చాలా లక్కీ 1 475

తడిసిన చీర ఆమె ఎదలను అంటిపెట్టుకొని ముచికలకూ తమ కూ ఏం సంబంధం లేనట్టుగా ఆమె ముచుకలను గట్టిగా ఎత్తి చూపిస్తున్న్నాయి.లోతుకుపోయిన బొడ్డు మీదుగా జారిన చీర తొడల బింకం చూపుతూ ఉంటే తాళం వేసినట్టుగా కాలి గజ్జెలు ఘల్లు ఘల్లున సవ్వడి చేస్తున్నాయి.
నోట్లో సిగరెట్ జారిపడిపోవడం కూడా గమనించుకోలేదు.అలా నోరు తెరచుకొని ఉండిపోయి ఆమె తన ముందర నుండే నడచిపోతూ ఉంటే పిడి గొట్టిన గొళ్ళెం లా నిలుచుండి పోయాడు.
మోహన కూడా గగన్ చూసింది.అతడి కళ్ళలో మెరుస్తున్న మెరుపును చూసి చప్పున తలొంచొకొని వెళ్ళిపోయింది.
పూజారి వచ్చే సమయానికి మోహన గుడి మొత్తం శుభ్రం చేసి మెట్ల మీద నీళ్ళు చల్లుతూ ఉంది. మెట్ల దగ్గర ఉన్న కారును గగన్ ను ఎగా దిగా చూసి గుడిలోపలకెళ్ళిపోయాడు. ఆయన రాంగానే రంగ మంటపంలోపలకెళ్ళి అలవాటు ప్రకారం రెండు పదాలు పాడి నమస్కారం చేసింది.ఈలోగా ఊరి లోని భక్తులు ఒక్కరొక్కరే రావడం తో దేవుడికి నైవేధ్యం అయిన తరువాత పూజారిచ్చిన చక్కెర పొంగలి దద్దోజనం తీసుకొని కోనేటి దగ్గర కెళ్ళి కూచొంది.

ఎదురుగా కొంత మంది భక్తులు కోనేట్లో సాలు చేయడం చూస్తూ ఆమె దగ్గరకు వెళ్ళాడు గగన్. తడిచిన రాతి నేల చల్లగా కాళ్లకు తగులుతూ ఉంటే ఆమెకు దగ్గరగా వెళుతూ మంద్రంగ యేయ్ అన్నాడు.

పెదాలు విడివడకుండా గొంతులోనే హ్మ్మ్. . . . అంటూ గుడిలో విడిచిన తడి గుడ్డలను సంచీలో సర్దుకొని లేచి వోరగా గగన్ చూసి ఎదురుగా ఉన తోటలోనికి దారి తీసింది.
గగన్ కు ఏం అర్థం అయ్యందో . . .మోహనకు ఏం అర్థం అయ్యిందో . . . .కాని ఇద్దరూ ఒకరి ప్రమేయం లేకoడా ఎదురుగా ఉన్న తోటలోనికి వెళ్ళిపోయారు.
తోట మధ్యలోనికెళ్ళిన మోహన ఒక మామిడి చెట్టుక్రింద సంచీని క్రింద పెట్టి తల వెంట్రుకలను విప్పుకొని తడి దులుపుకొంటూ ఉంటే గగన్ మౌనంగా వచ్చి ఆమెను వెనుకనుండి అమె రెండు చేతులను తన చేతులతో పట్టుకొని వాటేసుకొన్నాడు. మోహన ఇది ముందుగా ఊహించిందో లేదా అనుభవముతో ఏమోకాని చేతులను విడిపించుకోలేదు. అతడిలోనిమగాణ్ణి అంచనా వేస్తూ అలగే నిలబడింది. గగన్ లోని మగతనం వెచ్చగా తన పిరుదులకు తగిలుతోందే, కాని అందులో గట్టి తనం గాని నిగిరేసూచనలు గాని లేవు. తన చేతులు చుట్టిన అతడి చేతులు సుతారంగా పెనవేసుకొని ఉన్నాయే కాని ఆవేశం లేదు. మోహనకు అర్థం అయిపోయింది అది కామం కాదు అంతకు మించినది ఇంకేదో అని. . .సహజంగా ప్రతి ఆడపిల్లా . . ప్రతి స్త్రీ . . .యావత్ ఆడ జాతి మొత్తం కోరుకొనే స్పర్శ అది. అ స్పర్శ కోసమే ప్రతీ ఆడదీ తహ తహాలాడుతూ ఉంటుంది. మోహన తనకు తెలియకుండానే మెల్లగా అతడికి ఎదురుగ తిరిగి అతడి కళ్ళలోకి చూసింది.
అతడి నీలి కళ్ళు తన కళ్ళలోకి సూటిగా చూస్తూ తనలోని శక్తి నంతా లాగేస్తూ ఏదో చెబుతున్నట్టుగ అనిపించి అలానే చూడ సాగింది.మోహనకు తెలియకుండానే తన చేతులు అతడి నడుం చుట్టి పట్టుకొన్నాయి. తన పొత్తికడుపు అతడి కడుపుకు తగిలుతోంది. గగన్ చేతులు రెండూ మోహన నడుం పై చుట్టి పట్టుకొని ఉన్నాయి. అలా ఒకరినొకరు చాలా సేపు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొంటూ ఉండిపోయారు.
గగన్ అలా కదలకుండా ఉండిపోయేసరికి మోహన తన తలను వాల్చేస్తూ అతడి ఎదపై తన చెంపను ఆనించి పెట్టి కళ్ళు మూసుకొంది. గగన్ అప్రయత్నంగా తన ఎడం చేతిని ఆమె తల మీదకు జేర్చాడు.
ఉన్నట్టుండి మోహనకు తనకు తెలియకుండానే దుఖఁ పొంగుకొని వచ్చేసింది. మోహన కు తెలియకుండానే కళ్ళలోనుండి కన్నీళ్ళు జారిపోసాగాయి. అసలు తను అలా ఏడ్వగలుగుతుందని అలాంటి ఒక సంధర్భం ఒకటి తన జీవితంలో వస్తుందని అస్సలు ఊహించలేని మోహనకు తన జీవితనికి ఇదే చివరి అవకాశం అన్నట్టు తను చేరుకోవాల్సిన ఆఖరి మెట్టు ఇదె అన్నట్టుగా తనకు గగన్ ను గట్టిగ పట్టుకొని వెక్కిళ్ళపడిపోసాగింది.
గగన్ కూడా తాను పోగొట్టుకొన్నదేదో తనకు దొరికినట్టుగా గంభీరమైన ఆనందం తో అమెను తన ఒళ్ళోపెట్టుకొనే ఉన్నాడు.
మోహన తేరుకొనేంత వరకూ అలా పొదివి పట్టుకొనే ఉన్న గగన్ అమె స్వాంతన పడగానే . .మోహనా . . . అన్నాడు మృదువుగా .
మోహన :- ఊ
వెళ్దామా
ఎక్కడికి అని గాని, ఎవరితో అని గాని ఒక్కమాట అడగకుండా ఊ అంది.
ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకొని అమె చెంపలను తుడిచి పద అంటూ లేచి అమె చేతిని పట్టుకొని తోటలోనుండి బయటకు దారి తీసాడు.
తన చేతిని ఎక్కడ వదిలేస్తాడో అన్నట్టుగా అతడి వెంట అమ్మ వెనుక వెళ్ళే చిన్న పిల్లలా వడి వడిగా వెళ్ళిపోయిది.