గులాబీ రంగు చనుమొనలతో 10

నేను కుడివైపుకి స్వైప్ చేసినప్పుడు నాకు వరల్డ్ మ్యాప్ కనిపించింది. ‘కన్యల దీవి’ అని వున్న ఆ అద్భుతమైన అక్షరాలని చదివాను. అక్కడ కొన్ని ద్వీపాలు ఆల్రెడీ హైలైట్ చేసి వున్నాయి – ఇప్పుడు నేను వున్న చోటు కూడా అందులో వుంది. దానిని నేను నా వేలితో తాకగానే ఒక బాక్స్ వచ్చింది. దాని మీద ఇలా రాయబడి వుంది ‘రేవంత్ ద్వీపం’. ఇప్పుడు ఇది నా ద్వీపం అని నాకు అర్ధం అయింది. గహన దేవత నాకు చాలా బహుమతులు ఉదారంగా ఇచ్చిందని తెలిసింది. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేసి ‘సామర్ధ్యాలు & మంత్రాలు’ అరకి వెళ్లాను.

మానో : ఖాళీ (సున్నా).

మంత్రాలు: ఏమీ లేవు.

సామర్థ్యాలు: (త్వరగా అంగస్తంభన కలగడం) రాపిడ్ ఎరెక్షన్ రికవరీ.

‘త్వరగా అంగస్థంభన కలగడం’ ? అంటే ఏమిటి ? దానర్ధం స్పష్టంగా తెలియాలి అయితే అది నన్ను ఆశ్చర్యపరిచింది. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేసి నా గురించి రాసిన విషయాలని చూసాను.

పేరు : రేవంత్.

వయస్సు : 32.

ఎత్తు : 6 అడుగుల 6 అంగుళాలు.

బరువు : 105 కిలోలు.

ప్రేమికురాలు : ఎవరూ లేరు.

ఉంపుడుగత్తెలు : ఎవరూ లేరు.

మీ వల్ల సంతానం పొందిన స్త్రీలు : ఎవరూ లేరు.

పిల్లలు : ఎవరూ లేరు.

వ్యక్తిగత నైపుణ్యాలు : కత్తిసాము. విలువిద్య. గొడ్డలితో నరకడం. MMA (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్). భాష. డేగ కన్ను. ఇనుములాంటి బలం. పెరిగిన ఓర్పు. అధిక కామేచ్ఛ.

నేను కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాను. ఆమె నన్ను అయిదు అంగుళాల పొడవు పెంచింది. అందుకే నేను నిలబడినప్పుడు పొడవు పెరిగినట్లు అనిపించింది. నా పురుషాంగం కూడా పెద్దగా అయింది. అయితే ప్రస్తుతం అది సగం లేచి వుంది. నేను దాన్ని తాకగానే నా కళ్ళు పెద్దవయ్యాయి. దేవుడా ! అనుకున్నాను. నా వట్టలు కూడా పెద్దగా మారాయి – అవి ఇంతకు ముందు వాల్నట్ అంత సైజులో ఉండేవి, ఇప్పుడు అవి చిన్న ఆపిల్ సైజుకి పెరిగాయి.

నాకు కొన్ని నైపుణ్యాలు మొదటినుండి వున్నాయి. నేను కోట్ల వ్యాపారం చేస్తున్నా, నాకు బాక్సింగ్ ఇంకా విలువిద్య అంటే చాలా ఇష్టం. వేట నాకిష్టమైన కార్యకలాపాలలో ఒకటి, సెలవురోజు వస్తే చాలు స్నేహితులతో కలిసి వేటకి వెళ్ళేవాడిని. అయితే నా జీవితంలో ఎప్పుడూ నేను కత్తిని పట్టుకోలేదు.

