పాను చేతిని అందుకుని ముద్దుపెట్టి , నిన్న సాయంత్రం వేసుకున్న పట్టు పరికిణీలోనే ఉండటంతో ఇంకా స్నానం చేయలేదా ? అంటూ మొబైల్ చూసాను , 7 గంటలు అయ్యింది .
బుజ్జిజానకి : దేవతలు – అక్కయ్యలు రెడీ అవుతున్నారు .
ఆలస్యంగా లేచావా ? .
బుజ్జిజానకి : తెల్లవారుఘాముననే లేచాను .
అంటే అప్పటినుండీ …..
బుజ్జిజానకి : అమ్మమ్మ కొట్టిమరీ లేపి లాక్కొచ్చి చూయించింది , అప్పటినుండీ ప్రేమతో జోకొడుతున్నాను ముద్దులతో ……
అమ్మ – బుజ్జిదేవత ….. ఇద్దరూ ముద్దులతో జొకోడితే హాయిగా నిద్రపట్టదూ మరి , లవ్ యు అమ్మా …… , ఏంటీ తెల్లవారుఘామున నుండీనా అంటూ కంగారుపడుతూ నడుమువైపుకు తిరిగి పరికిణీని బొడ్డు వరకూ ఎత్తిచూసి హమ్మయ్యా అనుకున్నాను – ఎత్తిన పరికిణీని దించబుద్ధి కావడంలేదు , లొట్టలేస్తూ పెదాలను తడుముకుంటూ చూస్తుండిపోయాను .
బుజ్జిజానకి : తియ్యదనంతో నవ్వుతూ – సిగ్గుపడుతూనే ….. చూడటమేనా ? .
ఊహూ అంటూ ఆ ట్రాన్స్ లో నాకు తెలియకుండా పెదాలు ….. బుజ్జి బొడ్డును తాపడం చేసేసాయి .
మ్మ్ అఅహ్హ్ ….. అంటూ వొళ్ళంతా జలదరిస్తోంది – చేతివేళ్ళను నా కురులలోకి పోనిచ్చి ప్రేమతో నిమురితోంది .
అంతటి మాధుర్యం నుండి తేరుకోవడానికి కాస్త సమయమే పట్టింది – మరింత కావాలన్నట్లు బుజ్జి మృదువైన బొడ్డుపై కొరికేసాను .
స్స్స్ ……