టీచర్ కోసం 6 195

నేను ఎంత సర్ది చెప్పాలని ట్ర్య్ చేసినా కూడా వాడు వినలేదు, రాత్రి వాడు నా రూమ్ లోనే పడుకున్నాడు, నేను కూడా వాడి పక్కనే పడుకున్నా, అంతలో వాడు నా మీద చేయ్ వేసాడు, ముందు నిద్రలో ఏమో అని అనుకున్న కానీ, ఆలోచించా తన తప్పు తెలుసుకుని నాకు సారి చెప్పాలని చూస్తున్నదేమో కానీ సిగ్గుతో చెప్పలేక పోతుండొచ్చు, ఇలా కొంచెం చనువు ఇస్తే వాడికి సిగ్గు తగ్గి మాములుగా అవుతాడు అని వాడితో కాస్త చనువుగా ప్రవర్తించాను, కొద్దిసేపటికి వాడు కళ్ళు తెరిచాడు ఇక సిగ్గు తగ్గిందెమో అని నేను అనుకున్నా, కానీ అప్పుడే తెలిసింది వాడు నిజంగా ఇదంతా నిద్రలోనే చేసాడు వాడికి ఇంకా నా మీద కోపం తగ్గలేదు అని, వాడు నేను చేస్తున్న పని చూసి ఇంతసేపు వాడితో పడుకుని ఇప్పుడు నాతో పడుకోవడానికి వచ్చావా అని అన్నాడే, అంతే నాకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకు వచ్చింది, వాడిని కోపంగా రెండు వాయించి సాని దానిలా కనపడుతున్నాన అని అన్నా. ఇక వాడు నాతో మాట్లాడడం మానేశాడు పొద్దున కూడా నా మొహం చూడకుండా కాలేజ్ కు వచ్చేశాడు, నేను ఆ జూనియర్ గాడిని పంపించేసి కాలేజ్ కు వచ్చాను ఇదేనే జరిగింది అని అంటూ ఆగింది. వాడంటే నాకు ప్రాణమే, వాడు నాతో మాట్లాడకుంటే నాకు మనసులో బాధ ముంచుకొస్తుంది. వాడు నన్ను సానిలాగా చూసినా పర్లేదు కానీ వాడు నాతోనే ఉండాలి, ఎప్పటిలాగే నాతో మాట్లాడాలి అది చాలే నాకు అని అంటుంది, అంతలో నేను చప్పట్లు కొట్టుకుంటూ సుపెర్బ్ సూపర్బ్ అస్సలు ఇంత బాగా ఎవ్వడు కూడా నటించలేరూ, ప్లాన్ ఎవరిది నీదా లేక నీ ఫ్రెండ్ దా అని అంటూ మేడం వంక చూసా మేడం నా వంక చూసింది. నేను వాళ్ళిద్దరి వైపు చూసీ, నేను మరీ అంత వెదవల కనిపిస్తున్నానా మీ కంటికి ఎం ఆక్ట్ చేసారే, అబ్బబ్బా ఒక్క నిమిషం నాకె అనిపించిందే అనొసరంగా మేడం ని అపార్థం చేసుకున్నా అని అంటూ, ఇద్దరి వంక చూసి బిచ్ (ఆడ కుక్క) అని తిట్టి అక్కడ నుండి బయటకు వచ్చా.
నేను బయటకు వెళ్తుంటే అంతలో ఎవరో నా చెయ్ పట్టుకుని వెనక్కు లాగారూ నేను చూసేలోపు, నా చెంప మీద బలమైన దెబ్బ పడింది, ఒక్కసారి నాకు ఏమి కనిపించలేదు, చెవి గుయ్యి అని అరుస్తుంది ఎదురుగా బిందు కోపంగా నన్నే చేస్తుంది, చెవి కొంచెం డిమ్ అయ్యింది, కొద్దిసేపటికి ముక్కులో నుండి చల్లగా ఏదో కారుతున్నట్లు అనిపించింది, మెల్లిగా ముక్కు లో నుండి రక్తం వచ్చి నా పెదాల మీద నుండి కింద పడింది. నా ముందు ఉన్న బిందు నా వంక కోపంగా చూసి, ని అబ్బ ఎం కూత కుశావ్ రా, అది నిన్ను ఇష్టపడుతుంది అని ఒకే ఒక్క రీసన్ నిన్ను నా నుండి కాపాడుతుంది, సిగ్గు లేదారా నువ్వు అయితే ఎవరితో పడితే వాళ్ళతో బాగా సమ్మగా తిరుగొచ్చు అది మాత్రం జస్ట్ నవ్వుతూ మాట్లాడితే చాలు వెంటనే అది సాని అయిపోతుందా, మరి ఆ రోజు నాతో బైక్ మీద అలా చేశావ్ అది కూడా దాని ముందే మరి నిన్నెం అనాలి ఆ ? మా ఆడవాళ్లు అర్థం చేసుకున్నంత మీరు మీ జీవితంలో ఒక్కసారి కూడా అర్థం చేసుకోలేరు, మాకు ఉన్నంత సహనం మీకు అస్సలు లేదు, ఆరోజు నువ్వు నాతో క్లోజ్ గా మూవ్ అవుతుంటే ఇది బాధ పడిందో లేదో తెలీదు కానీ నిన్ను మాత్రం అస్సలు బాధ పెట్టలేదు, మరి ఇప్పుడు అది జస్ట్ నవ్వుతూ ఎవరితోనో మాట్లాడితే దానికి నువ్వు దీన్ని ఎంతలా ఏడిపిస్తున్నావ్ చూడు, అది రా మీ మగ బుద్ది, అని అంటూ కోపంగా నా వంక చూస్తుంది. మేము ఆడ కుక్కలం అయితే మీరెంట్రా పెద్ద పోటుగాళ్ల మీరు మగ కుక్కలే కదా అని నా చెంప మీద ఇంకో దెబ్బ కొడుతుంటే, అంతలో మేడం వచ్చి నన్ను పక్కకు తోసింది, హిమ మేడం వంక చూసి ఏంటే వీడిని కొడుతుంటే ఆపుతున్నావ్, నిన్ను ఇంత ఎడిపించాడు గుర్తు లేదా అని అంటూ నన్ను మళ్ళీ కొట్టబోతుంటే మేడం అడ్డు పడి, హిమను పట్టుకుని నా వంక చూసి భరత్ నువ్వు నీ రూమ్ కి వేళ్ళు అని అంది. నేను ఏ లోకంలో ఉన్నానో తెలీదు కానీ, మేడం చెప్పిన వెంటనే అక్కడ నుండి నా రూమ్ లోకి వచ్చాను. నా రూమ్ లో కూర్చుని, ఇందాక జరిగింది ఆలోచిస్తున్న. పక్క రూమ్ లో ఏవో సౌండ్స్ వస్తున్నావ్, కానీ నాకు అవి పట్టించుకునేంత మూడ్ లేదు. మేడం ని నేను తప్పుగా చూసాను అనే ఆలోచిస్తున్న. నిజమే నేను బిందు తో క్లోజ్ గా ఉన్నప్పుడు మేడం నన్ను బాధపెట్టలేదు, కానీ ఆ జూనియర్ గాడితో మేడం జస్ట్ నవ్వుతూ మాట్లాడుతుంటేనే నేను మేడం మీద పగ పట్టి బాధపెట్టాను అని అనుకుంటు అలాగే బెడ్ మీద పడుకున్నా. మేడం ని తప్పుగా ఆలోచించా, సారి మేడం అని మనసులో అనుకుంటూ ఉండగా నిద్ర పట్టేసింది.

9 Comments

  1. Bro at part 6 page 14 story continues missed after వాయిస్ వినిపించింది

  2. Asal chadhavalana interest kuda poyindhi vere serials start cheyandi dhiniki rating 5 ki -10 ivali

  3. ఏంటే వాగుతున్నావ్ బయట వాడు వున్నాడు వినిపిస్తుంది అని అంది. ఇప్పుడు బిందు, వింటే విననీలే ఎంజాయ్ చేస్తాడు అయిన నేనేమైన అబద్ధం చెప్పానా, నిజమే కదా చెప్పా అంటూ వాయిస్ వినిపించింది.Some missing…….????

    పదరా ఇప్పుడే వెళ్లి ఆ ఆంటీ కోసం వెతుకుదాం అని అన్నా. వాడు ఎక్కడ వెతుకుదాం రా అని అన్నాడు.
    Missing

    1. Avunu akkada story miss aedi bro

  4. Part 14 story track thapidi bro

  5. Bossu tharuvatha part apudu

Comments are closed.