చాలా లక్కీ 1 474

అదా . . . .నాటు సారా కొద్దిగా తాగాలే. . . ఉదయం నుండి పెళ్ళికొచ్చిన వారాందరూ ప్యాసింజర్లే కదా . . . . .ఒళ్ళు హూనమయిపోతోంది. సరేలే . . .ఏదీ ?ఏం తెచ్చావో ?ఇలా ఇవ్వు . . . అంటూ చేయి చాచింది.
గగన్ కు కంపరమెత్తి పోయింది ఆమె సమాధానానికి . . .ఛీ అని ఈసడించుకొంటూ సవంత్ పంపిన తినుబండారాలను చేతికిచ్చాడు.
ఛీ అంటా వేమిటి బావా . . . ఏ, నీకు సారా అంటే పడదా. . . అలా అని తెలుసుంటే తాగక పోతినే. . . నీ స్నేహితుడు గుడి ఎనక సారా పోయించి . . .దెంగి పంపాడు మరి . . . .నీకు చెప్పలేదా . . .అని ఆబగా పొట్లం లోని పదార్థాలను బుక్కసాగింది.
ఆమె అందం చూసి ఆమె కావాలనుకొన్నాడే గాని . . . పెద్ద ఆమె ఊర లంజ అని తెలిసే సరికి అసహ్యం పెరిగిపోయింది పెద్దింటి కుర్రోడయైన గగన్ కు . . .
అమె తినడం పూర్తి చేసి బ్రేవ్ మని తేనుస్తూ మంచం మీద ఎల్లకిలా పడుకొని నడుమెత్తి లంగాను పైకి లాక్కొంటూ తొందరగా రా బావా . . . . నిద్దరొస్తుది.
ఆ చర్యకు కడుపులో దేవినట్లయ్యి వాంతి తన్నుకొచ్చేసింది గగన్ కు గది నుండి బయటకు పరిగెత్తి యాక్ మంటూ వాంతి చేసుకొన్నాడు.
తల తిప్పి ప్రక్కకు చూసిందే గాని లేచి రాలేదు,తన లంగాను కిందకు దించుకోలేదు మోహన . . .గగన్ వామిట్ చేసుకొని నీరసంగా కూచొని ఉంటే . . .తొందరగా రా బావా ఉదయాన్నే రెడ్డి గారింటికెళ్ళాలి అంది.
గగన్ జేబులో చేయి పెట్టి చేతికందిన డబ్బు పైకి లాగి ఆమె చేతిలో పెడుతూ . . . ముందు ఇక్కడ నుండి బయలు దేరి వెళ్ళు . . .
అదేంటి బాయా . . . .నను రమ్మని చెప్పి వెళ్ళమంటావేమిటీ . . .ఇప్పుడు ఇంటికెళితే ఇంట్లో పెద్ద ఊరుకొంటుందేవిటి . . .
గగన్:- ఊరుకోకపోతే ఉరెసుకొని చావమను. . .ముందు నీవు ఇక్కడ నుండి వెళ్ళు
నేను వెళ్ళలేను బాయా పెద్దింటి కుర్రోడని జెప్పి ఈ రాత్రంతా ఇక్కడే ఉండమని చెప్పింది మా పెద్దావిడ
గగన్:- నిన్ను గుడి దగ్గర క్లాసికల్ డాన్స్ చేస్తూ ఉంటే చూసి మోజు పడ్డా. . . . కాని నీవు ఇంత ఊర మాస్ అని ముందే తెలుసుంటే . . . . నీ మొహం కూడా చూసేవాడిని కాదు.
ఆ మాటకు చప్పున సీరియస్ అయిపోయింది మోహన.. . .మాటలు తిన్నగా రానీయ్ బాబూ . . . నేను లంజనే కాదనడం లేదు. నా బాష ,నా సరళి నీకు నచ్చక పోతే అది నీ ప్రాబ్లం . . .నీకు నచ్చలేదని నన్ను నేను మార్చుకోలేను. వచ్చిందే దెంగడానికైతే మళ్ళీ ఈ వంకలెందుకో. . . మీపట్నం లో ఉంటారుగా. . .పైన పటారం కలిగినోళ్ళు. . . అలాంటి లంజలైతే కన్నె పిల్లలా భావించి చొంగ కార్చుకొంటారు . . .మీ బోటి కుక్కలు. . .ఆమె మాటలు ఇంకా పూర్తి కానే లేదు.
చెంప చెళ్ళు మనేలా ఒక్కటిచ్చుకొన్నాడు.
దెబ్బకి పక్కకి తూలి. . చెంపను అదిమి పెట్టుకొంటూ . . . పోరా బేవార్స్ నీకు దెంగడం చాత కాకపోతే చెప్పు నేర్పిస్తా. .అంతే గాని చేయి చేసుకోవడం లాంటివి పెట్టుకొన్నావో . . .ఊరు దాటి పోలేవు. . . నేను వెళ్ళను నీకు మొడ్డ లెగిస్తే దెంగు లేదా ఎక్కడికైనా చావు . . .నేను ఉదయం వరకూ ఎక్కడికీ వెళ్ళేది లేదు అని బాసిం పట్టు వేసుకొని కూర్చొంది మోహన…
ఛ అని ఈసడించుకొని ధుమ ధుమలాడుతూ తనే బయటకెళ్ళి పోయాడు .
కోపం తో బయటికెళ్ళి సవంత్ తో చెప్పకుండా అప్పటికప్పుడు కార్ వేసుకొని పట్నం వైపు బయలుదేరిపోయాడు.
పెళ్ళి పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఎవరి గొడవలో వారు ఉంటం తో గగన్ వెళ్ళి పోవడం ఎవరూ పట్టించుకోలేదు.
ఆమె మీద కోపం తో యాక్సిలేటరును తొక్కిపెట్టి వంద స్పీడులో సరిగ్గా గంట సేపటికి మైన్ రోడ్డులో పడి పట్నం వైపు పరుగులు తీసింది గగన్ యొక్క డస్టర్ కార్. . .తెల్లారే సమయానికి ఊరు శివార్లలోకి వచ్చేసరికి సవంత్ నుండి ఫోన్ వచ్చింది.
గగన్ కార్ పక్కకేసుకొని సిగరెట్ ముట్టించుకొంటూ హలో అనగానే సవంత్ ఏరా రాత్రే బయలు దేరావనట. . .ఏం ఆమె కో ఆపరేట్ చేయలేదా?