థర్డ్ MISSION 12 41

మేడమ్స్ ….. క్షమించండి , కాల్ చేసాను మీ మొబైల్స్ అన్నీ కిందే ఉన్నట్లున్నాయి , రాక తప్పలేదు అంటూ విశ్వ సర్ ……
అక్కయ్యలు : విశ్వ సర్ ….. మీరెప్పుడైనా రావచ్చు .
విశ్వ సర్ : థాంక్యూ ….. , కాసేపట్లో పెద్ద పెద్ద వాళ్ళు విచ్చేస్తున్నారు , సో ….
అక్కయ్యలు : రెడీ అవ్వమంటారు అంతేకదా కమిషనర్ సర్ ….. , మిస్సెస్ కమిషనర్ – పిల్లలు కూడా వస్తున్నారుకదూ .
విశ్వ సర్ : వారెప్పుడో బయలుదేరారు ఈపాటికి వచ్చేస్తుంటారు అనిచెప్పి సంతోషంతో కిందకువెళ్లారు .

స్స్స్ అక్కయ్యలూ …..
అక్కయ్యలు : ఈ ఈ ఈ ఈ ….. నీ దేవతలను మాత్రం ఇంకా ఇంకా ఘాడంగా అన్నావు – మేము పడిపోకుండా పెట్టుకోగానే ఎక్కడలేని నొప్పి వచ్చేసింది , గాయం మాననివ్వు అప్పుడు నో అన్నా వినము , అమ్మలూ ….. తమ్ముడి బట్టలు తీసుకురాలేదా ? .
దేవతలు : లేదు .
అక్కయ్యలు : తమ్ముడు లేడని తెలిసినా అంతసేపు లోపల ఏమిచేసినట్టో …..
దేవతలు : సర్ప్రైజ్ అంటూ మళ్లీ ఆ ఫీల్ లోకి వెళ్లిపోయారు , మహేష్ మహేష్ ప్లీజ్ ప్లీజ్ …. మేము అక్కడే స్నానం చేసి రెడీ అవుతాము .
అత్తయ్యలూ ….. అది దేవతలకోసమే , ఇన్నాళ్లూ …. కాపలాగా ఉన్నాను అంతే .
దేవతలు : అంటే నువ్వు రావా ? .
నా నిలయం …. ఈ దేవతల నిలయం ఆహ్హ్హ్ అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
( కలిసి స్నానం చేసే రోజు దగ్గరలోనే ఉందని పెద్దమ్మ చెప్పిందిలే )
అత్తయ్యలూ – మేడమ్ ….. ఏమైనా అన్నారా ? .
దేవతలు : లేదు లేదు లేదు లేదే అంటూ చిలిపినవ్వులు , తల్లులూ ….. గుడిసె గుమ్మం వరకూ వస్తే మీ తమ్ముడి బట్టలు ఇస్తాము , మహేష్ …. నీఇష్టం ఏ ఇంట్లోనైనా రెడీ అవ్వు .
( రోజుకొక దేవత బాత్రూమ్లో )
దేవతలు : ఏమైనా అన్నావా ? .
మీరూ ఏమీ అనలేదు – నేనూ ఏమీ అనలేదు .
దేవతల నవ్వులు …. , తల్లులూ రండి .
అక్కయ్యలు : అవసరం లేదు , తన బుజ్జిహీరో కోసం బుజ్జిజానకి – మా తమ్ముడికోసం మేము ….. ఇలాంటి రోజు వస్తుందని తెలిసే మా ముగ్గురి గదులలో బోలెడన్ని డ్రెస్సెస్ ఉంచాము .
నో నో నో నేను అత్తయ్యల గదిలోనే స్నానం చేస్తాను .
అక్కయ్యలు : మాకు తెలుసులే అంటూ గుర్రున చూస్తున్నారు , బట్టలు ఇస్తాము నీఇష్టం అంటూనే నాచేతులను చుట్టేసి ఏ దేవత బాత్రూం ? అన్నారు .
త్వరగా చేరుకునగలిగేది కాంచన అత్తయ్య గదికే కాబట్టి అక్కడికే …..
