అచ్చ తెలుగు కథ 381

‘Happy anniversary to you!
Happy anniversary to you!
Happy anniversary to dear akka and bava
Happy anniversary to you!’
Clap. Clap. Clap.
అక్క, బావ కేక్ కట్ చేస్తుంటే చూడ ముచ్చట గా ఉంది. నా మనసు పొంగిపోయింది. ముచ్చట గా ఉండే జంట.
ఒడ్డు పొడుగు ఒకళ్ళకి ఒకళ్ళు సరిగ్గా సరిపోయినట్టు ఉంటారు. అక్క బహుశా 5’4” ఉంటుంది. బావ 5’9” ఉంటాడేమో. చక్కగా సన్నగా ఉంటాడు. అక్క కూడా ఇంకా సన్నగా ఉండేది. పెళ్లి అయిన తర్వాత కొంచెం వొళ్ళు చేసింది. అయినా ఇప్పుడే ఇంకా బావున్నట్టు ఉంది.
‘ఇంకా ఎన్నో anniversary లు జరుపుకోవాలని ఆశిస్తూ’ అని నోట్లో కేక్ పెట్టాను.
హుషారు గా కేక్ కార్యక్రమం ముగిసింది. అక్క బావని ఇంటికి పిలిచి ఇది జరుపుకోవటం మా ఆనందం.
డిన్నర్ తర్వాత అక్క బావ వాళ్ళ రూమ్ కి రిటైర్ అయ్యారు. బావ రేపు మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్లిపోవాలి అని.
అక్క మాత్రం కొన్ని రోజులు ఉండి వెళుతుంది ఎప్పటి లాగానే.
హాల్ లో నేను అమ్మ నాన్న టి*వి చూస్తూ ఉన్నాము.
‘ఫంక్షన్ బాగా జరిగింది కదమ్మా. వాళ్ళిద్దరూ ఎంత హాపీ గా ఉన్నారో.’ అన్నాను.
‘అవునురా. Almost perfect. ఒక్క దిగులు తప్పించి.’ అంది అమ్మ కొంచెం బాధగా.
అది దేని గురించో నాకు తెలుసు.
‘నీకు ఎంత సేపు పిల్లల గురించే. వాళ్ళు హాపీ గా ఉన్నారా లేదా అనేది ముఖ్యం. పిల్లలు లేకపోతే ఏంటి?’ అన్నాను.
‘నీకు ఇప్పుడే తెలీదు రా. పిల్లలు ఉంటేనే సంసారం గట్టిగా ఉండేది.’ అంది.
‘అయినా ఎందుకంత వర్రీ అవుతావు. వాళ్లకేమంత వయసు మించిపోయిందని. ఇంకా టైమ్ ఉంది గా.’ అన్నాను.
‘ఏంట్రా అలా అంటావు. ఇది 7వ anniversary. ఇంకా ఎన్ని రోజులు?’ అంది కొంచెం అసహనంగా కొంచెం దిగులు గా.
‘వాళ్ళిద్దరి మధ్యా మనస్పర్ధలైతే ఏమీ లేవు. ఏమన్నా మెడికల్ సమస్యాలా అన్నాను.’ అడగాలా వద్దా అని సందేహిస్తూ నే.
ఇలాంటి టాపిక్ లు మాట్లాడాలంటే నాకు ఇబ్బందే… అదీ అమ్మ తో.
‘టాపిక్ ఎత్తావు కాబట్టి చెప్తున్నాను. నేను మొన్న ఆ మధ్య బలవంతం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని ఫోర్స్ చేశాను. ఇద్దరినీ.’
కొంచెం సేపు ఆగింది చెప్పాలా వద్దా అని సందేహిస్తున్నట్టు.
మళ్ళీ తానే అంది ‘ఆయనకి count తక్కువ గా ఉందిట.’ అంది నెమ్మదిగా.
నేను అవాక్కయ్యాను. కాసేపు మౌనం. ఏదో ఒకటి అనాలి కదా అని
‘ఏంటి sperm count ఆ?’ అన్నాను అప్రయత్నం గా.
అమ్మ ఏమీ మాట్లాడలేదు. డాడీ అసలు ఏమీ మాట్లాడ లేదు మొదటి నుంచి.
అంత obvious విషయాన్ని కూడా పైకి అనాలా అని నన్ను నేనే తిట్టుకున్నాను.
కాసేపయ్యాక అమ్మే అంది.
‘మన బంగారం మంచిదే. కానీ ఏం చేస్తాం’ అంది నిట్టూరుస్తూ.
నాకు ఇంకా బాధ అనిపించింది.
‘చూద్దాం లే. మన చేతుల్లో ఏముంది. అయినా ఇంకా ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రాబబిలిటీ తక్కువ.’ అంది అమ్మ నిద్రకి ఉపక్రమిస్తూ.