అన్నయ్య 1742

నేను ప్రమోద్ కి భార్య అయితే సులోచన నాకు మరదలు అవుతుంది …. చింటూ నాతోనే ఉంటాడు … సెక్స్ చేంజ్ చేయించుకున్న నాకు ఎట్లాగు పిల్లలు పుట్టరు. సులోచన తన బావ కిరణ్ ని చేసుకుంటే తనకూ పిల్లలు పుడతారు తనూ సంతోషంగా ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. హైదరాబాద్ ఆఫీసు సెటప్ అంతా నేను చూచుకుంటూ నా భర్తా పిల్లాడితో ఇక్కడే ఉండొచ్చు … సులోచనతో నా బంధుత్వం కూడా కంటిన్యూ అవుతుంది. ఇక కాదనడానికి రీజన్స్ ఏమీ కనపడటం లేదు. ప్రమోద్ ముందు అప్పుడే ఒప్పుకోవాలంటే ఏదో సిగ్గుతెర అడ్డొస్తుంది. అందుకే రేపు ఆలోచించి చెప్తా అన్నాను. ప్రమోద్ నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటా. అన్నాడు. ప్రమోద్ వెళ్ళిపోయాక సులోచనతో “నిన్నటివరకూ నీ భర్త స్థానం లో ఉన్న నేను మీ అన్నయ్య భార్య స్థానంలోకి రావాలంటే ఏదో జంకు గా ఉంది. కానీ ఈవిధంగానే జరిగితే మనమందరమూ కలిసి ఉండొచ్చు. మీ అన్నయ్యను పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మనిద్దరి పెళ్ళిళ్ళూ ఒకేసారి జరగాలి సుమా” అన్నాను. మరునాడు కొంచెం లేట్ గా నిద్ర లేచేసరికి సులోచన బయటికి మార్కెట్ కి వెళ్ళింది. నేను లేచి స్నానం చేసి క్రీం కలర్ కాటన్ చీర కట్టుకున్నాను. నల్ల రంగు జాకెట్ వేసుకున్నాను. హాల్లోకి వచ్చిన నన్ను చూసి నవ్వుతూ ప్రమోద్ “థాంక్స్ డియర్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాస్ యువర్ లైఫ్ పార్టనర్” అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను సిగ్గుగా చూసాను తనవైపు. ఒక వారం రోజుల వ్యవధిలో కిరణ్ ని కూడా రప్పించి ముందు మా మ్యారేజ్ జరిగిన తరువాత కిరణ్ కాళ్ళు అన్నా వదినల పాత్రలో ప్రమోద్ నేనూ కలిసి కడిగాము.

ఆరోజు సులోచన ఫస్ట్ నైట్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో అరేంజ్ చేశాము. తనని నేనే దగ్గరుండి ముస్తాబు చేశాను. ఎక్కడో ఒక ప్రక్క కించిత్తు బాధ లేకపోలేదు ఒకప్పుడు నాకోసం తనని ఇట్లా గదిలోకి పంపారు కానీ ఇప్పుడు నేను వదినపాత్రలో పంపుతున్నాను. వాళ్ళిద్దరినీ వదిలేసి ఇంటికి వచ్చేశాము. ఇంటికి వచ్చాక చింటూ ని నిద్రపుచ్చాను. ఆయాను తనకు తోడుగా పడుకోబెట్టి స్నానం చేసి తెల్ల చీర కట్టుకున్నాను. జడలో మల్లెపూలు. ఒకప్పుడు విగ్, ప్యాడెడ్ బ్రాలు ఇవన్నీ వాడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అన్నే సహజ సిద్ధంగా ఉన్నవే. సింపుల్ మేకప్ లోనే ఉండటం నాకిష్టం. ప్రమోద్ ఉన్న బెడ్రూంలోకి పాల గ్లాసుతో అడుగుపెట్టాను. మా పెళ్ళైన తరువాత తనతో ఏకాంతం గా గడపడం అదే మొదటిసారి. గుండెలు కొట్టుకుంటున్నాయి. ప్రమోద్ తెల్లని లుంగీ తెలుపు లాల్చీ లో ఉన్నాడు. తనని చూసేసరికి న కనురెప్పలు సిగ్గుతో వాలిపోయాయి. తను నాదగ్గరకు వచ్చి నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నా పిల్లవాడి ని చూసుకుంటావనే ఒక్క కారణం తో ఒప్పుకున్నాను నిన్ను నా భార్యగా చేసుకోవడానికి.

2 Comments

  1. Waiting for aunty and girls

  2. Miru aunty ite naku reply ivvandi

Comments are closed.