టీచర్ కోసం 11 150

అలా తనని తీసుకెళ్తూ ఉంటే నేను నా చేతులని చూసుకుంటూ వీటితోనే కదా అలా రక్కింది అని కోపంగా చేతులతో నన్ను నేను చెంప మీద కొట్టుకుంటూ అలాగే కూర్చుని బాధ పడుతూ ఉండిపోయా. అలా బాధ పడుతున్న నాకు కాసేపటికి లోపల నుండి ఎదో ఏడుపు వినిపించింది. అంతే వెంటనే అటు వైపు చూసా
ఆ ఏడుపు మేడమ్ దే అని తెలియగానే వెంటనే పైకి లేస్తూ బెడ్రూం దగ్గరకి వెళ్ళా. అలా వెళ్ళన నాకు లోపల బిందు ను పట్టుకుని మేడమ్ ఏడుస్తూ ఉండడం కనిపించింది. అలా ఏడుస్తూ నా వల్ల కాదే ఇక నా భర్త కు నా ముఖం చుపించుకోలేను అని అంటూ ఉండగా బిందు ఎమ్ కాదు నువ్వు వూరుకో అంటూ ఉంది.
మేడమ్ అయినా వినకుండా లేదే ఇక అంతా అయిపోయింది నేను చచ్చిపోవడమే మంచింది అని అంటూ ఉంటే బిందు మేడమ్ ను చూసి ఎంటా మాటలు ? పిచ్చి పట్టిందా ? అంది గట్టిగా. అలా అనగానే మేడమ్ ఇంకా ఏడుస్తూ లేదే నాకు చచ్చిపోవలని ఉంది నన్ను వొదులు అంటూ అక్కడే ఫ్రూట్స్ కట్ చేయడానికి పెట్టిన కత్తి ని అందుకోబోయింది. అంతే బిందు ఒక్కసారిగా మేడమ్ చెంప మీద కొడుతూ ఎంటి తిక్క తిక్కగా ఉందా ఇంకోసారి ఇలా చేశావ్ అంటే నేనే చంపేస్తా అంది గట్టిగా..
మేడమ్ ఏడుస్తూ మరి నాకేం చేయాలో తెలియట్లేదే అంటూ ఉండగా బిందు తనని బెడ్ పై పడుకోబెడుతూ అలా అని చచ్చిపోతావా ? ముందు పడుకో లేచాక మాట్లాడదాం అంది అక్కడే ఉన్న ఒక ఇంజెక్షన్ తీసి వేస్తూ..
అలా ఇంజెక్షన్ వేస్తుంటే మేడమ్ పైన సీలింగ్ ను చూస్తూ కళ్ళలో నీళ్ళు కారుస్తూ ఉంది. బిందు ఇంజెక్షన్ వేసి మేడమ్ ను చూస్తూ తన తల నిమురుతూ ఇలాంటివి చేయకే నేను భరించలేను అంది కంట్లో కారుతున్న నీటిని తుడుచుకుంటూ..
మేడమ్ తనని చూసి చిన్నగా కళ్ళు మూసుకుంది. దాంతో తను రెస్ట్ తీసుకొనీ అని అక్కడ నుండి లేస్తూ ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్న కత్తి ని తీసుకుంటూ బయటకు రాబోయింది..
అంతలో మేడమ్ బిందు చేయ్ పట్టుకుంది. వెంటనే బిందు మేడమ్ ను చూస్తూ ఎంటి అంది. మేడమ్ ఇంకా కంట్లో నీళ్ళు కారుస్తూ నేను లంజ నానే ? అంది. అంతే బిందు మేడమ్ ను చూసి ఛా ఛా ఎంటా మాటలే అంది అలా అంటూ ఉంటే మేడమ్ తనని చూసి భర్త తో కాకుండా ఇంకొడితో పడుకునేది లంజ నే కదే అంది బాధగా చూస్తూ. అంతే బిందు తన పెదాల మీద వేలు పెడుతూ మాట్లాడకుండా పడుకో అంది. దాంతో మేడమ్ సైలెంట్ అయి కళ్ళు మూసుకుంది. అలా మూసుకోగానే బిందు తనకు దుప్పటి కప్పి అక్కడ నుండి బయటకు వచ్చేయబోయింది కానీ అంతలో మేడమ్ బిందు అంది చిన్నగా. వెంటనే బిందు తల తిప్పి చూసింది. మేడమ్ తన కంట్లో నీళ్ళు తుడుచుకుంటూ బిందు ను చూసి వాడ్ని ఇప్పుడేం అనకు అంది మెల్లగా..
అంతే అలా అనేసరికి సర్రున లేచిపోయింది బిందు కు కోపం..

8 Comments

  1. Super ,daily update cheyandi

  2. Bro the story is so emotional.good

  3. Excellent story , please tondaraga update ivvandi , next part

    1. Bro stroy lo em undi bore koduthundi anta kala ఈ ga

      West స్టోరీ

  4. Eppudu kalala gurunchena meeru rasedi boring undi

  5. Suspense lekunda thondarga rayochu kada ra

  6. Anna super gaa vundhi meeru continue cheyyandi…anna

  7. Chetta story ilantivi petti time waste cheyavaddu

Comments are closed.