దేవతలు : పద మహేష్ ….. నీకు స్నానం చేయించి వెళతాము .
అఅహ్హ్ …..
అక్కయ్యలు : వెంటవెంటనే ఇలాంటి స్వీట్ షాక్స్ ఇవ్వకండి అమ్మలూ – అంటీ , గ్యాప్ ఇవ్వండి కాస్త గ్యాప్ ఇవ్వండి పాపం …..
దేవతలు : కట్టు ఉంది కదా , నీళ్లు తాకకుండా స్నానం చేయిస్తాము .
అంటే బుజ్జిజానకికిలా ముద్దులతో కాదన్నమాట ప్చ్ ప్చ్ …..
( బాత్రూమ్లోకి వెలితేనే కదా తెలిసేది )
దేవతలూ ….. ? .
దేవతలు : nothing nothing ఏమీ అనలేదులే అంటూ నవ్వులు …..
అక్కయ్యలూ …. దేవతలతో ఇప్పుడు కాదులే పదండి అంటూ సిగ్గుతో దాక్కున్నాను , జాగ్రత్తగా స్నానం చేస్తానులే అత్తయ్యలూ – మేడమ్ మీరేమీ కంగారుపడకండి , ఆలస్యం అవుతుంది వెళ్ళండి , నా దేవతల నామం దేశమంతా కాదు కాదు ప్రపంచమంతా మారుమ్రోగే క్షణాలను మనసారా ఆస్వాదించాలి .
మురిసిపోతున్న దేవతల బుగ్గలపై గిల్లేసి Ok అంటూ తీసుకెళ్లారు అక్కయ్యలు .
అత్తయ్యలూ – మేడమ్ ….. చెప్పడం మరిచాను , నా దేవతలకోసం పట్టు వస్త్రాలతో సహా అవసరమైనవన్నీ అక్కడే ఉన్నాయి .
దేవతలు : లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ మహేష్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ …..
అఅహ్హ్ ….. అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడబోతే అక్కయ్యలు పట్టుకుని నవ్వుకుంటున్నారు , డార్లింగ్స్ ….. ఆ గుడిసెలో ఏదో బ్యూటిఫుల్ మిస్టరీ ఉన్నట్లుగా ఉంది , చేధించాలి డన్ డన్ …..
ALL THE BEST అక్కయ్యలూ ….
అక్కయ్యలు : థాంక్యూ ….. అంటూ బుగ్గలపై కొరికేసి కిందకు పరుగులుతీశారు .

మేడమ్ : అక్కయ్యలూ …. ఇంటికి కాల్ చేసి వస్తాను మీరు వెళ్ళండి .
అత్తయ్యలు : Take your own time – ఆ అద్భుత లోకంలోకి కలిసే వెళదాము అంటూ కింద ఇంటి హాల్లో కూర్చున్నారు , WELCOME HEARTFUL WELCOME దేవతలూ అంటూ ప్రతీరోజూ లోపలికి ఆహ్వానించాడు , ప్చ్ ప్చ్ …. మనమే వెళ్ళలేదు – ఇప్పటికి అదృష్టం కలిగింది , Ok ok …. మన ముగ్గురమే కాదు చెల్లితోనూ కలిసి వెళ్లాలని రాసిపెట్టినట్లుంది లవ్ యు చెల్లీ ….
మేడమ్ : లవ్ యు సో మచ్ అక్కయ్యలూ ….. అంటూ బుగ్గలపై ముద్దులుకురిపించారు , వాసంతి అక్కయ్యా …..
ఇక్కడ అంటూ మొబైల్ తెచ్చి ఇచ్చి సంతోషంతో వెనుక నుండి హత్తుకున్నారు .
మేడమ్ : వాసంతి అత్తయ్య బుగ్గపై ముద్దుపెట్టి వారి అత్తయ్యకు కాల్ చేశారు , అత్తయ్య గారూ ….. బాబు ఎలా ఉన్నాడు ? .