ఆసక్తిగా అనిపించి, నేను కట్టి మీద ద్రుష్టి పెట్టాను, వెంటనే అది నా చేతిలో ప్రత్యక్షమైంది. నేను దాని పిడిని పట్టుకున్నప్పుడు మెరుస్తున్న బ్లేడ్ నుండి ఒక శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. దాని కొన చాలా పదును తేలి ఒక వజ్రం లా మెరుస్తుంది. నేను మొట్టమొదటిసారి కత్తిని పట్టుకున్నా, అది ప్రాణాలు తీసే ఒక ఆయుధం అని నాకు తెలుసు. నాకు తెలియకుండానే నేను దాన్ని గాలిలో ఊపుతూ పొడిచినట్లు చేసినప్పుడు నాకు అది మామూలుగా అనిపించింది. నేను శక్తిని పొందినట్లు అనిపించింది. ఈ కట్టి చేతిలో ఉంటే, నేను ప్రపంచం మొత్తాన్నీ రక్షించగలను అని అనిపించింది. కత్తిని నా కళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు, కత్తి మెరుపులో నా ప్రతిబింబం కనిపించింది. నా దవడలు, భుజాల మీద పడే నా జుట్టు, నా గోధుమరంగు కళ్ళు, నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే కనిపించాను. నేను మొదటి నుండి అందంగానే వుంటాను కాబట్టి ఆమె కేవలం నా ఎత్తుని ఇంకా పురుషాంగం పరిమాణాన్ని మాత్రమే మార్చినందుకు నేను సంతోషించాను.

నేను కత్తిని మాయం చేసి మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాను. నేను మళ్ళీ భూమి మీదకి వెళ్లగలనా అనిపించింది. అయితే నిజంగా భూమి మీదకి వెళ్లాలని కోరుకుంటున్నానా అని ప్రశ్నించుకున్నాను. ఇప్పటికైతే నాకు ఈ ప్రపంచం చాలా నచ్చింది.

నేను నా ద్వీపంలో ముందుకి నడుస్తూ ఒక చిన్న గుట్ట మీదకి చేరుకున్నాను. నేనున్న ద్వీపం పరిమాణం తెలుసుకోవాలని అనిపించింది. గుట్ట మీదకి చేరుకున్నాక అక్కడ కూడా ఒక గులాబీ రంగు విగ్రహం కనిపించింది.

మీదకి చేరుకున్నాక నేను ఆ గులాబీ రంగు విగ్రహం ముందు నిలబడ్డాను. ఈ విగ్రహం కూడా నగ్నంగా వున్న అమ్మాయిదే. ఆమె గులాబీ రంగు ద్వారం నుండి నీళ్లు బుడగలుగా ప్రవహిస్తూ అడవిలోకి మెలికలు తిరుగుతూ వెళ్లాయి. నేను నా చేతులని ఆ నీళ్లలో ముంచి, దోసిట పట్టి, ఒక గుక్క తాగాను. నేను ఎప్పుడూ రుచి చూడని స్వచ్ఛమైన నీరు అది. నేను నా ముఖం మీద నీళ్లు చల్లుకున్నాను. అప్పుడు నన్ను నేను చూసుకుంటే నేను మళ్ళీ నగ్నంగా మారానని తెలిసింది.

విగ్రహాన్ని పరిశీలించడం ఆపి నేను ద్వీపాన్ని పరిశీలించాను. నేను ఇంతకుముందు అనుకున్నదానికన్నా ఇది చాలా పెద్దగా వుంది. ద్వీపం ఒక చివరినుండి మరొక చివరివరకు నేను చూడగలిగాను. ఒక చివరన నా ఇల్లు, ఒక తోట, వ్యవసాయ భూమి ఇంకా ఒక బోట్ డాక్ కి వెళ్లే దారి, ఇదంతా బహిరంగ ప్రదేశంలో ఉంది. అక్కడ అరవై అడుగుల మోటార్ యాచ్ తేలుతోంది. ఇది దాదాపు నేను వైజాగ్ లో మా ఇంటి దగ్గర ఏర్పరుచుకున్న మోటార్ యాచ్ లాగే కనిపించింది.

మరోవైపు పూర్తిగా అటవీ ప్రాంతం వుంది. అక్కడ ప్రవాహం మెలికలు తిరుగుతూ వెళుతోంది. ‘ఇది చాలా అద్భుతంగా వుంది’ అనుకున్నాను. నేను బాగా సంపాదించే కోవలోకి వచ్చినా, ఏకంగా ఒక ద్వీపాన్ని కొనేంత స్థాయికి ఎదగలేదు. గహన చాలా ఉదారమైన దేవతలా వుంది. నాకు యాచ్ ఇంకా ఇంటి గురించి తెలుసుకోవాలని అనిపించింది. నేను గుట్ట దిగి నా ఇంటి గేటు దాటి డాక్ వైపు వెళ్ళాను. మోటార్ యాచ్ ని చూడగానే నా ఆత్రం ఆగలేదు. నిజం చెప్పాలంటే, వెంటనే వాడదామని అనిపించింది.

నేను నా కలపతో కట్టిన ఇంటి తలుపు దగ్గరికి చేరుకొని తెరిచాను. విశాలమైన వరండా నాకు స్వాగతం పలికింది, అది నేరుగా ఒక బయటి గదిలోకి దారి తీసింది. మెరిసే పాలరాతి నేల మీద ఒక మృదువైన, పెద్ద తివాచీ పరచబడి ఉంది. గోడలు, సముద్రం ఇంకా ద్వీపాల చిత్రాలతో అలంకరించబడి ఉన్నాయి. ఒక విలాసవంతమైన సోఫా వుంది. అది నన్ను చాలా ఆకట్టుకుంది. అది పెద్దగా సింపుల్ గా వుంది. గోడకి ఆనుకుని ఒక పియానో కూడా ఉంది. నాకు పియానో అంటే చాలా ఇష్టం, అయితే నాకు స్వయంగా వాయించడం రాదు.

నేను అన్ని ప్రాథమిక అవసరాలతో కూడిన వంటగదికి వెళ్ళాను. డైనింగ్ టేబుల్ పాలరాతితో తయారు చేయబడింది. దాని కుర్చీలు కూడా హాయిగా కూర్చోవడానికి వీలుగా మెత్తటి ఫోమ్ తో తయారు చేయబడి వున్నాయి. గోడ మీద ఒక స్విచ్ కనిపించింది. దానిని నొక్కినప్పుడు, పైకప్పు నుండి వేళ్ళాడుతున్న షాండ్లియర్ ఒక్కసారిగా వెలిగింది. ఇక్కడ కరెంటు ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది. నేను గహన ని కలిసినప్పుడే ఇంకొన్ని ఎక్కువ ప్రశ్నలు అడిగివుంటే బావుండేదని అనిపించింది. అయినా ఆమె నాకు ఈ రెండో జీవితాన్ని ప్రసాదించింది అందుకు కృతజ్ఞుడినై ఉంటే చాలనిపించింది.

టెర్రస్ ఎలా ఉంటుందో చూడాలని అనిపించి, తలుపులు తెరుచుకుని బయటికి వెళ్లాను. విశాలమైన టెర్రస్, హోరిజోన్ వరకు విస్తరించి ఉన్న విశాలమైన సముద్రం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూపించింది. నేను నా రెండు చేతులని చెక్క రైలింగ్ మీద ఆనించి నిలబడ్డాను. ఒక తేలికపాటి గాలి ఉప్పు వాసనని మోసుకొచ్చింది. మెరిసే అలలు తీరానికి తగిలిన శబ్దాలు నాకు చాలా ఓదార్పుని కలిగించాయి. నేను లోతుగా ఊపిరిని పీల్చుకుంటూ, నేను ప్రేమలో పడ్డానని తెలుసుకున్నాను.

అక్కడ చాలా సన్ లాంజ్ లు, ఒక సోఫా, ఒక అవుట్ డోర్ కిచెన్ ఇంకా ఒక డైనింగ్ టేబుల్ ఉన్నాయి. చెప్పాలంటే ప్రాథమికంగా నాకు కావలసినవన్నీ ఉన్నాయి. కుడివైపు తోట వుంది, ఎడమవైపు యాచ్ వుంది. ఈ ఇల్లు చాలా పెద్దది, ఇది చాలా మంది ఉండడం కోసం తయారు చేయబడింది. ప్రస్తుతం నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను, అది నన్ను కొంచెం ఒంటరిని అనిపించేలా చేసింది.

