డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి ఇప్పటివరకూ పెట్టిన ముద్దులు చాలు అంటూ ప్రక్కకు లాగేసి , లేదు లేదులే హాయిగా రెస్ట్ తీసుకో బుజ్జిహీరో అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
ముద్దుముద్దుకూ దేవతలూ దేవతలూ ….. అంటూ కలవరించడంతో , దేవతల సంతోషం ఆకాశాన్ని తాకుతోంది – అక్కయ్యల కోపం సరేసరి ……
సౌమ్య అక్కయ్య : రాండే రండి , దేవతలూ ….. దేవతల ప్రియ భక్తుడు ఒక్కటైపోయారు ఇక అక్కయ్యలమైన మనం ఇలా సైడ్ అవ్వాల్సిందేనేమో , మనల్ని రక్షించినదే దేవతలకోసం అది తెలుసుకోవాలి మనం …… , దేవతలూ ….. ఇకనుండీ మీ భక్తుడు మీకే సొంతం .
అక్కయ్యలు : నావైపు ప్రాణంలా చూస్తూనే …… , ఇప్పుడే కాదే మొదటి నుండీ ఇంతే , తమ్ముడికి మాకంటే అమ్మలంటేనే ఇష్టం , ఈ దేవతలకోసం ఏమైనా తెస్తాడు , కానివ్వండి కానివ్వండి మాకు సంతోషమేలే …… , తేరుకున్నాక ఇక ఈ అక్కయ్యలను పట్టించుకుంటాడో లేదో ……
సౌమ్య అక్కయ్య : నాకు డౌటే అంటూ నవ్వులు …….
మత్తులోనూ నాపెదాలపై చిరునవ్వులు …….
లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిహీరో బుజ్జిదేవుడా అల్లరి పిల్లాడా మహేష్ అంటూ దేవతలు – మేడమ్ పట్టరాని ఆనందంతో నా పెదాలపై చేతులతో ముద్దులుపెట్టి , sorry sorry హాయిగా పడుకో అంటూ ప్రాణంలా జోకొడుతున్నారు .
అక్కయ్యలు : ఒకరినొకరు చూసుకున్నారు నిజమే అన్నట్లు …….
సౌమ్య ….. సౌమ్య తల్లీ …… ”
సౌమ్య అక్కయ్య : అమ్మా అంటూ విశ్వ సర్ లోపలికి వదలగానే పరుగునవెళ్లి హత్తుకుంది , ఇప్పటికి గుర్తుకొచ్చానన్నమాట , ఎన్నిసార్లు కాల్ చేసాను ఎత్తనేలేదు .
” లవ్ యు లవ్ యు బంగారూ …… , రోజూలానే కోర్టులో ఉన్నప్పుడు కాల్ చేసి ఆటపట్టిస్తున్నావు అనుకున్నాను , ఇక నుండీ ఎంత బిజీగా ఉన్నా కాల్ తీసుకుంటాను అంటూ ముద్దులుకురిపించారు , నిన్ను చూసాకే ప్రాణం తిరిగొచ్చింది , నీకేమీ కాలేదుకదా అంటూ ప్రాణంగా తడిమారు ”
సౌమ్య అక్కయ్య : కిడ్నప్ అవ్వకముందు ఎలా ఉన్నానో – కిడ్నప్ అయినప్పుడు అంతే సంతోషంగా ఉన్నాను – సేవ్ అయిన తరువాత కూడా ఇలా హ్యాపీగా ఉన్నాను తమ్ముడి వలన ……
” తల్లులూ వాగ్దేవి – కావ్య – స్వాతి …… మీకేమీ కాలేదుకదా , కలా నిజమా ….. ? , మిమ్మల్ని రక్షించిన దేవతలు ….. నా దేవతలూ ఇక్కడే ఉన్నారు , థాంక్యూ థాంక్యూ సో మచ్ మీకు జీవితాంతం ఋణపడిపోయాను అంటూ నమస్కరించారు .
దేవతలు ఆపారు ……
సౌమ్య అక్కయ్య : మన ఈ దేవతలు ఎవరో కాదమ్మా …… , నాతోపాటు మీ బిడ్డలైన వీరి అమ్మలు ….. వాసంతి అమ్మ …..
