అన్నయ్య 1742

భార్య చెప్పిన కథ:

కృష్ణ ని చీరలో చూడగానే ఎప్పుడో పరిచయమున్న నా బాల్య స్నేహితురాలిలా కనిపించాడు …. తన నా భర్త అనే విషయం నాకు గుర్తుకు రావడం లేదు. కృష్ణ అయితే తనని తను చీరలో చూసుకుని చాలా ఆనందపడిపోతున్నాడు. భోజనం అయిపోయిన తరువాత బాల్కనీ లో కూర్చుందాము రమ్మన్నాను. తనలో ఏదో సంకోచం ఎవరైనా చూస్తారేమో అని. నేను ఎవరూ తనని గుర్తు పట్టలేరని ధైర్యం చెప్పి తనని బాల్కనీ లోకి తీసుకు వెళ్లాను. ఇద్దరమూ కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉండగా కృష్ణ సులోచనా! ఐ యాం వెరీ మచ్ థాంక్ ఫుల్ టు యు అంటూ నన్ను అర్ధం చేసుకునే భార్య దొరికింది అంతే చాలు అంటూ నా ప్రక్కగా వచ్చి నన్ను చుంబించాడు. తన ముద్దుకు స్పందిస్తూనే బెడ్ రూమ్ లోకి తనని లాక్కెళ్ళిపోయాను. నేను పైన ఉంది తనని ఆడదానిలా భావిస్తూ నన్ను నేను మగాడిలా భావించుకుంటూ తనతో సెక్స్ చేసాను. పైన ఉండి చేసానేమో క్లైమాక్స్ కి వచ్చిన తరువాత మా ఇద్దరి వీర్యమూ తన లోలంగా మీద ధారగా ఒలికింది. కాసేపటి తరువాత కృష్ణా! బాటలు మార్చుకుంటావా? అని అడిగాను. ఈ నైట్ కి ఇట్లానే ఉండనివ్వు డియర్ అంటూ నన్ను కౌగలించుకుని బెడ్ లైట్ ఆర్పేసాడు. నేను కూడా తన ఇష్టమే నా ఇష్టమనుకుని నిద్రకు ఉపక్రమించాను

ఆ మరుసటి రోజు ఆదివారం అవడంతో పైగా హైదరాబాద్ లో లష్కర్ బోనాలు పండుగ అవడంతో మా పనిమనిషి 3 రోజులు సెలవు పెట్టేసింది. అందువల్ల మా ఇద్దరికీ త్వరగా మెలకువ రాలేదు. తెల్లవారి 10 గంటలకి గానీ లేవలేదు. ముందు లేచి ప్రక్కనే పడుకున్న కృష్ణ ను చూచేసరికి తనింకా నిద్రలోనే ఉన్నాడు. నేను లేచి కాఫీ పెట్టి తనని నిద్ర లేపాను. నన్ను చూచి థాంక్ యు డియర్ అంటూ లేచి చీరలోనే బాత్ రూంకి వెళ్లి తన కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని స్నానం చేసి టవల్ తో బయటికి వచ్చాడు. వంట అయిపోయిన తరువాత భోజనం చేసి కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను ఈ లోపు తను ఆఫీసు వర్క్ ఏదో ఉంటే కంప్లీట్ చేసుకుని తన ఆఫీసు రూం నుండి బయటికి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలు అవుతోంది. నాకు నిన్నటిలా కృష్ణని చీరలో చూడాలనిపించింది. ఈవెనింగ్ అలా బయటికి వెళ్ళి వద్దాం అని తనని అమీర్ పేట చందన షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళి నాకంటూ తనకు సూట్ అయ్యే చీరలు, మాచింగ్ జాకెట్స్, పాడెడ్ బ్రాలు, లోపలి లంగాలు అన్నీ కొనేసాను. బయట హోటల్ లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్లేసరికి రాత్రి 9 గంటలు కావస్తోంది. ఆ చీరలు అట్లానే ఉంచి నా చీరల్లో నుండి పాల తెలుపు రంగు చీర కాటన్ ది ఒకటి తీసి కృష్ణ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి “ఏమండీ రాత్రి మిమ్మల్ని పట్టు చీరలో చూసినా తనివి తీరలేదు … నాకోసం ఈ రోజు కాటన్ చీర కట్టుకోరూ అంటూ గారాభం గా అడిగాను తనని. తను సంశయం తో అదికాదు సులోచన రేపు ఆఫీసు కి వెళ్ళాలి కదా నిద్ర లేకుంటే యెట్లా? అంటూ నసుగుతున్నాడు. లోలోపల తనకీ చీర కట్టుకోవాలని ఉందనేది నాకు అర్ధమైపోతోంది.

2 Comments

  1. Waiting for aunty and girls

  2. Miru aunty ite naku reply ivvandi

Comments are closed.