సేల్స్ స్టార్ 3 146

ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఒక రెండు గంటలు పడుకున్నానో లేదో, మెలుకువ వచ్చేసింది. మనసు లో ఏదో తెలీని గుబులు. టైం చూస్తే నాలుగ్గంటలు. తెల్లారటానికి ఇంకా రెండు గంటలు వుంది. రచన నా పక్కనే నిద్ర పోతోంది. ఆమె ప్రశాంతమైన ముఖాన్ని, పెదవులని చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపించింది కానీ తన నిద్ర భంగం చెయ్యాలనిపించ లేదు.

క్రితం రోజు సాయంత్రం సంఘటన నన్ను కుంగదీసింది. ఇది నాకు చాల అవమానకరమైన విషయం. రచనది సామాన్యమైన అందం కాదు, చూసిన వాళ్ళని మంత్ర ముగ్ధుల్ని చేసేంత అందం. తన అందాన్ని వేరేవాళ్ళు ఆరాధించే, అభినందించే విషయం లో నాకెలాంటి అభ్యంతరం లేదు. ఆమె వైపు మొగాళ్ళు చూసే వొంకర చూపులు నాకేమీ కొత్త కాదు. ఐతే మాత్రం, రెడ్డి గారు ఇంత అశ్లీలం గా ప్రవర్తిస్తాడా? పరువు గల కుటుంబం లో ఆడవాళ్లంటే ఆయనకి ఏ రకమైన గౌరవం లేదనుకుంటా. కాస్త బతకనేర్చిన వాడే ఐతే, తన హోదానో, పరపతినో ఎరగా వేసి, మనసు పడిన ఆడదాన్ని రహస్యం గా వశం చేసుకోవటానికి ప్రయత్నించే వాడు. ఆయన మతి గానీ పోయిందా? ఇంత పచ్చిగా మాట్లాడితే ఏ పరువున్న ఆడదైనా రంకు చెయ్యటానికి సాహసిస్తుందా? ఆయన బరి తెగింపు పనికి అర్థం ఏమీ కనిపించలేదు.

ఆలోచిస్తున్న కొద్దీ, నాకు కళ్ళ ముందు కొత్త సమస్యలు కనిపిస్తున్నాయి. నాతో పాటే మిసెస్ సేన్, మిగిలిన వాళ్ళు కొద్దిమంది చెవుల్లో అయినా ఆయన మాటలు పడే వుంటై. విన్న వాళ్ళు ఊరికే వుంటారా? వేరే వాళ్ళ తో చెబుతారు. అసలే ఇలాంటి విషయాలు కార్చిచ్చులా వ్యాపిస్తాయి. తోటి వర్కర్ల ముందు ఇంక నేను తలెత్తుకు ఎలా తిరగగలను? దీన్ని ఎలా భరించటం? ఈసారి ఎదురు పడినప్పుడు అందరి ముందూ ఆయన గూబ పగిలేలా కొట్టాలి. ఉద్యోగం పోయినా పర్లేదు. అంత పరపతి వున్న వాళ్ళు, అలాగే జరిగితే, వేరే ఎక్కడా నాకు గతి లేకుండా చేసి వెంటాడి వేధిస్తారు, తప్పకుండా.

అవ్వాళ ఆ సన్నివేశం లో నలుగురు ఆడవాళ్ళు వున్నారు. రెడ్డి గారు అసభ్యం గా ప్యాంటు మీద నించే మొడ్డ తడుముకోవటం, సర్దుకోవటం చూస్తూ ఉండి పోయారు. మిసెస్ సేన్ ఐతే, రచనతో ఒక పక్క మాట్లాడుతూనే, మరో పక్క రెడ్డి గారి అవస్థ చూస్తూ, ఆయన వైపు మర్మగర్భం గా చిరునవ్వులు విసిరింది. అమ్మ కూడా, ఇంత జరుగుతున్నా, తన కోడలిని ఆదుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు సరికదా, చూస్తూ వుంది పోయింది. ఇరవై రెండేళ్లు వున్న నా చెల్లెలు కూడా జరుగుతున్న దాన్ని ఒక బ్లూ ఫిలిం చూస్తున్నట్టు చూస్తూ కూర్చుంది. తనైనా, చాలా తేలిక గా రచనని పక్కకి తీసుకుపోవచ్చు కదా? వీళ్ళ సైకాలజీ అంతు పట్టటం లేదు.

ఊహించని ఈ దాడికి రచన భయపడి ఒణికి పోతుందనుకున్నాన్నేను. దానికి బదులు తన పువ్వు అంత తడిసి పోయి వుండటం చూసి నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది. కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. నా ఆకోచనల తీరు చూసి, నాకు నేనే ఒక పెద్ద దౌర్భాగ్యుడిలాగా అనిపించాను.

ఇలా తెల్లార్లూ ఆలోచిస్తూ కూర్చున్నాను. ఆరున్నర అయింది. కింద అడుగుల చప్పుడు వినిపించింది. అమ్మ రోజూ ఈ టైం లో ఇంటికి దగ్గర్లో వున్న పార్క్ కి మార్నింగ్ వాక్ కోసం వెడుతుంది. ఎవరి తోనైనా కాసేపు మాట్లాడితే కాస్త మనసు కుదుట పడుతుంది అనిపించి మెట్లు దిగి కిందకెళ్ళాను. అమ్మ నా వైపు ఒక ఖాళీ చూపు విసిరింది. ఇద్దరం మాట్లాడుకుంటూ పార్క్ వైపు వెళ్ళాం.

“ఎలా సిగ్గూ ఎగ్గూ లేకుండా చూసాడురా, ఆయన!” అని ముక్కున వేలేసుకుంది.

నేను విన్న ఆయన మాటలు అమ్మకి చెప్పాను. మిల్ లో అందరి ఎదురుకుండా ఆయన దవడ పగలగొట్టాలని నిర్ణయించుకున్న విషయం కూడా చెప్పాను. ఆ మాటలు వినంగానే, అమ్మ కొంచెం ఖంగారు పడింది. “అదేం ఆలోచన రా! అలాంటిది ఏదైనా జరిగితే, మనకే చాలా నష్టం. ఆవేశ పడకు. జరిగిందేదో జరిగింది, ఇంక ఇది ఎక్కడిదాకా వేడుతుందో చూద్దాం.” అంది భుజం తట్టి. నా మానసిక పరిస్థితి బాలేదని గ్రహించి, నన్ను పక్కనే వున్న బెంచీ మీద కూలేసింది.