వంటికి తగులుతున్న గాలి నేను బట్టలు వేసుకోవాలన్న విషయాన్ని గుర్తు చేసింది. నేను లోపలికి తిరిగి వెళ్లి మెట్లు ఎక్కాను. బాత్రూమ్ తలుపు తెరిచాను, అంతా ఒక కలలా అనిపించింది. అది చాలా విశాలంగా వుంది, చాలా గాజు కిటికీలు వున్నాయి, పెద్ద బాత్ టబ్ గదికి ఒక మూలలో వుంది, దానిలో పడుకుంటే, కిటికీల అద్దాలగుండా ప్రకృతి దృశ్యం యొక్క పరిపూర్ణమైన దృశ్యం కనిపిస్తుంది. అతుకులు లేని గాజుతో తయారుచేయబడిన ఒక ప్రత్యేకమైన, పెద్ద రైన్ ఫాల్ షవర్ ఉంది. ఇలాంటివి మనం స్పా లలో చూస్తాము. పాలరాతి నేల మీద రేడియంట్ హీటింగ్ అమర్చబడి ఉంది, వేడిచేసిన టవల్ రాక్ లు, హాయిగా కూర్చునే సీటింగ్ ఉన్నాయి.

నేను నా బెడ్ రూముని చూడాలని అనుకున్నాను. నేను తలుపు దగ్గర నిలబడి తలుపు మూయడానికి ముందు కొంచెంసేపు దానిని చూశాను. బెడ్ రూమ్ దగ్గరికి వెళ్లి దాని తలుపు తెరిచాను. అందులో సిల్కీ, బంగారు దుప్పట్లతో అలంకరించిన కింగ్-సైజ్ పందిరి మంచం ఉంది. నా కోసం బట్టలు ఉన్న ఒక వార్డ్ రోబ్ కూడా ఉంది. నేను ఒక జత ప్యాంటు, లోదుస్తులు, ఒక చొక్కా వేసుకుని మళ్ళీ బయటికి వెళ్ళాను.

కరెంటు ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. ఇంటి నుండి పైకప్పు కనిపించేంత దూరం నడుచుకుంటూ వెళ్ళాను, అక్కడ సౌర ఫలకాలు ఉన్నట్లు గమనించాను. అవి కొంచెం వేరుగా వున్నాయి. అవి మందంగా కాకుండా, పెద్దగా లేకుండా, చాలా చిన్నగా వున్నాయి. అవి సులభంగా వంగుతాయేమోనని కూడా అనిపించింది.

నేను మోటార్ యచ్ వైపు గమనించి చూస్తే, అక్కడ కూడా సౌర ఫలకాలు ఉన్నట్లు తెలిసింది. అవి భూమి మీద ఉండేంత వాటిలాగానే పనిచేస్తాయో లేదో తెలియదు. వాటి సైజు చూస్తుంటే అవి ఉన్నతమైన సాంకేతికతతో తయారు చేయబడి ఉండొచ్చు అనిపించింది. అయితే ఆ కరెంటు తో నేను బోటులో ఎంత దూరం వెళ్లగలనో నాకు తెలియలేదు.

నేను కొద్దిసేపు ఆలోచించి నా ప్రైవేట్ బీచ్ లో తీరం వెంట నడిచాను. అలలు తీరాన్ని తాకడం చూసాను. ఇది నా రెండవ జీవితం. ఇది ఇంకా నమ్మలేకుండా వుంది. ఈ మొత్తం ఏర్పాటు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఈ కన్యల దీవుల్ని పూర్తిగా ఎప్పుడెప్పుడు తిరిగి చూద్దామా అని అనిపించింది. అదే సమయంలో నా ఇల్లు ఇంకా నా ద్వీపాన్ని చూసినప్పుడు, నాకు కొంచెం ఒంటరిగా అనిపించింది. నేను భూమి మీద ఉన్నప్పుడు, వారానికి ఎనభై గంటలు పని చేసేవాడిని. అప్పుడు, నాకు ఎప్పుడు కావాలని అనుకుంటే అప్పుడు అమ్మాయిలు అందుబాటులో వుండేవాళ్ళు. చాలామంది సాధారణ జనాలు, ఖర్చులు ఎక్కువై డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటే, చాలా మంది అందమైన అమ్మాయిలు నా చుట్టూ తిరిగేవాళ్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *