చాలా లక్కీ 1 475

వాటిని చూడగానే . . .ఓ. . . ఇందాక ఆ అమ్మాయితో నా బట్టలకోసం మాటాడావా అంటూ అంటూ వాటిని మ్యాచింగ్ చూసుకోసాగింది.
గగన్:- సరే కాసేపు పడుకో సాయంత్రం నీకో చోటు చూపిస్తా అని నడుం వాల్చాడు.. .
మ్యచింగ్ చూస్తున్నదల్లా.. .వాటిని పక్కన పడేసి గగన్ దుప్పట్లో దూరి అతడి రెండు చేతులనూ తన మీద లాక్కొని పడుకొంది.
ఆమె చర్యకు నవ్వుకొని ఇంకా దగ్గరగా పొదివి పట్టుకొని కళ్ళుమూసుకొన్నాడు.
రూములోని ఏసీ చల్లగ పరచుకొంటూ ఉంటే ఇద్దరూ హయిగా లోకం మరచి చిన్న పిల్లలా అదమరచి నిదురపోయారు..
సాయంత్రం ఏడవుతుండగా మోహన కళ్ళు తెరచి చూసే సరికి ఎదురుగా కళ్ళ నీళ్ళతో గగన్ ఆమెనే చూస్తున్నాడు.
మోహన గాబర పడిపోయింది. గబాలున మోకాళ్ళ లేచి ఏమయ్యింది బావా అoటూ దగ్గర కొచ్చింది.
గగన్ కు నోటమాట రావడంలేదు. గట్టిగా ఏడ్చేస్తూ ఆమెను వాటేసుకొన్నాడు.
గువ్వపిల్లలా ఒదిగిపోతూ ఎందుకేడుస్తున్నాడో అర్థం కాక తనూ ఏడ్వడం మొదలుపెట్టింది.
ఆమె కన్నీటి బొట్లు తన చేతిని తాక గానే గగన్ కు విచక్షణ గుర్తుకొచ్చి బలవంతాన ఏడుపు ఆపుకొంటూ ఏయ్ నువ్వెందుకు ఏడుస్తున్నావే అంటూ ఆమె చెంపలను తుడిచాడు.
తెలీదు బావా నీవెడిస్తే నాకూ ఏడుపొచ్చేసింది అంది.
ఆమె జబ్బలను లాగి చూపిస్తూ ఈ కాలిన మచ్చలేంటీ? నిద్దట్లో ఒద్దండీ ఒద్దండీ మీ కాళ్ళు మొక్కుతా అంటూ నీ కలవరింతలేమిటీ . . వాటిని చూదగానే నాకు దుఖఁ ఆగలేదు. అసలెందుకలా కలవరిస్తున్నావు?
నీవు నొచ్చుకోనంటే చెబుతా బావా
గగన్:- లేదు చెప్పు
ప్రతీ నెలా రేషను కోసం మా ముసల్ది నన్ను ఊరి పెద్దింటికి పంపుతుంది. అ ముసలోడికి నన్ను చూస్తే మహ కచ్చి . . .ఆ కచ్చితోనే ఇలా సిగరెట్లతో కాల్చి గాని రేషను ఇవ్వడు.
గగన్:- అంటే ప్రతీ నెల కూదా ఇలా
అవును బావా. . .ప్రతీ నెలా కూడా ఇలా ఒళ్ళు కాల్పించుకొంటేనే అన్నం. . ఇదే కాదు. . .ఇదిగో తొడల మీద కూడా అంటూ లంగా ఎత్తబోయింది.
చూడలేక కళ్ళు మూసుకొని ఆమె లంగాను కిందకు లాగేసాడు.

మోహనా ఇక మీదట నీవు తిండికోసం బట్టకోసం ఇతరులను ఆశించకుండా నీవు స్వతత్రంగా ఉండే ఏర్పాట్లు చేస్తాను.

మొహన విచిత్రంగా చూసి అదేంటి నన్ను స్వతంత్రంగా ఉండమంటున్నవు. . .నాకు నీవున్నావుగా
మీ ఆడ పిల్లల్లో వచ్చిన తంటానే ఇది, నమ్మితే మీ గురించి కూడా మీరు ఆలోచించుకోరు.నమ్మకపోతే అవతలి వాడు ఎంత మంచోడయినా నట్టేట ముంచేస్తారు. . .నేను చెబుతున్నది నేను చూసుకోనని కాదు.ఆడదానికి అర్థిక స్వాతంత్ర్యం లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు . . . . అందుకని చెబుతున్నా. . .
మోహన అర్థం కానట్టు తలగోక్కుంటూ. . .అవన్నీ ఏమో గాని . . .ఇకపై నా ముందు కన్నీళ్ళు పెట్టనని మాటివ్వు.
సరేలే ఇస్తున్నా. . .నిన్ను చాలా మార్చాలి అంతవరకూ మనం శారీరకంగా కలుసుకొనేది లేదు. ఏమంటావ్?
మా బావ ఎలా చెబితే అలానే. . .అని గట్టిగా ముద్దు పెట్టుకొంది.
తనూ ఆమెకు ముద్దిచ్చి తనకు తెలిసిన కొంత మంది ఫ్రెండ్స్ ను తమ ఫాం హౌస్ కు రమ్మని మోహనను తీసుకొని అక్కడకెళ్ళిపోయాడు.

అహన సాయంత్రం దాకా గగన్ కోసం ఎదురుచూసింది.రాత్రి తొమ్మిదవుతుండగా ఫాం హౌస్ నుండి సెక్యూరిటీ ఫోన్ చేసి గగన్ బాబు తన స్నేహితులతో వచ్చాడని సమాచారం అందించాడు.
వాడు ఇక మూడు నాలుగు రోజుల దాకా రాడని అర్థం అయిపోయింది అహనకు.చారికి ఫోన్ చేసి గగన్ విశయం చెప్పి తొందరగా రమ్మని చెప్పింది. విశయం అర్థం చేసుకొన్న చారి మనమిద్దరమే అంటే బోరు కొడుతోందిరా. . .అన్నాడు నర్మ గర్భంగా
నాకు ఆ విశయం తెలుసు లెండి. . . మీరేం వర్రీ కావల్సిన అవసరం లేదు .నా స్నేహితురాలు జోస్నా ఉందిగా పిలిపిస్తాను.మనకు కంపెనీ ఇస్తుంది.
అలా ఐతే సరే తొందరగా వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేసాడు.