టీచర్ కోసం 11 150

వెంటనే మేడమ్ ను కోపంగా చూస్తూ ఇంకోసారి వాడికి గానీ సపోర్ట్ గా మాట్లాడావ్ అంటే ఈ కత్తి తోనే పొడిచి చంపేస్తా జాగ్రత్త అంది చేతిలో ఉన్న కత్తి చూపిస్తూ.. అలా అంటూ ఉండగా మేడమ్ బిందు తో ఎదో చెప్పబోతూ డోర్ వైపు చూసింది. అంతే అక్కడ నేను బాధగా తననే చూస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా బిందు వంక చూసింది. బిందు మేడమ్ అలా చూసేసరికి ఎంటా అని డోర్ వైపు చూసింది. అంతే అక్కడ నేను ఉండడం కనిపించగానే ఒక్కసారిగా కోపం తో ఊగిపోతూ రేయ్ ఎంత దైర్యం రా నీకు నా ఇంటికే రావడానికి చచ్చావ్ రా నువ్వు ఈరోజు అంటూ చేతిలో ఉన్న కత్తి ని తీసుకొని వేగంగా నా దగ్గరకు వచ్చింది వచ్చి నన్ను చెంప మీద గట్టిగా కొడుతూ ఒక్కసారిగా ఆ కత్తి తీసుకుని పొడవబోయింది.. అంతే అప్పుడే వెనుక నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన మేడమ్ తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుంటూ దూరంగా పడేసింది. వెంటనే బిందు మేడమ్ వంక చూసి చంపేస్తా మద్యలో వచ్చావంటే అని కోపంగా అంది. అలా అంటూ నన్ను గట్టిగా చెంప మీద కొట్టింది అంతే నేను ఆ ఫోర్స్ కు కింద పడిపోయా.. బిందు అలా కింద పడిన నన్ను కాలితో తంతూ చెత్త వెధవ చచ్చిపో రా ఛచ్చిపో అంటూ నా ముఖం మీద కాలితో కొడుతూ అంది. నాకు తన నుండి తప్పించుకోవాలని అనిపించలేదు నాకు ఇది తగిన శిక్షనే అని అనుకుంటూ తనతో తన్నులు తింటున్నా..
బిందు కు ఇంకా కోపం తగ్గక నిన్ను ఇలా కాదు రా ఇలా కాదు అంటూ అక్కడే డైనింగ్ టేబుల్ మీద ఉన్న గాజు పాత్రలను ను చూసి నువ్వు ఇవ్వాళ బతకకూడదు రా అంటూ కోపంగా ఆ టేబుల్ దగ్గరకు వెళ్ళి చేతికి దొరికిన పాత్రలను అన్నీ నాపై విసిరేసింది. అలా విసురుతూ ఉంటే ఆ గాజు పాత్రలు నా మీద పడి విరిగిపోతూ ఉన్నాయి..
బిందు నన్నే కోపంగా చూస్తూ నీ బతుక్కి తొలి అనుభవం కావాల్సి వచ్చిందా రా తొలి అనుభవం అంటూ నన్ను కోపంగా కొడుతూ ముందు ఆడవాళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలుసుకోరా గాడిదా అంటూ కోపం గా తూ అంటూ నాపై ఉమ్మేసింది. నేను నాకు ఇది తగినదే అని అనుకుంటూ బాధగా అక్కడే పడి ఉన్నా..
బిందు నాలో ఎంతకీ చలనం లేకపోవడం చూసి దున్నపోతా డున్నపోతా అంటూ నా ముఖం పై కొట్టింది. అలా కొడుతూ కొడుతూ వెధవ చచ్చిపోరా ఛచ్చిపో నీ వల్ల భూమికి భారం అంటూ అక్కడే వున్న ఒక గాజు పాత్ర ను తీసుకుని చచ్ఛిపోరా ఈరోజు నువ్వు అంటూ కోపంగా దాన్ని నా తలపై కొట్టబోయింది అంతలో మేడం మద్యలోకి వస్తూ తనను ఆపుతూ పక్కకు తీసుకెళ్లాలని చూసింది కానీ బిందు బలంగా తనని విడిపించుకుంటు నన్ను చూపిస్తూ వీడిని కాపాడుతున్నావా ? వీడిని అంది మేడం ను చూస్తూ.. మేడం సైలెంట్ గా ఉంది. అది చూసి బిందునే మాట్లాడుతూ ఇంకా నీకు బుద్ది రాలేదానే ? చూడు ఆ గాడిద ఎలా ఉన్నాడో ? కొంచెం కూడా సిగ్గు లేకుండా తూ అంటూ నన్ను తిడుతూ మేడం వైపు చూసి ఇలాంటి వాడినానే నువ్వు కోరుకుంది ? చెప్పు ఇలాంటి వాడినా ? సిగ్గుండాలి వాడిని కాపాడడానికి అని మేడం ను అంటూ నువ్వు ఇలాంటి కుక్కని క్షమించగలవేమో గానీ నా వల్ల కాదు అంటూ కోపంగా నా వైపు చూసి చేతిలో ఉన్న గాజు పాత్ర ను నా ముఖం పై విసర గొట్టింది. నేను అసంకల్పితంగా తల తిప్పుకున్నా..

8 Comments

  1. Super ,daily update cheyandi

  2. Bro the story is so emotional.good

  3. Excellent story , please tondaraga update ivvandi , next part

    1. Bro stroy lo em undi bore koduthundi anta kala ఈ ga

      West స్టోరీ

  4. Eppudu kalala gurunchena meeru rasedi boring undi

  5. Suspense lekunda thondarga rayochu kada ra

  6. Anna super gaa vundhi meeru continue cheyyandi…anna

  7. Chetta story ilantivi petti time waste cheyavaddu

Comments are closed.