” నువ్వు చెప్పక్కర్లేదు న్యూస్ లో చూసాను , వాసంతి గారు – కాంచన గారు – కల్యాణి గారు – సునీతగారు ……. నాలాంటి ఎన్నో వేల తల్లుల కడుపుకోత లేకుండా బిడ్డలను తల్లుల చెంతకు చేర్చారు …… అందరి …..”
దేవతలు : ఆ ఆశీస్సులు కావాల్సింది మాకు కాదు , అందరినీ కాపాడింది మా ప్రాణం అయిన మహేష్ అంటూ చూయించి జరిగింది వివరించారు , త్వరగా కోలుకోవాలని ప్రతీ తల్లీ దీవించాలి .
” మహేష్ ……. మహేష్ ప్రాణం మీరే కాబట్టి , మీకు థాంక్స్ చెబితే మహేష్ మరింత సంతోసిస్తాడన్నమాట …… ”
అక్కయ్యలు : ముమ్మాటికీ సత్యం అమ్మా అమ్మా అంటూ ఆనందిస్తున్నారు .
” మీరన్నట్లుగానే మనలాంటి తల్లులందరి ఆశీర్వాదాలు మహేష్ కు చేరుతాయి , నేనేకాదు రక్షిoపబడిన తల్లులందరూ వైజాగ్ చేరుకుంటున్నారు అని కలెక్టర్ గారు చెప్పారు ”
సౌమ్య అక్కయ్య : అవసరమైనప్పుడు కాల్ ఎత్తి హెల్ప్ చెయ్యలేదు కానీ ఇప్పుడు మాత్రం కలెక్టర్ ను ……
” Sorry బంగారూ …… , ఒక్క కలెక్టర్ గారిని మాత్రమే కాదు చీఫ్ సెక్యూరిటీ అధికారి మినిస్టర్ మొదలుకుని CM కూడా వస్తారు , ఒక్క మన CM మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల CM లు వచ్చినా ఆశ్చర్యం లేదు ”
సౌమ్య అక్కయ్య : ష్ ష్ ష్ అమ్మా ఇది నీ కోర్టు హాల్ కాదు ICU …..
” Sorry sorry ….. మీరుంటేనే మాట్లాడేది , కాస్త మీరే బయటకు వెళ్ళండి , మహేష్ దేవతలతోపాటు నేనూ కూర్చుంటాను అంటూ నాదగ్గరికివచ్చి దేవతల అనుమతి తీసుకుని నా నుదుటిపై ముద్దుపెట్టి త్వరగా కోలుకోవాలని దేవతలతోపాటు కూర్చున్నారు ”
అమ్మా …..
” ష్ ష్ ష్ వెళ్ళండి గెట్ ఔట్ అంటూ దేవతలతోపాటు నవ్వుకున్నారు ”
ఇప్పుడు నలుగురు కాదు ఐదుగురు దేవతలైపోయారు , కాసేపు ఇలానే డిస్టర్బ్ చేస్తే కొట్టి మరీ బయటకు తోసేసేలా ఉన్నారు ష్ ష్ ష్ , తమ్ముడిని చూడకుండా ఎక్కువసేపు ఉండలేము కాబట్టి ఇక్కడే గప్ చుప్ గా కూర్చుంటాము అన్నారు అక్కయ్యలు , దేవతల కన్నీళ్లను చూసి అమ్మలూ …….
అంటీలు : మేము దేవతలం కాదు తల్లులూ …… , మా బుజ్జిదేవుడిపై ఎన్నిసార్లు కోప్పడ్డాము , ఒక్కసారీ మన ఇంట్లోకి రానివ్వలేదు – మనతో పాటు మన బుజ్జిదేవుడికీ సమానమైన కాదు కాదు ఎక్కువే ఉన్నా బుజ్జిజానకి ఇంట్లోకి కూడా వద్దు అన్నాము , మీకు దూరంగా ఉండమనటమే కాదు ఆత్మీయమైన పిలుపు అక్కయ్య అని పిలవకూడదు అన్నాము , బుజ్జితల్లినీ దూరంగా ఉండమన్నాము , మాపై గౌరవంతో మమ్మల్ని బాధపెట్టకూడదు అని …….
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ …… అన్నీ తెలుసు అన్నీ కళ్లారా చూసాము , మాకంటే ప్రాణం అన్నట్లు మా బుజ్జిదేవుడు అన్నారు , మీరు తెలియకుండా చేసినవన్నీ …….
అంటీలు : లేదు లేదు తెలిసే చేసాము , మాకు శిక్ష పడాల్సిందే ……
మేడమ్ : అవును అక్కయ్యలకు శిక్ష పడాల్సిందే తల్లులూ …… , ఆ శిక్ష ఏదో మన బుజ్జిహీరోనే నిర్ణయించనిద్దాము ఏమంటారు ……
అక్కయ్యలు : అవునవును , తమ్ముడు …… తన ప్రియాతిప్రియమైన దేవతలకు ఏ శిక్ష విధిస్తాడో మాకు తెలుసు తెలుసు అంటూ చిలిపినవ్వులు నవ్వుకుంటున్నారు .
మేడమ్ : అక్కయ్యలూ …… హ్యాపీ కదా , అంతవరకూ మీరు బాధపడితే కోలుకుంటున్న మీ బుజ్జిదేవుడు తట్టుకోలేడు బాధపడతాడు మీఇష్టం కోలుకోవడం కూడా ఆలస్యం అవ్వవచ్చు మీఇష్టం …….
అంటీలు : లేదు లేదు లేదు త్వరగా కోలుకోవాలి అంటూ చేతులతో బుగ్గలపై ముద్దులుపెట్టి కన్నీళ్లు తుడుచుకున్నారు , బుజ్జిహీరో …… కనికరం చూయించకుండా పెద్ద శిక్షలు వెయ్యి సంతోషంగా స్వీకరిస్తాము .
అక్కయ్యలు : అమ్మో పెద్ద శిక్షలట అంటూ నవ్వుకుంటున్నారు .
” ప్చ్ ప్చ్ …… నేనూ మీలో ఒకరిని అయి ఉంటే ఎంత బాగుండేదో , ఊహించుకుంటేనే పులకింత కలుగుతోంది – చాలా మిస్ అయిపోయాను అంటూ సౌమ్య అక్కయ్య అమ్మ ….. దేవతలవైపు ఆశతో చూస్తున్నారు ”
అక్కయ్యలు : ఒకటి కాదు రెండు కాదు అమ్మా …… బోలెడన్ని , చెప్పండే అమ్మలూ …… చూశారా ఊహల్లోకి వెళ్లిపోయినట్లు ఎలా పులకించిపోతున్నారో , మొట్టికాయలువేసి అప్పుడు ఫీల్ అవ్వలేదు కానీ ఇప్పు …… , దేవతల కళ్ళల్లో కన్నీళ్లను చూసి అయ్యో మాకు బుద్ధిలేదు మళ్లీ గుర్తుచేసాము లవ్ యు లవ్ యు లవ్ యు …… , మీ బుజ్జిదేవుడిని అపార్థం చేసుకుంది ఈ కొద్దిరోజులు మాత్రమే – ఇకనుండీ జీవిత సమయం ఉంది , మీరు దూరంగా ఉంచినప్పుడే దేవతలూ దేవతలూ అంటూ మీచుట్టూనే ప్రదక్షణలు చేసాడు – దేవతల ప్రాణం సర్వస్వం భక్తుడే అని తెలిస్తే ……
చెప్పాల్సిన అవసరం లేదులేవే చూడండి ఎలా మురిసిపోతున్నారో అంటూ సౌమ్య అక్కయ్య .
హమ్మయ్యా నవ్వేశారు అంటూ అక్కయ్యలు ముద్దులుపెట్టి నాకూ ముద్దులుపెట్టబోతే ఆపి కాసేపు రెస్ట్ తీసుకొనివ్వరా అంటూ తోసేశారు .
మీరు మాత్రం తెగ ముద్దులు కురిపిస్తున్నారు – ఒక్క ముద్దు ఒకేఒక ముద్దు పెట్టబోతే మాత్రం అంటూ కోపం – అసూయ – దీనంగా చూస్తున్నారు .
దేవతలు చూసి నవ్వేశారు .
స్పృహలో లేకపోయినా అన్నీ వినిపిస్తున్నట్లు లోలోపలే ఆనందిస్తున్నాను , దేవతలను ఆటపట్టించాలని నిద్రలోనే స్స్స్ అంటూ నొప్పివేస్తున్నట్లు కదిలాను .
అంతే కొన్నిక్షణాలపాటు కన్నీళ్లతో విలవిలలాడిపోయారు దేవతలు – అక్కయ్యలు ……. , డాక్టర్స్ అందరినీ పిలిపించేశారు .
నేనే చలించిపోయాను – ఇక ఎప్పుడూ ఇలా అల్లరి చేసి బాధపెట్టకూడదు – దేవతలు సరిగ్గానే పేరు పెట్టారు అల్లరి తుంటరి పిల్లాడు అని …….
డాక్టర్స్ వచ్చే సమయానికి దేవతల చీర కొంగులను హృదయంపై హత్తుకుని నిద్రలోనే పెదాలపై చిరునవ్వులు చిందిస్తున్నాను , నిజంగానేనా అంటూ డాక్టర్స్ అడిగారు – హార్ట్ బీట్ టెస్ట్ చేసి perfectly alright నొప్పి తాలూకు లక్షణమే లేనే లేదు – మీ ప్రాణం అని తెలుసు మీ బ్లడ్ ఎక్కించినప్పుడే చెప్పాము వండర్ జరిగిపోయింది అని ఇప్పుడు చెబుతున్నాము బహుశా ఉదయం డిశ్చార్జ్ చేసేయ్యవచ్చు ఏమో ……
అక్కయ్యలు : కన్నీళ్లను తుడుచుకుని డాక్టర్స్ కు థాంక్స్ చెప్పారు , అమ్మలూ ….. అల్లరి పిల్లాడు అల్లరి పిల్లాడు అని ప్రేమతో పిలిచేవారు కదా తన ప్రియమైన దేవతలతో అల్లరి చేసినట్లున్నాడు .
అంటీలు : అలాంటిదేమీ లేదు , నొప్పి వేసి ఉంటుంది అంటూ కట్టుపై సున్నితంగా స్పృశించారు .
అక్కయ్యలు : మీ బుజ్జిదేవుడి పెదాలపై కొంటె నవ్వు చూస్తేనే అర్థం కాదూ లవ్ యు తమ్ముడూ అంటూ నా బుగ్గలపై గిల్లేసారు .
అంతే దెబ్బల వర్షమే కురిసింది అక్కయ్యలకు ……
స్స్స్ స్స్స్ స్స్స్ ….. అంటూ రుద్దుకుంటూ బయటకు వెళ్లారు కాబట్టి సరిపోయింది .
అంటీలు : నొప్పివేసిందా ? , కొట్టి బయటకు తోసేసాములే అంటూ బుగ్గలపై దేవతల తొలి ముద్దులు ……
హాయిగా మైకం కమ్మేసింది .
అలా వెళ్లిన అక్కయ్యలు నిమిషంలో లోపలికివచ్చారు , అమ్మ….లూ – అం….టీ …. అంటూ సంతోషమైన బిగ్గెస్ట్ షాక్ లో ఉన్నట్లు …..
అంటీలు : మిమ్మల్ని బయటకు తోసేసాము కదా మళ్లీ ఎందుకు వచ్చారు మా బుజ్జిదేవుడిని డిస్టర్బ్ చెయ్యడం కాకపోతే అంటూ మొట్టికాయలు ….. , అయినా ఎందుకా షాక్ – నలుగురి Faces ఒకేలా ఉన్నాయి .
అక్కయ్యలు : స్స్స్ స్స్స్ స్స్స్ స్స్స్ అల్లరి పిల్లాడు …. మీ ప్రాణమైన బుజ్జిదేవుడైపోయాదన్నమాట …..
అంటీలు : ష్ ష్ …..
