గులాబీ రంగు చనుమొనలతో 10

“నాకు చాలా సంతోషంగా వుంది రేవంత్, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళేముందు, బ్లూ రింగ్ అని పిలిచే ఒక ప్రత్యేక బహుమతి గురించి నీకు చెప్పాలి” ఆమె నా నమస్కారానికి ప్రతినమస్కారం చేస్తూ తన ఛాతీ మీద చేయి వేసి చెప్పింది.

“చెప్పండి, నేను పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను” అని చెప్పాను.

“బ్లూ రింగ్ అనేది నీ వస్తువులు, మంత్రాలు లాంటి అన్ని విషయాలని ఉంచుకునే ప్రదేశం. నీ ప్రయాణంలో ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ప్రతి జీవికి ఇది తప్పనిసరిగా ఉంటుంది” ఆమె చెప్పింది.

నాకేం అర్ధం కాలేదు. నేను నా బుర్ర గోక్కున్నాను. “ఏమిటీ ?”

“ఒక్క క్షణం ఆగు” అని ఆమె నాతో అంది. ఆమె తన భారీ చేయిని ఎత్తి నా చేతి వైపు చూపించింది. వెంటనే, నా ఉంగరపు వేలికి ఒక బ్లూ రింగ్ వచ్చి చేరింది. అది చాలా నున్నగా అనిపించడంతో దానిని నా వేలుతో పామాను, అందులో నీళ్ల అలలలాంటి కదలికల్ని చూసాను.

“ఇది చాలా అందంగా వుంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది ?” నా చూపుని ఆమె వైపు తిప్పుతూ ప్రశ్నించాను.

“ఆ బ్లూ రింగ్ మీదే నీ దృష్టిని పెడితే నీ ముందు ఒక బ్లూ స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది”.

నేను ఆమె చెప్పినట్లే చేసాను. నా ముందు ఒక అద్భుతమైన బాక్స్ ప్రత్యక్షమైనప్పుడు నేను పక్కకి దూకినంత పని చేసాను. దానిలో పైన ‘వస్తువులు’ అన్న పేరు కనిపించింది. ఆ బాక్స్ లో చాలా ఖాళీ అరలు వున్నాయి. మనకి సంబంధించిన వస్తువులని ఆ అరల్లో పెట్టుకోవాలని అర్ధం అయింది.

“వస్తువుల కోసం, నువ్వు ఆ అరల మీద నీ దృష్టిని తీక్షణంగా కేంద్రీకరిస్తే, ఆ వస్తువు వెంటనే నీ చేతిలో ప్రత్యక్షమవుతుంది”.

“ఇది చాలా ఈజీగా హాయిగా వుంది” అని అన్నాను.

“మనం దేన్నైనా ఎందుకు కష్టతరం చేసుకోవాలి ? ఇప్పుడు నువ్వు దాన్ని కుడివైపుకు స్వైప్ చేస్తే, అక్కడ నీకు మంత్రాలు ఇంకా సామర్ధ్యాల అర కనిపిస్తుంది'” అని ఆమె వెచ్చని చిరునవ్వుతో చెప్పింది.

నేను అలాగే చేసాను. అయితే ఇంతకుముందులా కాకుండా మంత్రాలు ఇంకా సామర్థ్యాల అర కొద్దిగా వేరుగా ఉంది ఎందుకంటే అందులో ఒక మానో మీటర్ వుంది.

“నాకు సామర్ధ్యం (మానో) ఎలా వస్తుంది ?” అని అడిగాను.

“అది నువ్వు చేసే పనులని బట్టి వస్తుంది. అంటే, ఎవరినైనా రక్షించడం, పిల్లల్ని కలిగించడం, ప్రేమికురాలిని కనుక్కోవడం, ఆకర్షణ కలిగించే వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోవడం లాంటివి చేయడం వల్ల నీకు వస్తుంది”.

నాకు చాలా ఆశ్చర్యం వేసింది అందుకే మరింత తెలుసుకోవాలనుకున్నాను.

“ఇంకా ఇందులో మ్యాప్ అర, అలాగే నీ గురించి, నీ లెక్కల గురించి కూడా ఒక అర వుంది. నువ్వు మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేస్తే, అప్పుడు అది నీకు కనిపిస్తుంది”.

నేను కుడివైపుకు స్వైప్ చేసి మ్యాప్ అరని చూసాను. అందులో చాలా మ్యాప్ ల కోసం చాలా అరలు వున్నాయి. నేను మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేసి నా పేరుని చూసుకున్నాను. రేవంత్. నా వ్యక్తిగత నైపుణ్యాలు, నా బరువు, నా ఎత్తు, ఇంకా నా గురించి చాలా విషయాలు అందులో వున్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే ఒక ప్రత్యేకమైన అర నా చూపుని ఆకర్షించింది.

“ప్రేమికులు అని వుంది. అంటే ఏమిటి ?” అడిగాను.

“ప్రేమికులు అంటే నీతో బంధం పెట్టుకునే అమ్మాయిలు. వాళ్ళు నీ సొంతమవుతారు, నీ ప్రేమతో మాత్రమే బంధించబడతారు” అని చెప్పింది.

“మరి అయితే అది బహువచనంలో ఎందుకు వుంది ?” అడిగాను.

“ఎందుకంటే ఒక మగాడిగా నువ్వు కన్యల దీవిలో చాలా మంది ప్రేమికురాళ్లని కలిగి ఉంటావు. అది అనివార్యం” అని ఆమె చెప్పింది.

“సరే, నాకు అర్థమైందని అనుకుంటున్నాను” అని చెప్పాను. ఈమెతో ఈ కొద్ది పరిచయానికి నా బుర్ర తిరగడం మొదలైంది. ఇది నిజమో కాదో నాకు తెలియడంలేదు.

“నీ మనసులో అనేక రకాల ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి, అది నాకు తెలుస్తుంది” ఆమె నవ్వుతూ అంది.

ఆమె దేవత కాబట్టి నా మనసులో ఏముందో తెలిసిపోయిందని అనుకుని ఆశ్చర్య పడలేదు.

“నేను ఎప్పుడూ వినని కొత్త విషయాలు తెలుస్తున్నాయి” అని మాత్రం అనగలిగాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *