టీచర్ కోసం 11 150

బహుశా నేను తొందరపడి తనతో సెక్స్ చేస్తే తను బెట్టు చేస్తూనే నాకు లోంగొచ్చు ఏమో కానీ నాకు అది కాదు కావల్సింది. మేడం
తనంత తాను అన్నీ భయాలు అరమరికలు తొలగించుకుని ప్రతి అణువణువు తో నన్ను కోరుకుంటూ నాకు తొలి అనుభవం ఇవ్వాలి. అదే నాకు కావాల్సింది
హారిక : నువ్వేం అయినా ఆమె మొగుడి వా ? అణువణువు తో కొరుకోడానికి అటూ ఇటూ లో పని అవ్వగొట్టలి అంతే కానీ ఇలా అనుకుంటూ ఉంటే కష్టం..
నేను : సారి హారిక నేను అలా చేయలేను. నేను తన మొగుడిని కాకపోవచ్చు కానీ తను ప్రేమిస్తున్న ప్రియుడినే కదా ఇప్పటికే మేడం నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది ఇక కొద్దిగ ఆగి తన మనసులో ఉన్న ప్రతి చిన్న తెర ను అడ్డు తప్పించి తనని పొందలేనా ?
చూడు హారిక నాకు మేడం ను బలవంతంగా అనుభవించాలని అస్సలు లేదు అది కొద్దిగా బెట్టు గా అయినా కూడా..
తను పూర్తి స్వతంత్రంగా నన్ను కోరుకుని మనసులో ఉన్న అన్నీ తెరలను తెంచుకుని నాకోసం ప్రతి అణువణువూ తపిస్తూ నన్ను చేరుకోవాలి అప్పుడు అప్పుడు నేను నా తొలి అనుభవం తీర్చుకుంటా అంతే కానీ బెట్టు తో లేదా బలవంతం తో తనని పొందలేను.. ఒకవేళ అదే నువ్వు చెప్పినట్లు ఎదో కొంచెం బలవంతంగా కానీ పొరపాటున తనతో సెక్స్ చేసానే అనుకో అది మా మనసులో అత్యాచారామే అవుతోంది కానీ తొలి అనుభవం కాదు. నా తొలి అనుభవం కోసం నేను ఎన్నాల్లయినా వెయిట్ చేస్తునే ఉంటా నువ్వు అనొచ్చు ఎన్నాళ్ళు ఇలా కొన్ని రోజులు ఉంటే మేడం కు వయసు అయిపోతుంది అని నిజమే కానీ వయసు అయిపోతుంది కదా అని తనకు ఇష్టం లేకుండా నేను చేయలేను అలా ఇష్టం లేకుండా చేసింది నా మనసులో అత్యాచారమే అవుతుంది అంతే.. ఒకవేళ నేను తనతో జీవిత కాలం లో సెక్స్ చేయలేను అని తెలిసింది అనుకో నిర్మొహమాటంగా మేడం తో ఇలా కేవలం రొమాన్స్ చేస్తూ తనతో పొట్లడుతూ ఎంజాయ్ చేస్తా అంతే కానీ తొందర పడను..
హారిక : హ్మ్మ్ నువ్వు డీప్ గా వెళ్తున్నావ్ అని అర్థం అవుతుందా ?
నేను : ఎంటి ?
హారిక : అదే నువ్వు మేడం తో చాలా డీప్ గా ప్రేమలో ఉన్నావ్ అని అర్దం అవుతుందా
నేను : అది నీకు ఇప్పుడు అర్దం అయ్యిందా ?
హారిక : జాగ్రత్త భరత్
నేను : ఎందుకు
హారిక : ఎందుకెంటి ? ప్రేమలో ఉన్నప్పుడు ఎంత సుఖం ఉంటుందో ఒక్కసారి అది దూరం అయితే అంతే నరకం ఉంటుంది అందుకే జాగ్రత్త అంటున్నా
నేను : (నవ్వూతూ) అలాంటి రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటా
హారిక : వెయిట్ చేస్తావా ? నరకం కోసమా ?
నేను : పిచ్చి దానా నువ్వు నరకం గురించే ఆలోచిస్తున్నావ్ ఆ తరువాత వచ్చే రెండింతల సుఖం గురించి ఆలోచించడం లేదు..

8 Comments

  1. Super ,daily update cheyandi

  2. Bro the story is so emotional.good

  3. Excellent story , please tondaraga update ivvandi , next part

    1. Bro stroy lo em undi bore koduthundi anta kala ఈ ga

      West స్టోరీ

  4. Eppudu kalala gurunchena meeru rasedi boring undi

  5. Suspense lekunda thondarga rayochu kada ra

  6. Anna super gaa vundhi meeru continue cheyyandi…anna

  7. Chetta story ilantivi petti time waste cheyavaddu

Comments are closed.