టీచర్ కోసం 6 195

మమ్మల్ని పట్టుకోబోతు ఉంటే పారిపోయి దాక్కునం, అప్పుడే నువ్వు వచ్చావు అని చెప్పాడు. నేను వాడు చెప్పినదానికి నవ్వుతూ సరే సరే పద అని అంటూ బైక్ మీద వాళ్ళను తీసుకువెళ్లి ఒక సేఫ్ ప్లేస్ లో బండి ఆపి వాళ్ళను దిగమని చెప్పా. హారిక బైక్ దిగి కాసేపు అక్కడే నేల మీద కూర్చుని సేద తీరి, సిద్దు గాడి వంక చూసి, వాడి తల మీద తన చేత్తో కుక్కుతూ నీకు ముందే చెప్పా వద్దురా పార్క్ లో అన్నలు ఉంటారు అని.. వింటే కదా నా మాట అని అంటుంది. కొద్దిసేపు వాళ్ళను చూసి నేను నవ్వుకున్నా. ఆ తరువాత ముగ్గురం అక్కడే నేల మీద కూర్చుని కబుర్లు మొదలు పెట్టాం.

హారిక ;; ఏంట్రా ప్రియ ఏమంది ?
నేను :: హారిక నీకు నా గురించి తెలుసు కదా, నాకు ఈ కాలం లవ్ ల మీద నమ్మకం లేదు, ముక్యంగా అమ్మాయిల చుట్టూ తిరగాలి అంటే నాకు నచ్చదు. నాకు నచ్చింది నేను కోరుకుంటూ ఉన్నది ఒకే ఒక్కరినీ అది నా అత్తని, మాది మొన్న మొన్న స్టార్ట్ అయిన బాండ్ కూడా కాదు, నేను పుట్టినప్పుటి నుండే మేడం చుట్టూ తిరుగుతూ ఉన్నాను అంట, నాకు మేడం ఒక్కరు చాలు ఇంకా వేరే ఎవ్వరు అవసరం లేదు.
హరిక :: అవునులే సారు నీకు అమ్మయిలు నచ్చరు, ఆంటీలే నచ్చుతారు, అయినా నన్నేం చేయమంటావ్ రా, అది నీతో మాట్లాడించు మాట్లాడించు అని ఒకటే పోరు పెడుతుంటే ఈ సిద్దు గాడు ఈ రోజు ప్రేమికుల రోజు వాడి మూడ్ కూడా కొంచెం బాగా ఉండొచ్చు ఇదే సరైన సమయం ప్రియను వాడితో మాట్లాడించు అని చెప్పాడు అందుకే తనని నీ దగ్గరకు తీసుకు వచ్చాను.
సిద్దు :: అది సరే కానీ ఏమంది తను ?
నేను ;; ఏముంటుంది ఐ లవ్ యు అని చెప్పింది నేను, అప్పటికే మేడం గురించి ఆలోచిస్తూ ఉన్నా. నేను సైలెంట్ గా ఉండడం చూసి ముద్దు పెట్టింది,
హారిక ;; లిప్ లాక్ ఆ
నేను :: అవును, కర్మ కొద్దీ అప్పుడే మేడం చూసింది
సిద్దు :: అవునా మరి మా అమ్మ ఏమనలేదా
నేను :: అదో పెద్ద కథలే,
హారిక :: చెప్పవోయి
నేను :: ఇప్పుడు అంత మూడ్ లేదు తర్వాత చెప్తాలే
సిద్దు :: చెప్పారా, ఏంటి అంత పెద్ద స్టోరీ
హారిక :: చెప్తావా చెప్పవా
నేను :: ఇక తప్పదు అన్నట్లు, చెప్పాలంటే, ఇది స్టార్ట్ అయ్యింది ఆ జూనియర్ గాడితో అంటూ మేడం ఆ జూనియర్ గాడితో తిరగడం, నాకు కాలడం, ఇప్పుడు తిరిగి నేను ప్రియను అడ్డం పెట్టుకుని రివెంజ్ తీర్చుకోవడం అన్నీ చెప్పి ఇలా జరిగింది అని అన్నా. వాళ్ళిద్దరూ నిట్టూర్పు విడిచారు.
సిద్దు :: రేయ్ వాడు అలా మా అమ్మతో రెచ్చిపోతూ ఉంటే, వాడిని కొట్టే అవకాశం నాకు ఇవ్వకుండా వాడేవాడో వినయ్ గాడికి ఎందుకు ఇచ్చావ్ రా