మేడమ్ అత్తయ్య : ఎంజాయ్ చేస్తున్నాడులే నువ్వేమీ కంగారుపడకు , చాలు అన్నా రాత్రంతా నీగురించే టీవీలో చూస్తూ అమ్మ అమ్మ అంటూ చిందులువేస్తున్నాడు , పడుకున్నదే కాసేపు అంతలో మళ్లీ లేచి టీవీ న్యూస్ పెట్టించుకుని టీవీలో మునిగిపోయాడు .
మేడమ్ : Sorry అత్తయ్యగారూ …..
మేడమ్ అత్తయ్య : లేదు లేదు నేను చాలా గర్వపడుతున్నాను , చుట్టుప్రక్కల అంతా నీ గురించే మాట్లాడుతూ నాకిస్తున్న గౌరవం ….. చాలు చాలు ఈ వయసులో ఎవ్వరూ అందివ్వని అనుభూతిని ఇచ్చావు , మిమ్మల్ని కలవడానికి మినిస్టర్స్ వస్తున్నారని న్యూస్ లో చెబుతున్నారు , నువ్వు టీవీలో కనిపించాలి అంతే , పేపర్ చూశావా ? మొత్తం మీగురించే , నిన్ను చూసి గర్వపడుతున్నాను కోడలా ….. నా కూతురుగా పుట్టలేదని బాధ అంతే .
మేడమ్ : సంతోషం అత్తయ్యగారూ అంటూ ఆనందిస్తున్నారు .
అత్తయ్యలు చూసి లేచి ముద్దులుకురిపిస్తున్నారు .
మేడమ్ : అత్తయ్యగారూ ….. వారు ? .
మేడమ్ అత్తయ్య : వాడి బొంద – నా కడుపున ఎలా పుట్టాడా అని బాధపడుతున్నాను , సొంత భార్య గొప్పతనాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు , ఇక్కడే ఉంటే చూడాల్సి వస్తుంది – వినాల్సి వస్తుందని గోవాకు వెళ్ళిపోయాడు తెలివితక్కువ వెధవ , వాడి గురించి పట్టించుకోకు గోవా నుండి వాడు రాకపోతేనే మంచిది , ఇక నుండీ కోడలైనా కూతురైనా నువ్వే …. , ఈ కొద్దిరోజుల నుండీ నీ సంతోషాన్ని చూస్తున్నాను – జీవితాంతం అలాగే ఉండు తల్లీ …..
మేడమ్ : థాంక్యూ అత్తయ్యగారూ …. , తొందరగానే వచ్చేస్తాను అంటూ కట్ చేశారు .
అత్తయ్యలు : మీ అత్తయ్య చెప్పినట్లుగా వాడి గురించి ఆలోచించి బాధపడ్డావో దెబ్బలుపడతాయి , సొంత భార్యపై అసూయతో బాబును వదిలి వెళ్ళిపోయాడు , అత్తయ్య మరొకటి కూడా అన్నారు “ఈ కొద్దిరోజులు హ్యాపీగా ఉన్నావు” మహేష్ వల్లనే కదా , మేము కోప్పడుతున్నా బుజ్జిజానకి – పెద్దమ్మతోపాటు నువ్వుకూడా మహేష్ అల్లరిని ఎంజాయ్ చేసినదానివేలే …. మాకు తెలుసు అంటూ గిలిగింతలుపెట్టి నవ్వించారు .
మేడమ్ : బుజ్జిదేవుడి మనసులో మా ఈ అందమైన అక్కయ్యల తరువాతనే అంటూ సిగ్గు .
Ok ok అంటూ చిరునవ్వులు చిందిస్తూనే గుడిసెలోకి వెళ్లి , మళ్లీ కొత్తగానే చూస్తున్నట్లు బ్యూటిఫుల్ షాక్ లో ఉండిపోయారు .

” అవతార్ గ్రాఫిక్స్ మాయాజాలం – బుజ్జిదేవుడు పెద్దమ్మ లోకం నిజమైన దేవలోకం ” అంటూ వెలుగులు విరజిమ్ముతున్న పూలను కోసుకుని ఒకరిపై మరొకరు జల్లుకున్నారు , ఇంతకుముందెన్నడూ చూడని అందమైన పక్షులను చూసి ఆనందిస్తున్న దేవతల నవ్వులకే పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్లను – కుందేళ్లను – క్యూట్ అనిమల్స్ ను చూసి పరవసించిపోతున్నారు , తమ స్పర్శకు ముడుచుకుంటున్న – వెలుగులు చిందిస్తున్న పూలతోటను ఆస్వాదిస్తూ అందమైన జలపాతం దగ్గరకు చేరుకున్నారు .
డార్లింగ్స్ డార్లింగ్స్ ….. స్వర్గంలోకి అడుగుపెట్టాము కాదు కాదు దేవలోకం అంటూ చేతులు పెనవేసుకున్నారు , ప్చ్ ప్చ్ …. ఈ మహా అద్భుతమైన దేవలోకంలో మనతోపాటు బుజ్జిజానకి – బుజ్జిదేవుడు – పెద్దమ్మ కూడా ఉండి ఉంటే ఇంకెంత సంతోషం కలిగేదో ….. పెద్దమ్మ ప్రామిస్ చేశారులే ఆ రోజు వస్తుందని అంటూ ఉద్వేగాలకు లోనయ్యి సంతోషంతో ముద్దులు కురిపించుకున్నారు .
బుజ్జిజానకిని తలుచుకోగానే దేవతల చుట్టూ బుజ్జిజానకితో గడిపిన అందమైన స్మృతులు ప్లే అవ్వడం చూసి సంతోషంలో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు .
మేడమ్ : అక్కయ్యలూ …. బుజ్జిజానకి ఆనందాలను చూస్తూ కొలనులో జలకాలాడాలని ఉంది .
అత్తయ్యలు : మాక్కూడా చెల్లీ అంటూ సంతోషంతో హత్తుకున్నారు .

కొలను వొడ్డుపై దేవతా లోవస్త్రాలు ప్రత్యక్షము అవ్వడంతో ఆశ్చర్యపోయారు , లవ్ యు సో మచ్ పెద్దమ్మా అంటూ సిగ్గులోలికిపోతూనే దేవతా వస్త్రాలను అందుకుని దిక్కులకొకరు పొదల చాటుకువెళ్లి మార్చుకున్నారు .
చెల్లీ – అక్కయ్యలూ ….. సిగ్గేస్తోంది అంటూనే ముసిముసినవ్వులతో ఒడ్డు దగ్గరకుచేరి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ….. అంటూ దేవతల సొగసుల సౌందర్యాలకు పులకించిపోయారు , అక్కయ్యలూ – చెల్లీ ….. అలా చూడకండి అంటూనే నలుగురూ హత్తుకుని ఒకేసారి కొలనులోకి చేరిపోయారు .
చల్లగా ఉంటాయనుకున్నాము వెచ్చగా హాయిగా ఉంది అంటూ నీళ్లు జల్లుకుంటూ బుజ్జిజానకి సంతోషాలను వీక్షిస్తూనే జలకాలాడుతున్నారు , బయట ప్రపంచాన్నే మరిచిపోయారు .
పెద్దమ్మా పెద్దమ్మా ….. మోసం మోసం , మా బుజ్జిదేవుడి అల్లరికి తన దేవతల కోపాలన్నీ స్కిప్ అయిపోతున్నాయి – మాకు తగిన శిక్ష పడాల్సిందే ….. , చెల్లీ ….. కాలేజ్లో బాగా ఎంజాయ్ చేశావన్నమాట .
మేడమ్ : బుజ్జిజానకి – బుజ్జిదేవుడితో గంటలు క్షణాల్లా గడిచిపోయేవి అక్కయ్యలూ …..
అత్తయ్యలు : అదృష్టం అంటే నీదే చెల్లీ …..
మేడమ్ : అనుక్షణం మా అక్కయ్యల గురించే తన దేవతల సంతోషాల గురించే మాట్లాడుకునేవాళ్ళు , మా అక్కయ్యల అదృష్టం తరువాతనే నేను , అంత ప్రాణం మనమంటే అంటూ బుగ్గలపై ముద్దులుకురిపించారు .