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు ….. చెబితే నమ్మరు రండి చూయిస్తాము , Sorry sorry మీ బుజ్జిదేవుడిని వదిలి రారుకదా , జడ్జి అమ్మ చెప్పినట్లు అందరూ వచ్చేసారు – వచ్చేస్తున్నారు , హాస్పిటల్ చుట్టూ జనాలే , ICU లో ఉన్నారుకాబట్టి వినిపించడంలేదు అందరినోటా మీరే , మీరు ఇబ్బందిపడతారు అని సెక్యూరిటీ అధికారి విశ్వ సర్ చెప్పగానే సైలెంట్ అయిపోయారు , మీ బుజ్జిదేవుడు పలికినట్లు మీరు నిజంగానే దేవతలైపోయారు , ఒక్క వైజాగ్ కే కాదు రాష్ట్రాలకు మరియు దేశానికి …..
అంటీలు : దేవతలం మేము కాదు తల్లులూ …. మీ అక్కాతమ్ ….
అక్కయ్యలు : ష్ ష్ ష్ …. మీ బుజ్జిదేవుడిని మీరే బాధపెట్టేలా ఉన్నారు , మీ బుజ్జిదేవుడి కోరికను మీరే తీర్చడం లేదు , తన దేవతలను దేశానికే దేవతలు చెయ్యాలని ఆశపడుతున్నాడు .
అంటీలు : మా బుజ్జిదేవుడికి జీవితాంతం తోడుగా ఉండే అదృష్టం చాలు , మా బుజ్జిదేవుడు – మీ వలన అంతమంది తల్లులులో …..
అక్కయ్యలు : మావలన కాదు మీవలన మీవలన , తమ్ముడు నిద్రలోనూ వినగలడు – బాధపడతాడు మీఇష్టం అంటూ నాచెవులను మూశారు .
అంటీలు : సరే మా బుజ్జిదేవుడు – మావలన అంతమంది తల్లుల కడుపుకోత కలగలేదు అదే సంతోషం .
అక్కయ్యలు : Thats గుడ్ , వారంతా ఒక్కసారి ఓకేఒక్కసారి మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నారు .
అంటీలు : సంతోషం తల్లులూ …. , ఆసంతోషం మమ్మల్ని చేరేది మీ తమ్ముడు కోలుకున్న తరువాతనే అంటూ నాచేతులపై – బుగ్గలపై ముద్దులుకురిపించారు .
జడ్జి గారు : కల్యాణి – వాసంతి ….. నేనూ మరొకసారి ప్లీజ్ ప్లీజ్ ……
అక్కయ్యలు : అక్కయ్యల ముద్దులు కాకుండా దేవతల ముద్దులు ఇష్టమే తమ్ముడికి , కానివ్వండి కానివ్వండి .
అంటీలు : ప్రతీ తల్లి దీవెన కావాలి .
జడ్జి గారు : థాంక్యూ అంటూ నాచేతిపై ముద్దుకురిపించారు .
అక్కయ్యలు : కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు అమ్మలూ – మేడమ్ అంటీ ….. , మీ అంతులేని ప్రేమతోపాటు మీకోసం వచ్చిన తల్లులందరి దీవెనలు కూడా పొందితే తమ్ముడు మరింత త్వరగా కొలుకుంటాడేమో ఆలోచించండి , మిమ్మల్ని చూసికానీ మిమ్మల్ని కలిసికానీ వారంతా వెళ్ళరు మరొకవైపు హాస్పిటల్లోని పేషెంట్స్ కూ ఇబ్బంది ఆలోచించండి ….. , విశ్వ సర్ కూడా అదే కోరుకుంటున్నారు .
అంటీలు – మేడమ్ : తల్లుల అందరి దీవెనలూ కావాలి అంటూ నా బుగ్గలపై – నుదుటిపై ముద్దులుపెట్టారు , మహేష్ …. మనవలన ఈ రాత్రి సమయంలో అంతమంది తల్లులను ఇబ్బందిపెట్టడం మంచిదికాదు , వాళ్ళ కోరిక ప్రకారం కలిసి వస్తాము , వెంటనే వచ్చేస్తాము .
అంతే వారి చీరలను వదిలేసాను .
ఆశ్చర్యపోయారు అంటీలు …..
