టీచర్ కోసం 11 150

మేడమ్ వెంటనే ఈ లోకం లోకి వస్తూ కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ ఎమ్ లేదు అన్నట్లుగా చూసింది. నేను తన చేయ్ పట్టుకుని చెప్పు అన్నా.. మేడమ్ ఎమ్ లేదు అని అంది. నేను చెప్తావా లేదా అని అనేసరికి మేడమ్ గొంతు విప్పుతూ నా కళ్ళలోకి సూటిగా చూస్తూ భరత్ అంది. నేను మ్మ్ అన్నా. మేడమ్ నన్ను చూస్తూ భరత్ నాకోసం ఒక్క సహాయం చేస్తావా ? అంది. నేను ఎంటన్నట్లువా చూసా. మేడమ్ నా కళ్ళలోకి చూస్తూ భరత్ నా మనసునొకటి తెలుసుకో రా అంది. నేను అర్దం కానట్లుగా చూసా..
నేనెలా చూసే సరికి నాకు అర్దం కాలేదని తనకి అర్దం అయి నన్ను చూస్తూ భరత్ నీకో విషయం చెప్పనా అంది. నేను హ్మ్మ్ అన్నా..
మేడమ్ నన్ను చూస్తూ భరత్ నీకు తెలుసో తెలీదో కానీ నీకు నేనెప్పుడో లొంగిపోయానురా అంది. నేను ఎంటి అన్నట్లుగా చూసా.. మేడమ్ చిన్నగా నవ్వి భరత్ నువ్వు నాతో ఇప్పటికిప్పుడు అనుభవం తీర్చుకోవాలని కొద్దిగా గట్టిగా ప్రయత్నించినా నీకు నేను లొంగిపోతాను తెలుసా అంది. నేను అవునా అన్నట్లుగా చూసా.. మేడమ్ అవును భరత్ నేను నిన్ను నియంత్రించలేను నువ్వు పూర్తిగా నన్ను నీ అదుపులో పెట్టేసుకున్నావ్.. బహుశా ఈ విషయం నీకూ తెలిసి ఉండదు..
అంది నన్ను చూస్తూ నేను సైలెంట్ తను చెప్పేది వింటున్నా..
మేడమ్ ఇంకా చెప్తూ అవును భరత్ నువ్వు నన్ను ఈ క్షణానే కాదు నీకెప్పుడు కావలస్తే అప్పుడు అనుభవించ గలవు కానీ అలా అనుభవించిన ప్రతి సారి నీకు నేను శారీరకంగా మాత్రమే సుఖాన్ని ఇవ్వగలను మానసికంగా ఇవ్వలేనురా అంది నన్ను చూస్తూ..
నేను మౌనంగా ఉన్నా.. మేడమ్ నన్ను చూసి అందుకే భరత్ నేను అడుగుతుంది నా మనసుని తెలుసుకో అని అంది. నేను కొంచెం అర్దం అయినట్లుగా ఫేస్ పెట్టా..
మేడమ్ ఇంకా చెప్తూ భరత్ నువ్వు ఒకవేళ నన్ను తొందర పడి అనుభవిస్తే నేను అది శారీరకంగా తట్టుకోగలను కానీ మానసికంగా తట్టుకోలేను రా.. నా మనసు గాయపడుతుంది అందుకే చెప్తున్నా
నేను నేనుగా ఎప్పుడు అయితే నీకు అర్పిస్థానో అప్పటి వరకు దయచేసి ముందుకు వెళ్లకు రా.. నా మనసును అర్దం చేసుకో దాన్ని ముక్కలు చేయకు అంటూ కళ్ళు తుడుచుకుంటూ అడిగింది..

అలా అడిగిన తనను గుర్తు చేసుకుంటూ తన మనసును ముక్కలు చేసి మానసికంగా తనకు వేదనని ఇచ్చినందుకు బాధ పడుతూ బైక్ ను బిందు ఇంటి ముందు ఆపా..

few minutes back…..
గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటే భయం భయంగా గుమ్మం వైపు చూసా. అక్కడ మేడం చెప్పులు కనిపించాయి. అంతే అంత బాధ లో కూడా కొద్దిగా ఉపశమనం వచ్చినట్లు అయ్యింది. తన చెప్పులను చూడగానే తను ఇక్కడే ఉందని నిర్ధారించుకుని బైక్ పక్కన పెడుతూ బిందు ఇంటి గుమ్మం వైపు వెళ్ళా.. తలుపు తెరిచే వుండడం ఇంకా లోపల ఎవ్వరూ లేకపోవడం చూసి లోపలికి వెళ్తూ చుట్టూ చూసా.. లోపల అంతా సైలెంట్ గా ఉంది. అంతలో ఎదో గొంతు వినిపించింది. బహుశా అది బిందు వాయిస్ అనుకుంటా.. ఎదో కోపంగా అంటూ ఉంది కానీ క్లారిటీగా గా వినిపించడం లేదు దాంతో ఆ వాయిస్ వినిపిస్తున్న వైపు వెళ్ళా..
వెళ్తున్న కొద్దీ వాయిస్ క్లారిటీగా వినిపిస్తూ ఉంది. అంతలో ఆ వాయిస్ ఎదురుగా ఉన్న రూం లో నుండి వస్తుంది అని గమనించి చిన్నగా దాని దగ్గరకు వెళ్ళా. లోపల నుండి బిందు మాటలు వినిపిస్తున్నాయి. తను ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది. వాళ్ళ మాటలు వింటూనే కొంచెం కొంచెం గా లోపలికి చూసా. అక్కడ బిందు అటు వైపు తిరిగి ఫోన్ లో మాట్లాడుతూ కనిపించింది. చుట్టూ నిశబ్దం ఉండడం వల్ల ఫోన్ లో వాయిస్ కూడా నాకు వినిపిస్తూ ఉంది.

8 Comments

  1. Super ,daily update cheyandi

  2. Bro the story is so emotional.good

  3. Excellent story , please tondaraga update ivvandi , next part

    1. Bro stroy lo em undi bore koduthundi anta kala ఈ ga

      West స్టోరీ

  4. Eppudu kalala gurunchena meeru rasedi boring undi

  5. Suspense lekunda thondarga rayochu kada ra

  6. Anna super gaa vundhi meeru continue cheyyandi…anna

  7. Chetta story ilantivi petti time waste cheyavaddu

Comments are closed.