టీచర్ కోసం 11 150

Saturday afternoon
మేడమ్ కోపంగా ప్లేట్ ను నేలకేసి కొట్టడం..
నీ కామ వాంఛలు తీర్చుకునే బొమ్మలా కనిపిస్తున్నానా అని అనడం.. నైటీ ని చించి తన శరీరాన్ని కాదు లోపల మనసు ను చూడమని అనడం.. నేను మాయ చేస్తున్నా అని ఇంకా ఇంట్లో నుండి వెళ్ళిపో అని అనడం ఇలా అన్నీ ఒక్కక్కటిగా గుర్తు వస్తూ ఉంటే వాటిని మర్చిపోడానికి సెల్ లో ఎదో గెలుక్కుంటు కూర్చున్నా…
ఇప్పటికే చాలా సేపు అయ్యింది..
ఒకపక్క ఆకలి అవుతుంది..
బయటకు వెళ్తే మళ్ళీ ఎక్కడ తిడుతుందో అని భయం..
అందుకే లోపలే కూర్చుని మొబైల్ చూస్తూ ఉన్నా. అంతలో ఎదో అలికిడి అయితే తలెత్తి చూసా మేడమ్ చేతిలో ప్లేట్ పట్టుకుని నా దగ్గరకి వస్తూ కనిపించింది. నేను తనని చూసి పట్టించుకోనట్లుగా ఫేస్ పెడుతూ తలొంచి మొబైల్ చూస్తున్నా.. తను సైలెంట్ గా వచ్చి నా పక్కన ప్లేట్ పెడుతూ తిను అని చెప్పి వెళ్ళిపోయింది. తనలా వెళ్ళగానే ప్లేట్ వైపు చూసా లోపల ఆకలి దంచేస్తోంది..
కానీ బెట్టుగా తినకుండా అలాగే మొబైల్ చూస్తూ కూర్చున్నా..
కాసేపటికి మేడం వచ్చింది తిన్న ప్లేట్ తీసుకుందాం అని కానీ నేను తినకుండా అలాగే ఉంచడం చూసి మొబైల్ చూస్తున్న నన్ను చూస్తూ ఎంటి తినవా అంది. నేను కావాలనే పలకకుండా సెల్ చూస్తున్నా. మేడం నన్ను చూసి ఎంటి నిన్నే అంది గట్టిగా..
నేను కేర్ చేయకుండా మొబైల్ చూస్తున్నా. మేడం ఎంటి చెప్తుంటే నీకు కాదా అంటు వచ్చి మొబైల్ లాక్కుంది. అంతే నేను తన వంక కోపంగా చూసా.. మేడమ్ ఎంటి అన్నట్లుగా చూసింది. నేను వెంటనే తల తిప్పుకుని కూర్చున్నా..
దాంతో మేడమ్ కు నాకు బాగా కోపం వచ్చింది అని అర్దం అయ్యి నా పక్కన వచ్చి కూర్చుంటూ నా బుజం మీద చేయ్ వేసింది. నేను కోపంగా తన చేయి తోసేసా.. దాంతో మేడమ్ నన్ను చూస్తూ కోపం వచ్చిందా అంది. నేను తన వంక తల తిప్పి సీరియస్ గా చూసా..
మేడమ్ నన్ను చూస్తూ సారి రా అంది నా చేయ్ పట్టుకుంటూ..
నేను వెంటనే తన చేతిని విదిలిస్తూ తన వంక కోపంగా చూసి నేను నిన్ను నా కామ కోరికలు తీర్చుకునే బొమ్మలా చుస్తున్నానా ? నేను మాయగాన్నా ? అన్నా కోపంగా.. అంతే మేడమ్ సైలెంట్ గా నా వంక చూస్తూ ఉండిపోయింది. నేను తన్ని చూస్తూ నిజంగా నీకు నేనంత ఇష్టం లేకుంటే చెప్పేసెయ్ వెళ్ళిపోతా ఎందుకీ డొంకతిరుగు మాటలు అన్నా తనని కోపంగా చూస్తూ.. మేడమ్ నేను అన్నదానికి షాక్ గా చూస్తుండి పోయింది. నేను కోపంగా తననే చూస్తూ అక్కడ నుండి లేచి హాల్ లోకి వచ్చేసా..
హాల్ లోకి వచ్చిన నేను మనసులో నవ్వుకుంటు ఇప్పుడొచ్చి ఏడుస్తూ సారి చెప్తుందిలే కొంచెం బిల్డ్ అప్ ఇచ్చి అప్పుడు క్షమిద్దాం అని అనుకుంటూ హాల్ లోనే నిల్చున్నా..
టైమ్ గడుస్తుంది కానీ మేడమ్ రాలేదు..

8 Comments

  1. Super ,daily update cheyandi

  2. Bro the story is so emotional.good

  3. Excellent story , please tondaraga update ivvandi , next part

    1. Bro stroy lo em undi bore koduthundi anta kala ఈ ga

      West స్టోరీ

  4. Eppudu kalala gurunchena meeru rasedi boring undi

  5. Suspense lekunda thondarga rayochu kada ra

  6. Anna super gaa vundhi meeru continue cheyyandi…anna

  7. Chetta story ilantivi petti time waste cheyavaddu

Comments are closed.