అన్నయ్య 1742

హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ రూపాన్ని సంతరించుకుని మా ఇంటిలోకి అడుగు పెట్టగానే మొదట నన్ను పలకరించింది చింటూ గాడు. వాడికి నన్ను చూడగానే వాళ్ళ నాన్నని కానీ, సులోచన ని కానీ చూడకుండా నా దగరికి పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. నన్ను అల్లుకు పోయాడు. “ఆంటీ ఎక్కడికి వెళ్ళిపోయావు … ఆయమ్మ తో ఉండాలంటే యాక్” అంటూ ముద్దు ముద్దుగా పలుకుతుంటే “ఇక ఎక్కడికీ వెళ్ళను కన్నా … బోలెడు స్టోరీస్ చెప్పుకుందామే” అంటూ వాడిని నేను ముద్దు పెట్టుకున్నాను. ఆ నెక్స్ట్ డే ఈవెనింగ్ నేనూ సులోచనా షాపింగ్ కి వెళ్ళాము. నాకు కావలసిన చీరలూ. లోపలి లంగాలూ, జాకెట్లూ, కొన్ని సింపుల్ గా ఉండే నగలూ తీసుకున్నాము. మా ఏరియా లోనే ఉన్న లేడీస్ తిలోర్ దగ్గరికి వెళ్లి స్వయానా నా కొలతలు నేనే ఇచ్చుకున్నాను మొట్టమొదటిసారిగా. షాపింగ్ అయ్యాక ఇంటికి వెళ్లి మా అందరికీ నేనే వంట చేశాను. ప్రమోద్ అయితే చాలా మెచ్చుకున్నాడు. సులోచన లేనప్పుడు ఏదో మాట్లాడామని అనుకుంటున్నాడు కానీ మాట్లాడడం లేదని నేను గ్రహించాను. నెక్స్ట్ డే తను విజయవాడ వెళ్ళిపోయాడు.

నెక్స్ట్ డే సులోచన ఆఫీసు కి వెళ్ళిపోయింది. నేను ఆయమ్మ ని విజయవాడ పంపేశాను తను విజయవాడ లో చింటూ కి సంరక్షణగా ఉంటుందని ప్రమోద్ ఏర్పాటు చేసుకున్నాడు. చింటూని చూసుకోవడానికి నేను ఉన్నానుగా అందుకే పంపేశాను. చింటూ తో కాలక్షేపం అయిపోతోంది నాకు. అట్లా ఒక మూడు రోజులు గడిచిపోయాయి. ఆరోజు శ్రావణ శుక్రవారం సులోచనా నేనూ తలస్నానం చేసి ఇద్దరమూ వైలెట్ కలర్ పట్టుచీరలు ఇద్దరివీ ఒకే డిజైన్ కట్టుకుని గుడికి వెళ్ళాము. కార్ పార్క్ చేసి ఆలయం లోకి ప్రవేశించే ముందు మా ఇద్దరినీ చూసి ఒక ఆకతాయి ఈలవేస్తూ ఏదో కామెంట్ చెయ్యడం నేను గమనించాను. సులోచన అయితే వాడు నన్ను కాదు నిన్ను చూసే ఎలా వేస్తున్నాడు అంటూ ముసి ముసి నవ్వులు నవ్వింది. గుడిలో దర్సనం అయిపోయాక చింటూ ని ప్రక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్ కి తీసుకువెళ్లాము. ఒక ముసలావిడ మమ్మల్ని చూసి చింటూ నా దగ్గరే ఉండటం చూసి నీ కొడుకుని స్కూల్ లో జాయిన్ చేశావా అమ్మా అంటూ నన్ను అడిగింది. అప్పుడు కోడా సులోచన తనలో తను నవ్వుకోవడం గమనించాను. ఇంటికి వెళ్ళాక నేను కాటన్ చీర కట్టుకున్నాను. తనేమో నైటీ లో ఉంది. భోజనం అయిపోయాక పడుకునేముందు కృష్ణా! అందరూ నిన్ను స్త్రీగానే అంగీకరించేసారు ఆఖరికి ఊహ తెలీని చింటూ కూడా అంటూ నవ్వింది.

కొన్నిరోజులతరువాత మా ఆడపడుచు, మా వారి సిస్టర్ అంటూ నన్ను ఆఫీసు లో పరిచయం చేసింది సులోచన. అట్లా నా ఆఫీసు లో నేను క్రొత్తగా అందరికీ పరిచయం చెయ్యబడ్డాను. కానీ ఈ నా ఆడజన్మ ఇంట్లోనే ఉండాలని ఇంటిపనులకే పరిమితమవ్వాలని ఉవ్విళ్ళూరుతోంది. చింటూని దగ్గరలో ఉన్న కిడ్స్ స్కూల్ లో జాయిన్ చేశాము. వాడు కాలు జారి పడటంతో కాలు బెణికి మంచం మీద ఉండాల్సి వచ్చింది. ప్రమోద్ కూడా వచ్చాడు. సులోచన ఉంటానన్నా తనని ఆఫీసు కి పంపి వాడి బాగోగులు నేనే చూశాను. అప్పుడు ఒక రోజు సులోచన “కృష్ణ! నేను నిన్ను ఒక్కటి అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోవుగా?” అంది. నేను “నీకు నాదగ్గర ఏమైనా అడిగే చనువు ఉంది కదా …

2 Comments

  1. Waiting for aunty and girls

  2. Miru aunty ite naku reply ivvandi

Comments are closed.