అన్నయ్య 1742

గత రెండు సంవత్సరాలుగా మా పెళ్ళైన తరువాత నేను బలవంతం గా, నాకిష్టం లేకపోయినా మానేసిన నా దైనందిన జీవితాన్ని నాకిస్తోంది మళ్ళీ ఇప్పుడు సులోచన. లోపలి లంగా ముడి వేసుకుని సరిగా అమరిందో లేదో నేను అద్దంలో చూసుకుంటుంటే నన్నే మురిపంగా చూస్తోంది సులోచన. చీర కట్టుకుంటున్నప్పుడు నాకు సహాయం చేసింది. కుచ్చెళ్లు తన చేతులతో పోసింది. వాటిని నా బొడ్డు ముందర దోపుతుంటే ఆ హాయిని నేను మాటల్లో చెప్పలేను. చీర కట్టుకోవడం అయిపోయిన తరువాత తన డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో నుండి క్రొత్త హెయిర్ విగ్ తీసింది. అది చాలా కాస్ట్లీ గానే కనిపిస్తోంది. నా తలపైన విగ్ అమర్చిన తరువాత నా పెదవులకు లిప్ స్టిక్ తీసి అప్ప్లై చేసింది. కళ్ళకు సుర్మా రాసింది. నా జడలో విరజాజి పూలు పెట్టింది. అంతా అయిపోయిందేమో అనుకుంటే తన నగలను తీసి చేతికి గాజులు, కాళ్ళకి వెండి పట్టీలు, నడుముకి వడ్డాణం, చేతులకు అరా వంకీలు వేసింది. నాకు చాలా సిగ్గు తో పాటు, ఒక విధమైన సంశయం, మాట్లాడలేక పోతున్నాను. నన్ను తన వైపు త్రిప్పుకుని నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టుకొంది. నన్ను నెమ్మదిగా నడిపించుకుంటూ అడ్డం ముందుకు తీసుకు వెళ్లి కృష్ణ ప్రియా ఇప్పుడు నీ అందాన్ని చూసుకో అంది. తను నా పేరు చివర తగిలించిన ప్రియ అన్నమాట నాకెంతో నచ్చింది. డియర్! ఇక భోజనం చేద్దామా? అంటూ డైనింగ్ హాల్ వైపు నడిచింది. నేను తనతో వెళ్ళబోతూ మళ్ళీ అద్దంలో చూసుకున్నాను … నాకు నేనేనా ఆ అద్దంలో కనపడుతోంది అనుకున్నాను. భోజనానికి ఊర్చునే ముందు తను నన్ను మా డిజిటల్ కెమెరా తో చాలా ఫోటోలు తీసింది. ఇద్దరమూ భోజనానికి కూర్చున్నప్పుడు తను ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండీ … రోజూ ఇట్లానే మిమ్మల్ని తయారు చేస్తాను …. ఇప్పుడు మీరు నాకు భర్త కృష్ణ కాదు … మా వదిన కృష్ణ ప్రియ. ఇప్పుడు నా భర్తతో మాట్లాడలేని ఎన్నో విషయాలు నా వదినతో చెప్తాను అంటూ మా వదినతో చెప్తాను అంటూ దగ్గరికి జరిగింది . నేను మౌనాన్ని వీడి తనతో “ఒంటరితనంలో ఉన్నప్పుడు నాకు ఈ చీర కట్టుకోవడం అలవాటైంది సులోచనా …. నా బలహీనతను గౌరవించి నన్ను ఇంతగా సంతోషపెట్టిన నే మాటను ఎలా కాదనగలను సులోచనా అంటూ నేను కూడా తనకు దగ్గరిగా జరిగాను. ఆరోజు కూడా తన చాలా ఆక్టివ్ రోల్ ప్లే చేసింది సెక్స్ లో. కారిన వీర్యం నా లోపలి లంగాకు అయినప్పుడు నాలో ఒక వింత భావన నాకే చిత్రంగా తోచింది. నిజంగా ఆడదానిలా మారిపోతే ఎలా ఉంటుంది? అని.

2 Comments

  1. Waiting for aunty and girls

  2. Miru aunty ite naku reply ivvandi

Comments are closed.