చాలా లక్కీ 1 475

ఆమె వస్తే తన వంటి దుర్వాసనకు తిట్టిన తిట్టు తిట్టకుండా వదలదనుకొని లేచి బాత్రూములో దూరాడు.
గగన్ వచ్చే సరికి డైనింగ్ దగ్గర అహన వీడి కోసం ఎదురు చూస్తూ కనిపించింది.
అహన వడ్డించినవి తింటూ అమ్మా నీతో ఓ మాట చెప్పాలే అన్నాడు.అమ్మా కొడుకులిద్దరూ చాలా ఫ్రాంక్ గా ఉంటారు. ఆ చనువుతో దాదాపు అన్ని విశయాలూ పంచుకొని ఆలోచించడం అలవాటయిపోయింది గగన్ కు.
అహన:-నీకలవాటేగా చెప్పూ అంది తనూ తింటూ . . .
రాత్రి ఓ అమ్మాయి మీద చేయి చేసుకొన్నానే
అహన:- ఎందుకూ
అ అమ్మయి ప్రవర్తన నాకు నచ్చలేదు. నన్ను తిట్టింది కూడా అందుకే కొట్టా
అహన:- ఒక తల్లిగ వాడి మాటల్లోని నిజయితీని గమనించింది. అదే సమయంలో ఏం జరిగి ఉంటుంద ఊహించేప్రయత్నం చేస్తూ . . . ఏం పర్లేదు లైట్ తీసుకో నీకు కరెక్ట్ అనిపించిందిగా
రైటో రాంగో చెప్పలేను కాని చేయి చేసుకోవడం అనవసరం అనిపించి కొద్దిగా ఫీల్ అయ్యా
అహన:- ఫీల్ కావడం ఎందుకు మనం సొసైటీలో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళం . . . జరిగి పోయిన వాటిని తలచుకొని బాధ పడుతూ ఉండే దానికన్నా జరగాల్సిందాని పైన దృష్టి పెట్టాలి. మీ జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నువ్వూ అలానే ఉండాలి. సరేనా. .రేపో మాపో పెళ్ళి కావాల్సిన వాడివి ఇలాంటి వాటిల్లో ఇరుక్కోడం అంత మంచిది కాదు. సవంత్ తో కాస్త చనువు తగ్గించు.
మధ్యలో సావంత్ ఏం చేసాడు.
అహన:- అదిప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు ముందు ముందు నీకే తెలుస్తుంది. సరేనా. . .
అమ్మ అలా విషయాన్నికట్ చేయడంతో ఇంకేం మాట్లాడలేకపోయాడు.
కాని మనసులో మోహనను కొట్టడం మత్రం మనసును తొలిచేస్తుంటే సావంత్ కు ఫోన్ చేసాడు.

మళ్ళీ రాత్రి భోజనాల దగ్గర ముగ్గురూ కలుసుకొన్నారు. అహన పదార్థాలను ఒక పద్దతి ప్రకారం కొద్ది కొద్దిగా వడ్డింప జేస్తుంటే షాంపైన్ బాటల్ చేతపట్టుకొన్న వాడల్లా దానిని ప్రక్కన బెట్టి ఏదో అర్థమైన వాడిలా తల ఊపాడు.

