అన్నయ్య 1742

సరే బెట్టు చేస్తున్నాడు మనమే ఒక మెట్టు దిగుదాము అనుకుని “ప్లీజ్ ప్లీజ్” అంటూ బ్రతిమాలేసరికి ఓకే అంటూ తన లుంగీ విప్పి నా ముందే ప్యాంటీ వేసుకుని బ్రా తొడుక్కున్నాడు. లోపలి లంగా కూడా తనే తొడుక్కున్నాడు. జాకెట్ హాక్స్ నేను పెట్టాను. చీర తీసుకునేటప్పుడు నేను గదిలో ప్రక్కన లేకపోతే తనెలా ఉంటాడో చూద్దామనిపించి ఏదో పని ఉన్నట్లు కిచెన్ లోకి వెళ్లి ఒక ఐదు నిమిషాల తరువాత వచ్చి చూసేసరికి చీరను తనంత తానే కట్టుకుని కుచ్చిళ్లు సర్దుకుంటున్నాడు. అంటే తనకు చీర కట్టుకోవడం చాలా బాగా వచ్చనే విష్యం నాకు అర్ధం అయింది. వెనుక నుండి ఇంకా గదిలోకి వెళ్ళకుండా తనేమి చేస్తున్నాది చూద్దామని వెళ్ళకుండా తాత్సారం చేస్తుంటే తనంత తనే హెయిర్ విగ్, కళ్ళకు కాటుక, పెదవులకు లిప్ స్టిక్ కూడా తనే అప్లై చేసుకుని …. ప్రక్కన డ్రెస్సింగ్ టేబుల్ సొరుగు నుండి ఆర్టిఫిషియల్ నగలు తీసుకుని చేతులకు గాజులు, కాళ్ళకు పట్టీలు తనే తొడుక్కున్నాడు. అంతా అయిపోయాక అద్దంలో తనని తానే మురిపెం గా చూసుకోసాగాడు.

తను చీరలో మెరిసిపోతున్న వైనాన్ని తనకు తానే మురిపెంగా చూసుకుంటున్న నా భర్తని వెనుకగా వెళ్లి కౌగిలించుకుని, “చీర కట్టుకోవడం నాకంటే నీకీ బాగా తెలుసు కృష్ణా!” అంటూ చెవిలో గుసగుసగా అంటూ ఉంటే తాను సిగ్గుతో నావైపు చూస్తూ “నాకు ఈ క్రాస్ డ్రెస్సింగ్ నాకు 12సంవత్సరాల వయసునుండీ ఉంది సులోచనా! మన పెళ్లి అయినప్పటినుండీ నాకు ఏదో నిర్బంధంలో ఉన్నట్లుండేది చీర కట్టుకోకపోతే… కానీ నా అదృష్టం కొద్దీ ఫోటోలు నీ కంట బడటం…. నన్ను చక్కగా అర్ధం చేసుకున్నావు కాబట్టి నాకీ భాగ్యం కల్పించావు” అన్నాడు. నేను “డియర్! నన్ను ఎంతగానో అభిమానిస్తావు …. ఎప్పుడు కాదనలేదు నేను ఏది అడిగినా….. నువ్వు సంతోషంగా ఉంటే అంతకన్నా నాకు ఆనందం లేదు…. ఈరోజు షాపింగ్ నాకోసం చేసింది కాదు … అవన్నీ నీకోసమే …. ప్రతిరోజూ ఇంటిలో ఉన్న ప్రతి క్షణం నీకిష్టమైన చీరలో ఉన్నా నాకేమీ అభ్యంతరంలేదు” అన్నాను. క్షణ కాలం పాటు నావైపు ఆనందంగా చూస్తూ “థ్యాంక్ యూ డియర్ …. అంటూ నన్ను ముద్దులతో నింపేశాడు. ఆ మరుసటి రోజు హైదరాబాద్ లో మేముండే ప్రాంతంలో కాకుండా వేరే చోట ఒక లేడీస్ టైలర్ దగ్గరికి వెళ్లి ఏదో కల్చరల్ ఈవెంట్ కోసం అంటూ తన బ్లౌజ్ కొలతలూ, పంజాబీ డ్రెస్ కు కొలతలూ ఇచ్చి తనకోసం నేను కొన్న అన్ని డ్రెస్ లకూ కావలసిన లోపలి లంగాలూ అన్నీ కుట్టించేసాను. ఆ సాయంత్రం నుండీ నా భర్త రోజూ ఇంటికి రావడం తన కిష్టమైన డ్రెస్ లోకి మారిపోవడం తో పాటూ ఇంటిలో ఆడవాళ్ళు చేసేపనులన్నీ నన్నడిగి నేర్చుకున్నాడు …. ఒక్కోసారి నన్ను కూర్చుండబెట్టి తనే వంటలన్నీ చేసేసేవాడు…. మా ఇంటిపనిమనిషిని మాన్పించేశాను. మేమిద్దరమూ ఒకరికొకరం అన్నట్లు సాగిపోతోంది కాలం.

2 Comments

  1. Waiting for aunty and girls

  2. Miru aunty ite naku reply ivvandi

Comments are closed.