చాలా లక్కీ 1 475

సరే సరే అంటూ భోజనం పూర్తి కానిచ్చేపనిలో పడ్డాడు అచ్యుత్.
భోజనాలు కానిచ్చిన తరువాత తీరిగ్గా లాన్ లో కూచొన్నారు ఇద్దరూ . . .మోహన ఉరఫ్ సృజనే ముందుగా చర్చకు తెరలేపుతూ అచ్యుత్ మీరు నన్ను బుక్ చేసుకొన్నారు. కాబట్టి నా మీద పూర్తి హక్కులు ఉన్నాయి. ఈ కేసు విశయమై మీరు బయలుదేరే ఉందు చివర్లో మాట్లాడదామంటే నాకేమీ అభ్యంతరం లేదు అంతవరకూ ఇద్దరం స్వర్గ సుఖాలు చూడవచ్చు. లేదంటే ఇప్పుడే కావాలంటే చెబుత. . . మొత్తం విన్న తరువాత బహుశా మీకు నా మీద ఇంటరెస్ట్ కలగక పోవచ్చు .

అలాంటిదేమీ లేదు మోహనా . . .నేను వచ్చిందే కేసు విశయమై . ఇంత అందమైన అమ్మాయి తో రొమాన్స్ చేయకుండా కేసు విశయం ఎలాప్రారంభించాలా అనుకొంటున్న సమయంలో నీవే అవకాశం ఇచ్చావు. కేసు విశయం మొత్తం అయిపోయిన తరువాత మనం శారీరకంగా కలవచ్చో లేదో అప్పుడు నిర్ణయించుకొందాం ఏమంటా?

మీ ఇష్టం.. .నేను మొత్తం వివరాలు చెబుతా మీకు కావాల్సినవి మీరే ఎంచుకోండి. మళ్ళీ మధ్యలో డిష్టర్బ్ చేయవద్దు. అలా అని నేనేమీ అక్యూస్డ్ కాదు.
అవునవును ఆవిశయం నాకు తెలుసు మోహనా మీరు చెప్పండి అన్నాడు.

మోహన ఉరఫ్ సృజన గొంతు సవరిచుకొంది.

దేవదాసి కుటుంబానికిచెందిని మోహన మిగతా అందరి మాదిరే పెద్ద మనిషై పోయిని ఆరు నెలలకు ఊరి గుడి పూజారితో కన్నెరికం ఆతరువాత ఊరి పెద్దతో ఇలా వరుసగ ఊరి పెద్ద మనుషులతో పడుకోవాల్సి వచ్చి ఊరు మొత్తానికి ఉమ్మడి సొత్తుగా గుడి మాన్యంగా మిగిలిపోయింది. వ్యక్తిగతంగా మానసికంగా తన విలువ తనకు తెలుసు కొనే సరికి పరిస్థితి చేయిజారి పోయింది. నెలలో ఆ మూడు రోజులు తప్పితే ప్రతి రోజూ తను ఎవరో ఒకరి దగ్గర పడుకోవాల్సి వచ్చేది.తను తల్లి అనుకొనే ఆమె మరణించాక తన పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యింది.

తనకూ ఒక మనసుంటుందనే విషయం పక్కనుంచితే అసలు తను ఒక మనిషనే విషయమే మరచిపోయింది. వచ్చినోడికి కాలెత్తడం ఇచ్చింది తీసుకోవడం తినడం, లేదంటే గుడి దగ్గర పనులు చేసుకోవడం ఇలా కాలం గడిపేస్తున్న మోహనకు అప్పుడప్పుడూ తన వయసు అమ్మయిలకు పెళ్ళిళ్ళు అవడం చూసి తన గురించి అలోచించుకోవాల్సి వచ్చినప్పుడు తనకి తెలియకుండానే కళ్ళెంబడి నీళ్ళు కారిపోయేవి. ఆ న్యూనత ఎందుకో తనకు తెలిసేది కాదు. అలాంటి సమయంలో . . . . .
22 ఏళ్ళ గగన్ తన స్నేహితుడు సావంత్ అన్న పెళ్ళికి ఆ ఊరు రావాల్సి వచ్చింది. సావంత్ గగన్ ఇద్దరూ క్లాస్ మేట్సే కాకుండా ప్రాణ స్నేహితులు.ఇద్దరూ గొప్పింటి కుర్రోళ్ళే కనుక సరదాలకు సందళ్ళకు కొదవేమీ లేకపోలేదు. గగన్ కు ఆ ఊరు చాలా బాగా నచ్చింది.పెళ్ళి సంప్రదాయంలో భాగంగా ఊరి దేవళం లో మోహన చేత నృత్య విభావరి ఏర్పాటు చేసారు.ఆ సందర్భంగా . . .
పసుపు నిమ్మ పండు రంగులో కనుబొమలు రెండూ కలిసి పోయి ఉండి పొడుగ్గా నిండుగా ఉన్న శరీరం తో ఉన్న ఆ డాన్సర్ చూసి నోరెళ్ళ బెట్టేసాడు. అమె నృత్యాన్ని, అందాన్ని చూసిన గగన్ మతి పోగెట్టుకొనేసాడు. దానిపైన ఆమె ఒక దేవదాసి అని తెలిసి సావంత్ సహాయం తో ఆ రాత్రికి బుక్ చేసుకొన్నాడు.
ఆ రాత్రి సావంత్ వాళ్ళ తోటలోని పెంకుటింట్లో అమె రాక కోసం ఎదురు చూస్తున్నాడు.
అంతలో మోహన తన కాళ్ళ పట్టీలు ఘల్లు ఘల్లు మని సవ్వడి చేస్తుండగా నిండుగా కప్పుకొని రానే వచ్చింది. వచ్చీ రాంగానే తింటానికేమైనా తెచ్చా బా అంది మంచం కూర్చొంటూ
గగన్ కు డోకొచ్చినట్లయ్యింది. ఆమె బాషకు. . . ఆమె నుండి వస్తున్న చౌకబారు వాసనకు.
ఆ. . . తెచ్చా గాని . . .ఏంటా వాసన ?