ఆమె అలా ఎందుకు వడ్డించిందో ఆ కోడ్ భాష తమ భార్యాభర్తలకు మాత్రమే తెలిసినట్లు వారనుకొంటారు. కాని ప్రక్కనున్న గగన్ కు పనమ్మయికి, ఆఖరికి వంటమనిషికి కూడా తెలుసు. పనమ్మాయి లోలోపల ముసి ముసిగా నవ్వుకుంటూ వడ్డన చేసి వెళ్ళిపోయింది.
గగన్ ఏమీ తెలియని వాడిలా పదార్థాలను అటూ ఇటూ గెలక సాగాడు. వాడి పరధ్యానం చూసిన అహన వాడిని చూడు అన్నట్లుగా గరుడాచారిని సైగ జేసింది.
ఏరా . . .గగన్ . . .నిన్న రాత్రి ఫంక్షన్ లో ఎవరో అమ్మయిని కొట్టావని అమ్మ చెబుతోంది నిజమేనా అన్నాడు.
ఆ ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు అందుకే కొట్టా. .
chari:- అంతే కదా . . .జరిగిపోయిన దానికి మళ్ళీ ఫీల్ కావాల్సిన అవసరం ఏముంది. నీకు కరెక్ట్ అనిపించింది నువ్వు చేసావు.
ఏమో నాన్నా . . .నాకు తెలీదు. కాని నేను అలా చేయకుండా ఉండాల్సింది.
గరుడాచారి వాడి సున్నితమైన మనసును అర్థం చేసుకొన్నట్లుగా లేచి వచ్చి ప్రక్కన కూర్చొంటూ చూడు గగన్ ఆ అమ్మాయిని ఏ అరిస్తితుల్లో కొట్టావో నేను అడగను. కాని నీకు ఒక విశయం చెబుతా విను. .. .కన్నీటి బొట్టు రాల్చని వ్యకి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నరేమో ఒకసారి కనుక్కో. . కనుక్కోలేము కదా. .ఎందుకంటే ఈ భూమండలంలో మనిషనేవాడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ తప్పకుండా ఏదొ ఒక కారణంతో ప్రతి ఒక వ్యక్తీ కన్నీటిని కారుస్తాడు.అంటే మనిషి తన సమస్యకు పరిష్కారం వెదుక్కొనే ప్రయత్నం మొదటి మెట్టు కన్నీటితోనే మొదలవుతుంది. అలా ప్రతి ఒక వ్యక్తీ తన మనసును పరిస్తితులకు అనుగుణంగా ధీటుగా తనను తాను తయారు చేసుకొంటాడు. అలా ఆ అమ్మాయి మనసు నీవు నొప్పించి వుంటే నీవు ఒక కారణమే గాని వేరొకటి కాదు. కావాలంటే ఈ సారి ఆ అమ్మయిని కలిసినప్పుడు కదిపి చూడు. . . మళ్ళీ నీవు చేయెత్తే అవసరం రాకుండా తనను తాను మార్చుకొనుంటుంది.
గగన్ మొహం వెలిగి పోయింది. అంతే నంటారా అన్నడు బేలగా. . .
అహన పక్కున నవ్వేస్తూ అందుకే రా నీకు మీ నాన్న గగన్ అని పేరు పెట్టింది. పేరుకు తగ్గట్టుగనే నడచుకొంటున్నావు. సరే ఆ విసయాన్ని వదిలేయ్ ముందు అన్నం తిను
గగన్ స్వాంతన దొరికినట్లుగా వాళ్ళలో కలిసిపోయాడు.

ఇంట్లో పనిమనుషులు వెళ్ళిపోయిన తరువాత సెక్యూరిటీ బయట దీపాలు ఆరిపేసి వెళ్ళి గేట్ దగ్గర పడకేసాడు.తన గది లాన్ నుండి ఇదంతా చూస్తున్న గగన్ తన గదిలో కూచొని సిగరెట్ ముట్టించాడు. తన గదికి దూరంగా రెండు మూడు గదుల తరువాత అమ్మానాన్నల గది ఉంది.
గరుడాచారి ఏదో టాబ్లెట్ వేసుకొని పక్కనున్న పాలను కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే అహన వచ్చింది. ఆమె రాంగానే తన ఒళ్ళోకి లాకొంటూ దేవి గారికి ఈరోజు చాలా తొందరగా మూడొచ్చినట్లుందే భోజనాల దగ్గరే సిగ్నల్ ఇచ్చేసావు అన్నాడు ఆమె బుగ్గకు తన బుగ్గను ఆనిస్తూ
ఆ ఉదయానే గగన్ డల్ గా ఉంటం గమనించా . .. వాడే విశయాన్ని చెప్పాడు. అక్కడ ఏం జరుగుంతుందో ఊహించే ప్రయత్నం లో నేనూ టెంప్ట్ కావాల్సి వచ్చింది. . . అంది చారి తొడను నిమురుతూ
chari:- అవునా? ఏం ఊహించావు మరి ? ఆమె నడుం మడతలను సవరదీస్తూ
ఛీ సిగ్గులేకపోతే సరి . . . అలా ఎవరైనా చెబుతారా. . .ఆ అమ్మాయి ఎవరో వీడెందుక్ కొట్టాడో . . .ఊహించలేనంత వెర్రిదాన్నా . . . అందుకే ఆ సావంత్ గాడితో చనువు తగ్గించమనేది. . . చారి ఎదపై చేతులేసి ప్రేమగా తడుముతూ