హారిక :: అవును రా నువ్వు వాడికి చెప్పడం ఏంటి, మేము లేమా, అసలు ఇంత జరుగుతున్నా కూడా మాకు చెప్పలేదు ఎందుకురా
సిద్దు :: రేయ్ ఆ జూనియర్ గాడిని కొట్టడానికి వెళ్లేముందు ఆ వినయ్ గాడు గుర్తువచ్చాడు కానీ నేను గుర్తు రాలేదా మామా
నేను :: రేయ్ నాకు ముందు గుర్తు వచ్చేదే నువ్వు, ఆ తరువాతే ఎవరైనా గుర్తు వస్తారు, కానీ మేడం కు నాకు మధ్యలో జరిగే విషయాల లోకి నిన్ను ఇన్వాల్వ్ చేయడం నాకు మేడం కు ఇష్టం లేదు
సిద్దు :: ఎందుకురా నన్ను పరాయి వాడిగా చూస్తున్నావ
నేను :: మామా తప్పుగా అనుకోవద్దు, అని చెప్తూ ఉండగా
హారిక :: ఆపరా నువ్వు, అసలు మొదటనే నువ్వు వీడి హెల్ప్ తీసుకుని మేడం ని ట్రయ్ చేసి వున్నింటే అసలు ఇప్పుడు కథ ఇంకోలా ఉండేది తెలుసా అని అంది.
నేను :: నీకు అర్థం కావడం లేదా హారిక, నేను ఎవరిని ఇష్టపడుతున్నానో గుర్తు ఉందా, ఎక్కడైనా ఫ్రెండ్ తన తల్లిని గోకుతుంటే ఏ కొడుకు కైనా బాధగా ఉండదా ?
హారిక ;; మరి వీడు అలా అనుకుని ఉంటే నీకు వాళ్ళ అమ్మను ఎందుకు త్యాగం చేస్తాడు
నేను :: ఇప్పటికే త్యాగం చేసాడు, వాడు ఇంకా చాలా చేయగలడు కానీ, వాడి అమ్మను వాడు నాకు ఇవ్వడమే చాలా గొప్ప విషయం ఇంకా వాడిని ఇబ్బంది పెట్టి వల్ల అమ్మనే గోకడానికి వాడి హెల్ప్ ఎలా తీసుకోను, అయిన నీకు గుర్తులేదా ఒకసారి వాడి హెల్ప్ తీసుకోబోతు ఉంటేనే కదా మా ఇద్దరిని దూరంగా వేరు వేరు రూమ్స్ లో ఉంచింది, మేడం నాతో చాలా సార్లు చెప్పింది, సిద్దుగాడు ఎంతైనా నా కొడుకు వాడి ముందు నేను నీతో అలా ప్రవర్తిస్తే వాడి మనసు నా గురించి ఏమని అనుకుంటుంది అని.

9 Comments

  1. Bro at part 6 page 14 story continues missed after వాయిస్ వినిపించింది

  2. Asal chadhavalana interest kuda poyindhi vere serials start cheyandi dhiniki rating 5 ki -10 ivali

  3. ఏంటే వాగుతున్నావ్ బయట వాడు వున్నాడు వినిపిస్తుంది అని అంది. ఇప్పుడు బిందు, వింటే విననీలే ఎంజాయ్ చేస్తాడు అయిన నేనేమైన అబద్ధం చెప్పానా, నిజమే కదా చెప్పా అంటూ వాయిస్ వినిపించింది.Some missing…….????

    పదరా ఇప్పుడే వెళ్లి ఆ ఆంటీ కోసం వెతుకుదాం అని అన్నా. వాడు ఎక్కడ వెతుకుదాం రా అని అన్నాడు.
    Missing

    1. Avunu akkada story miss aedi bro

  4. Part 14 story track thapidi bro

  5. Bossu tharuvatha part apudu

Comments are closed.