ఇది ఒక కుటుంబంలో జరిగిన కథ – Part 12 242

స్నానం చేసి బయటకు వచ్చి డ్రెస్ వేసుకొని టిఫిన్ చేసి కార్ కీస్ తీసుకొని బయటకు వస్తుంటే ఇద్దరే కదరా కార్ ఎందుకు బైక్ తీసుకెళ్లు అంది పిన్ని . ఆహా మహా గొప్ప సలహా ఇచ్చావ్ లే పిన్ని ఈ బైక్ మీద హరిణి ని కాలేజ్ తీసుకెళ్తే నాకు ఇక ఇత్తడే ఈ బుల్లెట్ గిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి గాని చూస్తే ఇంకా అంతే సంగతి అంటూ పిన్ని బుగ్గ మీద రెండు పెదవుల అచ్చు వేసి హరిణి వాళ్ళింటికి వెళ్ళాను . ఏంటి సార్ ఎప్పుడు లేస్తారు నిద్ర టైం చూడు అంది హరిణి . నైట్ కొంచం లేట్ అయ్యింది అన్నాను . సుమిత్రా అంటీ లోపల నుండి బయటకు వచ్చేలోపు కిరణ్ ని బయటకుతీసుకెళ్లాలి అనుకుంది అమ్మ వస్తే అప్పుడే కదలనివ్వదని హరిణి కి తెలుసు . కిరణ్ చెయ్యి పట్టుకొని బయటకుతీసుకెళ్తూ గుమ్మం దాటలోపే కిరణ్ అగురా ఇలా రా ఈ బాదంపాలు తాగివెళ్లు అని పిలుస్తుంటే అమ్మ ఇప్పటికే లేట్ అయ్యింది అని హరిణి చిందులు తొక్కుతుంటే టైం నా ముఖ్యం ఆరోగ్యం కానీ నువ్వు తాగవయ్య అల్లుడు అని ఇచ్చింది తాగేసాకా పమిట కొంగుతో మూతి ని తుడిచి ఇంకా వెళ్ళు అంది సుమిత్రా . కిరణ్ కార్ తీసాకా కార్ లో ఎక్కి కూర్చోగానే కార్ ముందుకు కదిలింది . చూసావా కిరణ్ ఇంట్లో కూతుర్ని పెట్టుకొని నాకు కూడా ఇవ్వకుండా మా అమ్మ నీకు ఎలా తాగిస్తుందో మా అమ్మ మగపిల్లలు అంటే ఇష్టం మేము ఇక్కడికి రాకముందు వరకు మా అమ్మ నన్ను హరి అని పిలిచేది ఇక్కడికి వచ్చినప్పటి నుండి హరిణి అని పిలుస్తుంది అంటే మా అమ్మ కి ఒక మగపిల్లాడు దొరికడాని కాబోలు అని నవ్వుతుంటే అదేమీ లేదులే హరిణి తల్లితండ్రులకు తమ పిల్లల మీద ప్రేమ ఎప్పటికి శాశ్వతం అన్నాను . మాటల్లో ఉండగానే కాలేజ్ లోకి వచ్చేసాం . కార్ పార్కింగ్ ప్లేస్ లో ఎదురు చూస్తూ ఉన్నాడు కిషోర్ . కార్ దిగి హరిణి ని క్లాస్ కి వెళ్ళమని చెప్పి కిషోర్ దగ్గరకు వెళ్ళాను . చెయ్యి ముందుకు చాపి రారా కిరణ్ ఎన్ని రోజులు అయ్యింది నిన్ను చూసి అన్నాడు కిషోర్ . షేక్ హాండ్ ఇస్తూ ఎన్ని రోజులు రా మహాఐతే వారం రోజులు అంతే కదా అన్నాను . ఎదో మాట్లాడాలి అన్నావ్ ఏంటి అన్నాను . ఒకటి కాదు రా చాలా ఉన్నాయి పద అలా కాలేజ్ వెనక్కి వెళ్లి దమ్ము కొట్టి వద్దాం అన్నాడు కిషోర్ . నడుచుకుంటూ కొంచం దూరంగా వెళ్లాక సిగిరేట్ తీసి ఇచ్చి ఇంకోటి వాడు వెలిగించుకున్నాడు . ఇప్పుడు చెప్పరా అన్నాను . మాధవి మేడం నిన్ను రోజు అడుగుతుంది అన్నాడు . దేనికి రా అన్నాను . ఏమి తెలినట్టు భలే అడుగుతావ్ రా నువ్వు అన్నాడు కిషోర్ . అంటే ఆరోజు తరువాత మళ్ళీ ఈరోజే కదా రావడం అందుకే పెద్దగా పట్టించుకోలేదు అన్నాను . సరే పద క్లాస్ కి టైం అవుతుంది అన్నాను . ఇద్దరం కలిసి క్లాస్ లోకి వెళ్ళాం . ముద్దబంతి పువ్వులా ఉంది రమ్య క్లాస్ లో కూర్చొని నన్ను చూడగానే కళ్ళు మెరిసాయి . హయ్ అని చెయ్యి ఊపింది నేను చెయ్యి ఊపి కూర్చున్నాను . క్లాస్ లో టైం బాగానే తిరిగిపోతోంది మూడవ పీరియడ్ లో అనుకుంటా మాధవి మేడం వచ్చి క్లాస్ చెప్తూ నన్నే తదేకంగా చూడసాగింది క్లాస్ అయిపోగానే వెళ్తూ ఒకసారి స్టాఫ్ రూమ్ కి రమ్మని చెప్పి వెళ్ళింది . మామా మన పంట పండింది లేరా వెళ్లు మేడం పిలిచింది అన్నాడు కిషోర్ . సరే లే వెళ్తాను కానీ శ్రీను గాడేక్కడ అన్నాను . వాడు ఈ మధ్య ఒక పిట్టను పట్టాడులే 4 రోజులు అవుతుంది కాలేజ్ కి వచ్చి అన్నాడు కిషోర్ . ఎవర్రా ఆ పిట్ట అన్నాను . నీకు కూడా తెలుసు లేరా సాయంత్రం చెప్తాను అన్నాడు కిషోర్ . సాయంత్రం ఐతే నా వల్ల కాదురా ఇప్పటికే వారం రోజులు ఇంట్లో లేనని పిన్ని గొడవ చేస్తుంది అన్నాను . ఐతే సరే మద్యాహ్నం చెప్తాను కాలేజ్ డుమ్మా కొడదామా అన్నాడు కిషోర్ . మరి హరిణి అన్నాను తనని చూపిస్తూ . ఏదొకటి ఆలోచిద్దాం లేరా అని కిషోర్ అంటుంటే సర్క్యూలర్ తో ప్యున్ లోపలికి వచ్చి మన కాలేజ్ చైర్మన్ వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల కాలేజ్ కి 3 రోజులు సెలవలు ప్రకటించారు అని చెప్పి వెళ్ళిపోయాడు . అబ్బా మొత్తం నాలుగు రోజులు సెలవలు వచ్చాయి రా అన్నాను .

3 Comments

  1. Next episode please

  2. Story is good where is the counituniti
    Story

  3. next episode release chei

Comments are closed.