అక్కయ్యలు : తరువాత ఎంతసేపైనా షాక్ అవ్వవచ్చు త్వరగా వెళ్ళిరండి వెళ్ళండి వెళ్ళండి , విశ్వ సర్ బయటే ఉన్నారులే , అన్నీ వారే చూసుకుంటారు .
సౌమ్య సిస్టర్ : అమ్మా నువ్వుకూడా వెళ్లవే వెళ్లు …..
అక్కయ్యలు : అవునమ్మా వెళ్లు , మీ ముద్దుకుకూడా రియాక్ట్ అవ్వడం మీరూ చూశారుగా , తమ్ముడి దృష్టిలో మీరూ దేవత అయిపోయినట్లే …..
జడ్జి గారు : నిజంగానా థాంక్యూ తల్లులూ అంటూ నాచేతిపై మరొక ముద్దుపెట్టి అంటీలతోపాటు వెళ్లారు .
అక్కయ్యలు : మేడమ్ అంటీ ….. కాల్ చేస్తాము కట్ చెయ్యకండి , మేము ….. కాదు కాదు మీ భక్తుడు విని ఆనందిస్తాడు .
మేడమ్ : లవ్ టు తల్లులూ అంటూ మళ్లీ వెనక్కువచ్చి నా బుగ్గపై ముద్దుపెట్టారు .
మేముకూడా అంటూ అంటీలు వచ్చి ముద్దులుకురిపించారు , జడ్జి గారూ …..
సౌమ్య సిస్టర్ : ఇక వెళ్లినట్లే …..
జడ్జి గారు : పోవే అంటూ ఈసారి ఏకంగా నాబుగ్గపై ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
ఐదుగురూ ఒక అడుగువేసి మళ్లీ వెనక్కు తిరిగారు .
అక్కయ్యలు : వీళ్ళు వెళ్లేలా లేరు .
వెళతాములేవే అంటూ మళ్లీ ముద్దులుకురిపించారు , వెంటనే వచ్చేస్తాము అనిచెప్పి బయటకువెళ్లారు .
( మేడమ్స్ …. CM , కలెక్టర్ గారు , హెల్త్ మినిస్టర్ , మినిస్టర్స్ , MP లు కూడా వచ్చారు , మీరెప్పుడు కలవాలనుకుంటే అప్పుడే కలుస్తాము అని వేచిచూస్తున్నారు అంటూ విశ్వ సర్ స్వయంగా పిలుచుకునివెళ్లారు ) .
తమ్ముడూ …… యాక్టింగ్ చేసింది చాలు .
ఒక్కసారిగా లేచి కూర్చున్నాను , యాహూ యాహూ ……
సౌమ్య సిస్టర్ ఆశ్చర్యపోయింది , తమ్ముడూ తమ్ముడూ …..
అక్కయ్యలు : లేచి డాన్స్ చేస్తావా ఏంటి , ఈ ఒక్కరాత్రికీ కంట్రోల్ చేసుకో అంటూ ఆపారు . అమ్మల – మేడమ్ ముద్దులకు ఎప్పుడో స్పృహలోకి వచ్చేసి ఉంటాడు సౌమ్యా ….. అంటూ ముగ్గురూ చుట్టేసి ముద్దులుకురిపిస్తున్నారు .
నో నో నో అంటూ తప్పించుకున్నాను .
అక్కయ్యల కళ్ళల్లో కోపం , అమ్మల ముద్దులు మాత్రం మాగ్నెట్ లా వెనక్కు వెనక్కు ఆకర్శించి మరీ ఎంజాయ్ చేసావు అంటూ గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ….. , దేవతలూ దేవతలూ మేడమ్ …..
అక్కయ్యలు : ష్ ష్ ష్ …. ఇంకేమైనా ఉందా ? , మమ్మల్ని బయటకు తోసేసి తాళాలు వేసినా వేసేస్తారు , ముద్దులు పెట్టములే బుద్ధిగా కూర్చుంటాము అంటూ చుట్టూ చేరి హత్తుకున్నారు .
అక్కయ్యలూ …. నా వొళ్ళంతా దేవతల రక్తమే , లోపల ఫీలింగ్ ఎలా ఉందో చెబితే నమ్మరు .
అక్కయ్యలు : నువ్వు ఇంత త్వరగా కోలుకున్నావు అంటే అంటే ఆమాత్రం అర్థం చేసుకోలేమా ? …
దేవతలూ …..
అక్కయ్యలు : లేదు లేదులే ముద్దులుపెట్టము .
సౌమ్య సిస్టర్ నవ్వులు ……
అంటీలు – మేడమ్ ముద్దులతోపాటు మరొకరి ముద్దులు కూడా హాయిగా అనిపించాయి .
అక్కయ్యలు : ఇంకెవరివి మావే …..
కాదు కాదు ఆ ముద్దులు ఒక దేవత ముద్దులు , దేవకన్యల ముద్దులు కాదు .
మా అమ్మే మా అమ్మే తమ్ముడూ ….. అవి మా అమ్మ ముద్దులే అంటూ మురిసిపోతోంది సౌమ్య అక్కయ్య .
అందుకే నా దేవతల ముద్దులతో పోటీపడ్డాయి .
అక్కయ్యలు : కాసేపు ఆపుకోలేవేమే అంటూ గిల్లేసారు .
సౌమ్య సిస్టర్ : స్స్స్ స్స్స్ స్స్స్ …. , లవ్ యు తమ్ముడూ – ఈ మాటలు అమ్మ విని ఉంటే ఏమైపోయేదో ….. అంటూ ఆనందిస్తోంది .
ష్ ష్ ష్ అక్కయ్యలూ ….. అంటూ ఒకచేతితో అక్కయ్యల చేతులను హృదయంపై హత్తుకుని మరొకచేతితో మొబైల్ అందుకున్నాను .
ఒసేయ్ ఒసేయ్ ….. అంటూ సౌమ్య సిస్టర్ .
అక్కయ్యలు : ఏదో మేము ఫీల్ అవుతామని పట్టుకున్నాడు అంతే , దేవతలంటేనే ప్రాణం తమ్ముడికి , సరేలే కూర్చో మాతోపాటు ఈ చిరు సంతోషాన్ని నువ్వూ ఆస్వాదించు .
సౌమ్య సిస్టర్ : లవ్ యు వే …..
ష్ ష్ ష్ sorry తమ్ముడూ …..
( విశ్వ సర్ : CM సర్ – కలెక్టర్ గారూ …..
Sorry sorry మేడమ్స్ ….. మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకూడదు అందుకే అందరితోపాటు మేమూ ఇక్కడే ఆగిపోయాము . మీరేదైతే మీ ప్రాణాలకు తెగించి అంతమందినీ కాపాడి మన రాస్త్రానికే కాదు దేశానికే వీర వనితలు అయ్యారు , ప్రభుత్వం తరపున కాదు కాదు మన్నించండి మన రాష్ట్రం తరుపున సంతోషాన్ని తెలియజేస్తున్నాము , మీరు గనుక లేకపోయుంటే బయట ఉన్న వారితో మరియు దేశం మొత్తం సంతోషాల స్థానంలో కన్నీళ్లు ఉండేవి , వారి జాడను కూడా కనుగొనలేకపోయేవాళ్ళం , ఆ కనక దుర్గమ్మ అవతారమే మీరూపంలో వచ్చి అంతమందినీ కాపాడారేమో అనిపిస్తోంది , సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి మరియు స్టేట్ CM ల నుండి అభినందనల వర్షం కురుస్తోంది అంటే కారణం మీరే , మీకు రాష్ట్రం ఋణపడిపోయింది .
అంటీలు – మేడమ్ : ఇది మా గొప్పతనంలా భావించడం లేదు సర్ , క్షేమంగా కాపాడుకున్న బిడ్డల తల్లులుగా భావిస్తున్నాము )
సంతోషంతో విజిల్ వేసాను .
అక్కయ్యలు సంతోషంతో ముద్దులు కురిపించారు .
అక్కయ్యలూ …..
అక్కయ్యలు : యాహూ యాహూ ….. మాకు తెలియకుండానే ముద్దులుపెట్టేసాము అంటూ కళ్ళు కొట్టుకుని ఆనందిస్తున్నారు .