గంటలు క్షణాల్లా గడిచిపోతున్నాయి , చెల్లీ – అక్కయ్యలూ ….. చివరగా బుజ్జిజానకిని చూసుకున్నది అప్పుడే అంటూ కళ్ళల్లో చెమ్మతో ఒకదగ్గరకు చేరారు .
” బుజ్జిజానకి ….. కాంపౌండ్ లోపల గడ్డిపై వాలిన నాపై వాలి అత్తయ్యలు – అంటీ – అక్కయ్యలు- బామ్మ సో సో sooooo హ్యాపీ నీవల్లనే అంటూ నాచేతి వేళ్లపై ముద్దులుకురిపించి అరచేతిని తన లేత సొగసుపై వేసుకుని పెదాలపై ముద్దుపెట్టింది .
బుజ్జిజానకి …. దేవతల అనుమతిలేకుండా వారి ప్రాణాన్ని ఇలా తప్పు తప్పు …..
నీ దేవతలకు నువ్వంటే నాకంటే ఎక్కువగా ఇష్టపడేరోజు దగ్గరలోనే ఉందిలే , అప్పుడు అప్పుడు ….. తమ బుజ్జిజానకికి ఎందుకు ముద్దుపెట్టలేదని కొడతారు నీ ఇష్టం అంటూ నామీదకు నిలువునా చేరిపోయి ప్రేమతో ముద్దులుకురిపిస్తోంది ”

చెల్లీ – అక్కయ్యలూ ….. ఇద్దరికీ మనమంటే ప్రాణం , తప్పంతా మహేష్ పై వేసి శిక్షించాము .
మేడమ్ : అక్కయ్యలూ …. మన ప్రేమనే కాదు మన కోపమూ – దెబ్బలుకూడా మహేష్ కు చాలా ఇష్టం , మనం బాధపడితే మన బుజ్జిదేవుడు బాధపడతాడు – పెద్దమ్మతో ఉన్న బుజ్జిజానకి కూడా …….
అత్తయ్యలు : లేదు లేదు లేదు అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు .
ముద్దు తరువాత బుజ్జిజానకి సిగ్గుకు ….. దేవతలు నలుగురూ సిగ్గుపడ్డారు , మళ్లీ ఫస్ట్ నుండి చూడాలని ఆశగా ఉంది .
మేడమ్ : అక్కయ్యలూ …. మీ కోరికను ఆపాలని కాదు , బుజ్జిజానకి – బుజ్జిదేవుడి సంతోషాలను వీక్షిస్తూ జలకాలాటలో గంటలు గడిచిపోయింది , బహుశా మధ్యాహ్నం అయిపోయి ఉంటుంది , వాచ్ – మొబైల్స్ అన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి .
అత్తయ్యలు : అమ్మో మహేష్ – తల్లులు ఎదురుచూస్తూ ఉంటారు అంటూ బుజ్జిజానకికి ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఒడ్డుకు చేరారు . బెడ్ పై కాటన్ సారీస్ ఉండటం చూసి లవ్ యు మహేష్ అంటూ తలుచుకుని అందుకున్నారు .
ఇక్కడేనా ? .
ఊహూ ఊహూ ….. ఆ అదృష్టం ఇక ఓకేఒక్కడికి అంటూ నలుగురూ తలుచుకుని సిగ్గుపడుతూ పూలముక్కల చాటుకు వెళ్లి కట్టుకుని రెడీ అయ్యి చిలిపినవ్వులతో డోర్ దగ్గరకు చెరుకున్నారు .
అక్కయ్యలూ – చెల్లీ ….. మళ్లీ ఎప్పుడు ? .
సాయంత్రమే అంటూ అందమైన నవ్వులతో బయటకువచ్చి ఎదురుగా ఇంట్లోకి అడుగుపెట్టారు .
గోడపై గడియారం వైపు చూసుకుని ఆశ్చర్యపోయారు , 8 గంటలు ? , Is it 8PM ? .
PM అయితే చీకటిపడాలి కదా ….. ఆశ్చర్యన్గా ఉందే …… ! .