టీచర్ కోసం 6 195

మేడం పీరియడ్ వచ్చింది, మేడం కాలేజీకి రాలేదు కాబట్టి ఈ పీరియడ్ ఎవడో ఒకడు తీసుకుని సోదే చెప్తాడు దీని బదులు బయటకు వెళ్లి అలా తిరగడం మంచిది అని అనుకుంటూ బయటకు వెళ్తుంటే అంతలో అటెండర్ వచ్చి, భరత్ ఎవరు అని అడిగాడు. నేను లేచా, అతను నా వంక చూసి సంధ్యా రాణి మేడం నిన్ను తీసుకురమ్మన్నారు అని అంటూ ,మిగితా వాళ్ళ వంక చూసి, మీరంతా ఏదైనా వర్క్ ఉంటే చేసుకోండి మేడం కు తల నొప్పి ఉందట మేడం క్లాస్ కు రారు అని చెప్పాడు. నేను వాడితో పాటు వెళ్ళాను. మేడం ఎక్కడ ఉంది అని అడిగా, స్టాఫ్ రూమ్ లో ఉంది అన్నాడు. మేడం ఎప్పుడు వచ్చిందబ్బా అని ఆలోచించుకుంటు వెళ్తున్న. ఆ అటెండర్ నువ్వు స్టాఫ్ రూమ్ లోకి వేళ్ళు అని చెప్పి వాడి పని లో వాడు పడ్డాడు. నేను స్టాఫ్ రూమ్ దగ్గరకు వెళ్ళాను. దూరంగా ఉన్న స్టాఫ్ రూమ్ నుండి నాకు మేడం కనిపిస్తుంది మేడం కుర్చీలో కూర్చుని ముందు ఉన్న బెంచ్ మీద తల ఆనించి పడుకుని ఉంది, మేడం పక్కనే బిందు ఆంటీ ఉంది, మేడం ని ఓదార్చుతూ ఉన్నట్లు గా ఉంది. నేను బిందు ని చూసి, ఫ్రెండ్ కు సాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చినట్లు ఉంది అని మనసులో అనుకుని స్టాఫ్ రూమ్ దగ్గరకు వెళ్లి, గుమ్మం దగ్గర నిలబడి మే ఐ కం ఇన్ మే”డాం” అని అన్నా. బిందు ఆంటీ నా వంక చురుకుగా చూసింది నేను తల దించుకుని లోపలకు వచ్చా. స్టాఫ్ రూమ్ లో ఎవ్వరూ లేరు నేను మేడం బిందు మాత్రమే ఉన్నాం. బిందు మేడం ని వదిలి పైకి లేచి నా చెయ్ పట్టుకుని బయటకు తీసుకు వచ్చింది, నేను ఏంటి అని అడిగా బిందు ఆంటీ నా వంక చూసి, రేయ్ ఏమన్నావ్ రా దాన్ని అలా ఏడుస్తుంది అని అడిగింది, నేను నాకేం తెలుసు అని అన్నా. హిమ బిందు ఆంటీ చ నీకేమి తెలీదా, అది చెప్పింది రా నువ్వు ఏమో అన్నావ్ అంట కదా దాన్ని అది చూడు ఎలా ఏడుస్తుందో అసలు ఏమన్నావ్ రా అంత మాట అని అంది. నేను తన వంక చూసి, నాకు తెలీదు ఎందుకు ఏడుస్తుందో అని చెప్పా. బిందు ఆంటీ రేయ్ ఎందుకు రా అబద్ధం చెప్తున్నావ్, దాన్ని చూసావా ఎలా ఏడుపు మొహం పెట్టుకుందో, అయిన దాన్ని చూస్తే ఎంత అమాయకంగా ఉంటుంది రా, నీకెలా అనిపించింది రా దాన్ని ఎడిపించాలి అని అసలు ఏమైందో చెప్తావా లేదా అని అంది. నేను కోపంగా పోయి నీ అమాయకమైన ఫ్రెండ్నే అడుగు చెప్తుంది అది చేసిన పనులు అని అన్నా. బిందు నా వంక ఆశ్చర్యంగా చూసి, ఎరా మీ మేడం ని అది అని అంటున్నావు, నీకు బాగా మదమ్ ఎక్కింది రా అని అంటూ నా చెవిని పిండి, సరే దాన్నే అడుగుతాలే అని అంటూ లోపలకు వెళ్లింది. నేను కూడా లోపలకు వెళ్ళాను. బిందు అక్కడ మేడం ని కూల్ చేయడానికి ట్ర్య్ చేస్తుంది, ఏమైందే చెప్పవే అని అంటూ ఉంది. మేడం బెంచ్ మీద నుండి తల పైకి ఎత్తడం లేదు, బిందు మేడం తలను పైకి ఎత్తాలని ట్ర్య్ చేస్తూ ఉంది కాని మేడం ఎంతకీ ఎత్తకపోయే సరికి, చి సిగ్గులేకుండా ఏడుస్తున్నవా చూడు నీ కొలీగ్స్ అందరూ నిన్ను ఎలా చూస్తున్నారో అంది అంతే మేడం ఒక్కసారిగా తల ఎత్తి చూసింది అక్కడ ఎవ్వరూ కొలీగ్స్ లేకపోవడం చూసి, బిందు వంక తిరిగి తన బుజామ్ మీద చేత్తో కొడుతూ, పోయే అని అంటూ తనను అలాగే ఏడుస్తూ బిందు సళ్ళ మీద తన తల పెట్టి బిందు ఒడిలో చిన్న పిల్లలా ఒదిగిపోయింది. బిందు మేడం వీపు చుట్టూ చేతులు వేసి, పిచ్చిదాన అని అంటూ తన వీపు నిమురుతూ ఉంది. మేడం కళ్ళు కొంచెం ఉబ్బి ఉన్నయ్. కంట్లో నుండి నీళ్ళు వస్తున్నాయ్.

9 Comments

  1. Bro at part 6 page 14 story continues missed after వాయిస్ వినిపించింది

  2. Asal chadhavalana interest kuda poyindhi vere serials start cheyandi dhiniki rating 5 ki -10 ivali

  3. ఏంటే వాగుతున్నావ్ బయట వాడు వున్నాడు వినిపిస్తుంది అని అంది. ఇప్పుడు బిందు, వింటే విననీలే ఎంజాయ్ చేస్తాడు అయిన నేనేమైన అబద్ధం చెప్పానా, నిజమే కదా చెప్పా అంటూ వాయిస్ వినిపించింది.Some missing…….????

    పదరా ఇప్పుడే వెళ్లి ఆ ఆంటీ కోసం వెతుకుదాం అని అన్నా. వాడు ఎక్కడ వెతుకుదాం రా అని అన్నాడు.
    Missing

    1. Avunu akkada story miss aedi bro

  4. Part 14 story track thapidi bro

  5. Bossu tharuvatha part apudu

Comments are closed.