గులాబీ రంగు చనుమొనలతో 10

“ఆహా” అని ఆమె నవ్వుతూ తలూపింది. ఆమె కళ్ళు మెరిసిపోతున్నాయి, నీళ్ల లాగే నీలం రంగులో వున్నాయి. అసలు ఈ నీళ్లు ఎక్కడినుండి వస్తున్నాయి అని నాకు మెలకువ వచ్చినప్పుడు అనుకున్నాను దానికి సమాధానం దొరికింది. ఈ నీళ్లు ఆమె కాళ్ళ మధ్యనుండి వస్తున్నాయి.

“నీకు చాలా గందరగోళంగా ఉందని నాకు తెలుసు. అందుకే ఈ పొగమంచుని తుడిచేసి నీ మీద సూర్యకాంతిని ప్రసరించేలా చేయగలనో లేదో చూద్దాం”, అంది. ఆమె మాట్లాడాక నేను ఆమె రొమ్ములని చూసాను. అవి రెండు ఇసుకతిన్నెలలా పెద్దగా వున్నాయి, చుట్టూ గుండ్రటి నల్లటి చర్మంతో వుండి, మందమైన గులాబీ రంగు చనుమొనలతో అలంకరించినట్లు వున్నాయి. ఆమె ఒక దేవత అని చెప్పినా నేను ఆమె పట్ల తెలియకుండానే ఆకర్షితుడిని అయ్యాను.

“నువ్వు ఒక వీరోచిత మరణం పొందావు, ఎలాంటి వీరోచితం అంటే, నీ ఆత్మని బంధించి, నీ మరణాంతర జీవితానికి తర్వాత నా రాజ్యంలోకి తీసుకరావడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. నువ్వు విముక్తి పొందడానికి, రెండోసారి బ్రతకడానికి నిజంగా అర్హుడివి. నీ మరణం చాలా అన్యాయమైనది”, అని నన్ను నిశితంగా చూస్తూ చెప్పింది.

ఆమె నన్ను పొగిడినందుకు నాకు గర్వంగా వెచ్చగా హాయిగా అనిపించింది. “నేను మీతో ఏకీభవిస్తున్నాను”.

“అందుకే, నీ వీరోచిత పనుల కారణంగా నీకు రెండవ అవకాశం ఇవ్వాలని, నిన్ను కన్యల దీవికి పంపాలని నేను అనుకుంటున్నాను”.

ఆమె మనస్సులో ఏమి ఉందో నాకు అర్థమైంది. అయితే ఆమె మళ్ళీ కన్యల దీవి గురించి చెప్పేసరికి, నాలో చాలా ప్రశ్నలు పుట్టాయి. “మీరు దయచేసి కొంచెం వివరంగా అన్ని విషయాలు చెప్పగలరా ?” అని అడిగాను.

“తప్పకుండా చెబుతాను. కన్యల దీవి అనేది కన్యా సముద్రంలో వుండే ద్వీపాల సమూహం. ఇది అద్భుతమైన సంతానోత్పత్తి గల అమ్మాయిలు ఇంకా మాయాజాలంతో నిండి ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తూ అక్కడ పరిస్థితి బాగా లేదు. వేల సంవత్సరాల క్రితం ఆ ద్వీపానికి ఒక భయంకరమైన వ్యాధి సోకింది, అది అత్యంత సంతానోత్పత్తి గల అమ్మాయిలని వాళ్ళని చూసుకోవడానికి, కాపాడుకోవడానికి వున్న బలమైన, సమర్థులైన పురుషులని లేకుండా చేసింది” అని చెప్పింది.

నేను ఆమెని కళ్ళు చిన్నవి చేసి చూశాను. నేను నా ఇరవయ్యో ఏట నుండే వ్యాపారం చేసినవాడిని, ఏదైనా నిజం కానిది, అందంగా మంచిగా చెప్పినా నాకు తెలిసిపోతుంది. “మీ పని చేసినందుకు బదులుగా మీకు ఏమి కావాలి ?”

“బదులుగా నేను ఏమీ కోరడంలేదు. నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నావు. నువ్వు నా ప్రతిపాదనని అంగీకరించమని కోరుకుంటున్నాను. అందుకు బదులుగా నేను నీకు అనేక సామర్ధ్యాలని, నైపుణ్యాలని ఇస్తాను. నువ్వు నా కోరికని ఒప్పుకుంటే, నీ ఉనికి నన్ను చాలా గౌరవించినట్లే. అంతేగాని నిన్ను ఆజ్ఞాపించి పని జరిపించుకునే స్థితిలో నేను లేను” అని ఆమె స్పష్టంగా చెప్పింది.

నేను ఇంకా నా కళ్ళని చిన్నగా చేసి చూస్తున్నాను. అయితే నా మెదడులోని మరోభాగం నేను త్వరలోనే నా నిద్రనుండి లేస్తానని చెబుతుంది. నేను, కన్యల దీవి అనే ప్రపంచంలో నాకు స్థానం ఇస్తానని మాట ఇచ్చిన ఒక అందమైన దేవతతో మాట్లాడుతున్నాను. నొప్పి పుట్టేవరకు నా చర్మాన్ని గిల్లుకున్నాను. నొప్పి తెలిసాక నేను కలలు కనడంలేదని అర్ధం అయింది. నేను భ్రాంతిలో లేను, కల ఇంకా వాస్తవికత మధ్య వున్న తేడాని క్లియర్ గా అర్ధం చేసుకున్నాను.

“ఇందులో చిక్కులు ఏమైనా ఉన్నాయా ?” అని ఆమెని జాగ్రత్తగా అడిగాను.

“చిక్కులు ఏమీ లేవు. కన్యల దీవికి మీ అవసరం చాలా వుంది” అని నా కళ్ళలోకి చూస్తూ చెప్పింది.

నా అనుమానాల్ని పక్కన పెట్టాను. గత ఎనిమిది సంవత్సరాలుగా నేను వ్యాపారవేత్తగా ఉన్నాను. ప్రస్తుతం నా వయస్సు ముప్పైల ప్రారంభంలో ఉంది. నేను ఒక వ్యవస్థాపకుడిగా బాగా రాణించాను. “నాకు అర్ధమైంది. నాకో విషయం చెప్పండి. అక్కడ మీకు ఏమైనా చట్టాలు ఉన్నాయా ?” అని అడిగాను.

“అలాంటివి ఏమీ లేవు. వున్నదానికంటే ఇంకా ఎక్కువ కష్టాలు తెచ్చుకోవాలని మేము కోరుకోవడం లేదు” అని ఆమె చెప్పింది.

అంటే, వాళ్ళు కొంచెం అనాగరికంగా బ్రతుకుతున్నారన్నమాట. “ఏది ఏమైనా ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎలాగూ చనిపోయాను కాబట్టి ఈ కొత్త ఉత్తేజకరమైన ప్రపంచాన్ని చూడడంలో తప్పేముంది. నేను ఒప్పుకుంటున్నాను” అని వంగి నమస్కారం పెట్టాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆమెకి గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నాకు కొత్త అవకాశం ఒక కలల దృశ్యం. భూమి మీద బ్రతకడం కష్టం, ఎందుకంటే వింత చట్టాలు, వింత నియమాల కారణంగా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *