టీచర్ కోసం 11 150

ప్రేమ దూరం అయినప్పుడు నరకం ఉండొచ్చు కానీ అదే మళ్లీ దూరం అయి కలిసినప్పుడు ఉంటుంది చూడు మనం అంతవరకు అనుభవించిన సుఖం కంటే రెండింతలు ఉంటుంది..
హారిక : భరత్ నువ్వు నేను చెప్పింది సరిగ్గా అర్దం చేసుకున్నట్లు లేవు దూరం కావడం అంటే చిన్నా చితకా గురించి అనలేదు.. శాశ్వతం గా దూరం అవ్వడం గురించి అన్నా..
నేను : (మౌనం)
హారిక : అలాంటి రోజు రాకూడదనే నేను కోరుకుంటున్నా..

present…..
సర్రున లారీని పక్కకు తిప్పుతూ రేయ్ చస్తావ్ రా అని అరిచాడు నేను అయినా కూడా బైక్ వేగం ఆపకుండా దాని కోసమే చూస్తున్నా అని అనుకుంటూ ఇంకా ఫాస్ట్ గా బైక్ ను పోనింఛా ఈ సారి యే బండి నన్ను కొడుతుందో అని అనుకుంటూ..

present day morning…

హారిక నా వైపు కోపంగా చూపిస్తూ వీడినా రా మీ అమ్మ ప్రేమిస్తుంది అని గొప్పగా చెప్పావ్ అంది హారిక సిద్దు గాడిని చూస్తూ.. సిద్దు గాడు తల దించుకున్నాడు. హారిక కోపంగా నన్ను ఇంకో సారి కొడుతూ ఏం పాపం చేసిందని రా మేడం ను అంతలా హింసించావ్ అంది కోపంగా చూస్తూ.. నేను అప్పటికే బాధ లో ఉన్నా తనని క్రూరంగా అనుభవించా అని హారిక నన్ను ఇంకా కొడుతూ చీ అనుకోలేదు ఇవ్వాళ ఇంత దారుణం చూస్తానని అని అంటూ యే పాపం చేశానో సమయానికి రాత్రి ఆ చెత్తది స్కూటీ చెడిపోయి ఇక్కడికి వచ్చి ఈ దరిద్రాన్ని చూడాల్సి వచ్చింది అంది తనని తానే అనుకుంటూ.. నేను తన ముందు దోషిలా చూస్తూ నిలబడి ఉన్నా. హారిక నేనలా నిలబడి ఉండడం చూసి చీ నీ మొహమే చుడబుద్ది అవ్వట్లేదు కదరా అంటూ పక్కన ఉన్న బాగ్ తీసుకుని తూ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ నా వైపు ఇంకోసారి చూస్తూ రేయ్ ఆరోజు అంత గొప్పగా చెప్పావ్ కదరా మేడం ను తన ఇష్టం తోనే అనుభవిస్తా తనకి కొంచెం ఇష్టం లేకున్నా అది అత్యాచారం గానే అనుకుంటా అని మరి నిన్న రాత్రి చేసింది ఏంట్రా ? ఆ రోజు చెప్పింది నిన్న గుర్తు రాలేదా అంది నన్ను నీచంగా చూస్తూ.. అది గుర్తు రాగానే తలెత్తి తన వైపు చూసా. హారిక నా మొహం మీదనే చీ అంటూ ముఖం తిప్పుకుని బయటకు వెళ్తూ చివరిగా నావంక ఇంకో సారి చూసి రేయ్ పొరపాటున మేడం కానీ ఏదైనా ఆఘాయిత్యం చేసుకుంది అని తెలిసిందో నిన్ను మాత్రం చంపకుండా వదలను అంటూ వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్లిపోయింది…
కొద్దిసేపటికి మా అమ్మ లోపల నుండి వచ్చి తీసుకోరా కాఫీ అంటూ ఎదురుగా ఉన్న టేబుల్ మీద కాఫీ పెట్టీ వెళ్లిపోయింది..

8 Comments

  1. Super ,daily update cheyandi

  2. Bro the story is so emotional.good

  3. Excellent story , please tondaraga update ivvandi , next part

    1. Bro stroy lo em undi bore koduthundi anta kala ఈ ga

      West స్టోరీ

  4. Eppudu kalala gurunchena meeru rasedi boring undi

  5. Suspense lekunda thondarga rayochu kada ra

  6. Anna super gaa vundhi meeru continue cheyyandi…anna

  7. Chetta story ilantivi petti time waste cheyavaddu

Comments are closed.